తీరు తీరు తొట్టెలల్ల Theeru Theeru Thottelalla Lyrics - Mangli

THEERU THEERU THOTTELALLA SONG LYRICS: The song is sung by Mangli and released by Mangli Official label. THEERU THEERU THOTTELALLA is a Folk Telugu song, composed by Madeen SK, with lyrics written by Kamal Eslavath.

తీరు తీరు తొట్టెలల్ల Theeru Theeru Thottelalla Lyrics in Telugu

నెత్తిమీద బోనమెత్తికున్నది పల్లె
నిండొక్కా పొద్దు వట్టి నిన్ను జేరెను తల్లే
ఆషాఢాన అలుకు వోసుకున్నది పల్లె
నీ కోసం పాశం బువ్వలొండుకొచ్చేను తల్లే

ఎట్లా పొంగు లోట్లు నీకు అట్లే దెచ్చినం
అ బొట్లా బొట్ల బోనం కుండలు సుట్టు జేర్చినం
ఈగ పాయిరంగ పబ్బతి వట్టినం ఎల్లమ్మ

తీరు తీరు తొట్టెలల్ల తీరాంగా గుసోని
ఊరేగరావే ఎల్లమ్మ ఇరగోలలందుకొని
జోరు జోరు పోతారాజుల వీరంగం జూసుకొని
జోగాటమాడరావే ఊరి దారులందుకొని

నెత్తిమీద బోనమెత్తికున్నది పల్లె
నిండొక్కా పొద్దు వట్టి నిన్ను జేరెను తల్లే
ఆషాఢాన అలుకు వోసుకున్నది పల్లె
నీ కోసం పాశం బువ్వలొండుకొచ్చేను తల్లే

ఊగి ఊగి రావమ్మో ఉజ్జయినిమాంకాళమ్మో
మట్టి చిప్పల మోదుగు దొప్పల మెచ్చిన కల్లు నీకమ్మో
ఆగి ఆగి రావమ్మా ఆషాఢాన మారెమ్మో
అంతురాల బోనాలన్ని ఆరగించ లేవమ్మో

భారత్ల్య్రిక్స్.కోమ్

శికటి మావురాన శివసత్తు శిగాలే
నువ్ గద్దేనెక్కితె అదిరె సాక్షాత్తు జగాలే
ఎత్తి ఊరూర పేరైన బోనాలే

తీరు తీరు తొట్టెలల్ల తీరాంగా గుసోని
ఊరేగరావే ఎల్లమ్మ ఇరాగోలలందుకొని
జోరు జోరు పోతారాజుల వీరంగం జుసుకొని
జోగాటమాడరావే ఊరి దారులందుకొని

ఆరే బైండ్ల కొలుపులు సీరే సారె ముడుపులు
బల్కంపేట ఎల్లమ్మ నీకు మెప్పైన ముక్కుపుడకలు
జోగినీల ఆటలు జోడు యాట జడతులు
గోలుకొండ ఎల్లమ్మ నీకు బంగారీవి తొట్టెలు

గులాలు గుగ్గిలాలతో ధూపం బెట్టినం
మా బలాలు బలగం నువ్వంటూ దీపం బెట్టినం
పండ్లు పలారాల బండ్లు దెచ్చినం ఎల్లమ్మ

తీరు తీరు తొట్టెలల్ల తీరాంగా గుసోని
ఊరేగరావే ఎల్లమ్మ ఇరగొలలందుకొని
జోరు దారు పోతారాజుల వీరంగం జుస్కుకొని
జోగాటమాడరావే ఊరి దారులందుకొని

Theeru Theeru Thottelalla Lyrics

Netthimida bonamettikunnadi palle
Nindokka poddu vatti ninnu jerenu thalle
Ashadhana aluku vosukunnadi palle
Nee kosam pasham buvvalondukocchenu thalle

Etla pongu lotlu neeku atle devchinam
Aa bottla bottla bonam kundalu suttu jerchinam
Eega payiranga pabbathi vattinam ellamma

Teeru teeru thottelalla teeranga gusoni
Ooregarave ellamma iragolalandukoni
Joru joru potharajula veerangam jusukoni
Jogatamadarave oori darulandukoni

Netthimida bonamettikunnadi palle
Nindokka poddu vatti ninnu jerenu thalle
Ashadhana aluku vosukunnadi palle
Nee kosam pasham buvvalondukocchenu thalle

Oogi oogi ravammo ujjaini mankalammo
Matta chippala modugu doppala mechchina kallu neekammo
Aagi aagi ravamma ashadhana maremmalo
Anturala bonalanni aarginchalevammalo

Shikati mavurana shivasathu shigale
Nuvvu gaddenekkithe adire sakshaththu jagale
Etthi oorura peraina bonale

Teeru teeru thottelalla teeranga gusoni
Ooregarave ellamma iragolalandukoni
Joru joru potharajula veerangam jusukoni
Jogatamadarave oori darulandukoni

Are baindla kolupulu seere sare mudupulu
Balkampet ellamma neeku meppaina mukkupudakalu
Joginila aatalu jodu yaata jadathulu
Golconda ellamma neeku bangarivi thottelu

Gulalu guggilalatho dhoopam bettinam
Ma balalu balagam nuvvantu deepam bettinam
Pandlu palarala bandlu dechchinam ellamma

bharatlyrics.com

Teeru teeru thottelalla teeranga gusoni
Ooregarave ellamma iragolalandukoni
Joru daru potharajula veerangam jusukoni
Jogatamadarave oori darulandukoni

Theeru Theeru Thottelalla Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Theeru Theeru Thottelalla is from the Mangli Official.

The song Theeru Theeru Thottelalla was sung by Mangli.

The music for Theeru Theeru Thottelalla was composed by Madeen SK.

The lyrics for Theeru Theeru Thottelalla were written by Kamal Eslavath.

The music director for Theeru Theeru Thottelalla is Madeen SK.

The song Theeru Theeru Thottelalla was released under the Mangli Official.

The genre of the song Theeru Theeru Thottelalla is Folk.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *