రావమ్మ రేణుకెల్లమ్మ Ravamma Renukellamma Lyrics - Mangli

RAVAMMA RENUKELLAMMA SONG LYRICS: The song is sung by Mangli under Mangli Official label. RAVAMMA RENUKELLAMMA song was composed by Madeen SK, with lyrics written by Kamal Eslavath.

రావమ్మ రేణుకెల్లమ్మ Ravamma Renukellamma Lyrics in Telugu

రావమ్మ రేణుకెల్లమ్మ
నిన్ను రాచవారలు కొలుతురమ్మ
పాలించ రావే ఎల్లమ్మ
నీ పాదాగ్రమే దండిదమ్మ

రావమ్మ వేవేగ పక్షపాతము లేక
నిశ్చయమై జనులు నిన్ను కొలుతురమ్మ

పాలించ రావే ఎల్లమ్మ
నీ పాదాగ్రమే దండిదమ్మ
ఎన్ని మాయల దానివమ్మ
నిన్ను ఏమని వర్ణింతుకొమ్మ

భారత్ల్య్రిక్స్.కోమ్

రావమ్మ రేణుకెల్లమ్మ
నిన్ను రాచవారలు కొలుతురమ్మ
కరుణించవమ్మ ఎల్లమ్మ
కంటి పాపోలె కాసేటి అమ్మ

వండవాయగ రాత్రి పగలు
పసుపు బండారు గుగ్గిలపు పగలు
ఘల్ ఘల్ గజ్జల లాగులు
నీకు ఘనమైన జమిడిక మోతలు

కన్నులు వెయ్యున్న కామిని మహినివు
నిన్ను పోలిన శక్తి నిఖిలములో లేదు

జగతిలో ఆహా జగతిలో
జజ్జ జగతిలో రామాచాపురము
నిన్ను కొలిచేటి పంబాల ఘనము

జగతిలో రామాచాపురము
నిన్ను కొలిచేటి పంబాల ఘనము
మెచ్చి కొలిచెదమమ్మ నిన్ను
దీవించి సాగదోలు మమ్ము

మెచ్చి కొలిచెదమమ్మ నిన్ను
దీవించి సాగదోలు మమ్ము

రావమ్మ రేణుకెల్లమ్మ
నిన్ను రాచవారలు కొలుతురమ్మ
కరుణించవమ్మ ఎల్లమ్మ
కంటి పాపోలె కాసేటి అమ్మ

బెల్లం పుట్టాలే ఓయమ్మ
నీకు ఊరంత పట్టాలే ఎల్లమ్మ
కోరిన కట్టాలే మారెమ్మ
కొంగు చాపంగ ఒడినింపే తల్లిమ్మ

దట్టు చీరలు కోళ్లు దర్సు మేకలు గొర్లు
ఎట్లైనా పొంగులు అర్పించి మొక్కుదేము

నీలాంటి ఆహా నీలాంటి
అగ్గో నీలాంటి దైవమే లేదు
ఎంత ఏసారినా దొరకబోదు

నీలాంటి దైవమే లేదు
ఎంత ఏసారినా దొరకబోదు

ధరణిలో ఎల్లమ్మ తల్లి
మమ్ము దరిచేర్చవే కల్పవల్లి
ధరణిలో ఎల్లమ్మ తల్లి
మమ్ము దరిచేర్చవే కల్పవల్లి

రావమ్మ రేణుకెల్లమ్మ
నిన్ను రాచవారలు కొలుతురమ్మ
కరుణించవమ్మ ఎల్లమ్మ
కంటి పాపోలె కాసేటి అమ్మ

ఎట్లు యావులు బర్లు ఎనపోతులను సంటి
ఎట్లు యావులు బర్లు ఎనపోతులను సంటి
సంటి లాగల పైన శానవమ సెందేవు
సంటి లాగల పైన శానవమ సెందేవు

ఏడుకొని మదిలోన జోడు ఆటల తోడు
ఏడుకొని మదిలోన జోడు ఆటల తోడు
నాడు మొక్కిన మొక్కు నేడు మరిపించేవు
నాడు మొక్కిన మొక్కు నేడు మరిపించేవు

పోరాడి పోరాడి పొర్లు దండం పెట్టి
దారికడ్డం బండి కోరి మొక్కుదురమ్మ

పాతాళ శక్తి నన్నావు సర్వ
భూతముల మాత నన్నావు
పాతాళ శక్తి నన్నావు సర్వ
భూతముల మాత నన్నావు

ఊరూర నీ బొమ్మరిండ్లు
బొమ్మరిండ్ల సుట్టు తిరుగు బండ్లు
ఊరూర నీ బొమ్మరిండ్లు
బొమ్మరిండ్ల సుట్టు తిరుగు బండ్లు

రావమ్మ రేణుకెల్లమ్మ
నిన్ను రాచవారలు కొలుతురమ్మ
పాలించ రావే ఎల్లమ్మ
నీ పాదాగ్రమే దండిదమ్మ

ఎన్ని మాయల దానివమ్మ
నిన్ను ఏమని వర్ణింతుకొమ్మ
ఎన్ని మాయల దానివమ్మ
నిన్ను ఏమని వర్ణింతుకొమ్మ.

Ravamma Renukellamma Lyrics

Ravamma renukellamma
Ninnu rachavaralu koluthuramma
Palincha rave ellamma
Nee padagrame dandidamma

Ravamma vevega pakshapathamu leka
Nischayamai janulu ninnu koluthuramma

Palincha rave ellamma
Nee padagrame dandidamma
Enni mayala danivamma
Ninnu emani varninthukomma

Ravamma renukellamma
Ninnu rachavaralu koluthuramma
Karuninchavamma ellamma
Kanti papole kaseti amma

Vandavayaga rathri pagalu
Pasupu bandaru guggilapu pagalu
Ghal ghal gajjala lagulu
Neeku ghanamaina jamidika mothalu

bharatlyrics.com

Kannulu veyunna kamini mahinivu
Ninnu polina shakthi nikhilamulo ledu

Jagathilo aaha jagathilo
Jajja jagathilo ramachapuramu
Ninnu kolicheti pambala ghanamu

Jagathilo ramachapuramu
Ninnu kolicheti pambala ghanamu
Mecchi kolichedamamma ninnu
Deevinchi sagadolu mammu

Mecchi kolichedamamma ninnu
Deevinchi sagadolu mammu

Ravamma renukellamma
Ninnu rachavaralu koluthuramma
Karuninchavamma ellamma
Kanti papole kaseti amma

Bellam puttale oyamma
Neeku oorantha pattale ellamma
Korina kattale maremma
Kongu chaapanga odinimpe thallimma

Dattu cheeralu kollu darsu mekalu gorlu
Etlaina pongulu arpinchi mokkudemu

Neelanti aaha neelanti
Aggo neelanti daivame ledu
Entha yesarina dorakabodu

Neelanti daivame ledu
Entha yesarina dorakabodu

Dharanilo ellamma thalli
Mammu daricherchave kalpavalli
Dharanilo ellamma thalli
Mammu daricherchave kalpavalli

Ravamma renukellamma
Ninnu rachavaralu koluthuramma
Karuninchavamma ellamma
Kanti papole kaseti amma

Etlu yavulu barlu enapothulanu santi
Etlu yavulu barlu enapothulanu santi
Santi lagala paina shanavama sendevu
Santi lagala paina shanavama sendevu

Aedukoni madilona jodu aatala thodu
Aedukoni madilona jodu aatala thodu
Naadu mokkina mokku nedu maripinchevu
Naadu mokkina mokku nedu maripinchevu

Poradi poradi porlu dandam petti
Darikaddam bandi kori mokkuduramma

Paathala shakthi nannavu
Sarva bhoothamula maatha nannavu
Paathala shakthi nannavu
Sarva bhoothamula maatha nannavu

Ooroora nee bommarindlu
Bommarindla suttu thirugu bandlu
Ooroora nee bommarindlu
Bommarindla suttu thirugu bandlu

Ravamma renukellamma
Ninnu rachavaralu koluthuramma
Palincha rave ellamma
Nee padagrame dandidamma

Enni mayala danivamma
Ninnu emani varninthukomma
Enni mayala danivamma
Ninnu emani varninthukomma.

Ravamma Renukellamma Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Ravamma Renukellamma is from the Mangli Official.

The song Ravamma Renukellamma was sung by Mangli.

The music for Ravamma Renukellamma was composed by Madeen SK.

The lyrics for Ravamma Renukellamma were written by Kamal Eslavath.

The music director for Ravamma Renukellamma is Madeen SK.

The song Ravamma Renukellamma was released under the Mangli Official.

The genre of the song Ravamma Renukellamma is Folk.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *