LYRICS OF KALALE KALALE: The song "Kalale Kalale" is sung by Amala Chebolu from Suriya, Mamitha Baiju and Radhika Sarathkumar starrer Telugu film Vishwanath and Sons, directed by Venky Atluri. KALALE KALALE is a Playful song, composed by G. V. Prakash Kumar, with lyrics written by Sreemani.
కలలే కలలే Kalale Kalale Lyrics in Telugu
కలలే కలలే చెరిపిందెవరు
మనసే మనసే విరిచిందెవరు
కలవని రెండు ఆకాశాలే
ఇలపై కలిపి నడిపిందెవరు
దారులొకటైనా తీరాలే వేరైనా పయనమిదిలే
కనులొకటైనా స్వప్నాలే విడివిడిగా చూసాయిలే
భారత్ల్య్రిక్స్.కోమ్
ఏం చేసినా ఈ సూర్యుడు నీకోసమే
ఎటు వెళ్లినా గెలవాలని నువు లోకమే
తరరా తరరా
తరరా తరరా
ఏ మోదలో ఏ కథగా ఏ తుదిని వెతికెనో
ఏ బాధలో కొంటె మదికి ఏం సొంతం అయ్యెనో
ఏ పరుగు ఏ మెరుపుకి ఏం మెరుగు దిద్దెనో
ఈ చోట ఆగాలని ఏ మజిలీ చెప్పెనో
ఎక్కడున్నా ఏం చేస్తున్నా బావుండాలనుకోవడమే కదా ప్రేమంటే
కలిసుంటేనే మరి కలిసున్నట్టా మనసుల్ని విడదీసే దూరం లేదే
కోపం ఎంతున్నా కాలాలే మైనంలా కరిగించేవా
ఎంత కాదన్నా నిన్నలలో నీ గుర్తులు చెరిపేయగలవా
ఏం చేసినా ఈ సూర్యుడు నీకోసమే
ఎటు వెళ్లినా గెలవాలని నువు లోకమే
కలలే కలలే చెరిపిందెవరు
మనసే మనసే విరిచిందెవరు
కలవని రెండు ఆకాశాలే
ఇలపై కలిపి నడిపిందెవరు
దారులొకటైనా తీరాలే వేరైనా పయనమిదిలే
కనులొకటైనా స్వప్నాలే విడివిడిగా చూసాయిలే
Kalale Kalale Lyrics
Kalale kalale cheripindevare
Manase manase virichindevare
Kalavani rendu aakasale
Ilapai kalipi nadipindevare
Daarulokataina theerale veraina payanam idhile
Kanulokataina swapnale vidividiga choosaayile
Em chesina ee suryudu neekosame
Etu vellina gelavalani nuvu lokame
Tarara tarara
Tarara tarara
bharatlyrics.com
Ye modhalo ye katha ga ye thudini vethikeno
Ye badhalo konte madiki em sontham ayyeno
Ye parugu ye merupu kem merugu diddeno
Ee chota aagalani ye majili cheppeno
Ekkadunna em chesthunna baavundalanukovadame ga premante
Kalisunte ne mari kalisunnatta manasulne vidadeese dooram ledhe
Kopam enthunna kaalale mainam la kariginchevaa
Entha kaadhanna ninnalalo nee gurthulu cheripeyagalavaa
Em chesina ee suryudu neekosame
Etu vellina gelavalani nuvu lokame
Kalale kalale cheripindevare
Manase manase virichindevare
Kalavani rendu aakasale
Ilapai kalipi nadipindevare
Daarulokataina theerale veraina payanam idhile
Kanulokataina swapnale vidividiga choosaayile
