LYRICS OF KALATHEYLAA: The song "Kalatheylaa" is sung by Krishna Tejasvi from Sabumon Abdusamad, Anjali and Arjai starrer Telugu film Magudam, directed by Vishal. KALATHEYLAA is a Sad song, composed by G. V. Prakash Kumar, with lyrics written by Rajshri Sudhakar.
కలతేలా Kalatheylaa Lyrics in Telugu
కలతేలా కలతేలా
మదిలో నీకు ఈ కలతేలా
కలతేలా కలతేలా
ఎదలో నీకు ఈ
భారత్ల్య్రిక్స్.కోమ్
కలతేలా
కలతేలా
భయమేలా బెరుకేలా
బెదురేలా దిగులేలా
మనసుంటే మానేను గాయాలే
భయమేలా బెరుకేలా
బెదురేలా దిగులేలా
మనసుంటే మానేను గాయాలే
చింతేలా వణుకేలా
కాలాన్నే ఆపేలా
కసి ఉంటే నీ రాతే మారేలే
చీకటిని చీల్చేది వెలుగేగా
తెగువుంటే బ్రతుకు నీదేగా
తడితోనే నిండిన మేఘాలే
తొలకరి వానలు కురిసేనే
ఓ మిత్రమా నా మిత్రమా
ఉలితోన రాళ్ళైనా సిలలౌనుగా
నమ్మకమే ఊపిరిగా
అడుగుల్ని నువ్వు వేస్తే గమ్యాన్ని చేరేవుగా
కలతేలా… కలతేలా
మదిలో నీకు ఈ కలతేలా
కలతేలా… కలతేలా
ఎదలో నీకు ఈ కలతేలా
కలతేలా… కలతేలా
కలతేలా… కలతేలా
కలతేలా కలతేలా
మదిలో నీకు ఈ కలతేలా
కలతేలా కలతేలా
ఎదలో నీకు ఈ కలతేలా.
