KANNULA BAASALU THELIYAVULE SONG LYRICS: Kannula Baasalu Theliyavule Song is a Telugu song from the film 7G Brindavan Colony starring Ravi Krishna, Sonia Agarwal, directed by Selvaraghavan. "KANNULA BAASALU THELIYAVULE" song was composed by Yuvan Shankar Raja and sung by Karthik, with lyrics written by Siva Ganesh, A. M. Ratnam.
కన్నుల బాసలు తెలియవులే Kannula Baasalu Theliyavule Lyrics in Telugu
కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు యెరుగములే
ఒక వైపు చూపి మారు వైపు దాచగా
అడ్డాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేవులే
ఇది అడ్డాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేవులే
గాలి వీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగావులే
దెబ్బలెన్ని తిన్న గాని మనసు మాత్రమే మరదులే
ఒక పరి మగువ చూడగానే కలిగె వ్యధ తను ఎరుగదులే
అను ధీనము ఇక ఠపియించే యువకుల మనసులు తెలియవులే
హే అన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు యెరుగములే
ఒక వైపు చూపి మారు వైపు దాచగా
అడ్డాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేవులే
అడవిలో కాచే వెన్నెల అనుభవించేదెవ్వరు లే
కన్నుల అనుమతి పొంది ప్రేమ చెంతకు చేరదులే
దూరన కనపడు వెలుగు దారికే చెందదులే
మెరుపుల వెలుగును పట్టగ మినుగురు పురుగుకి తెలియదులే
కళ్ళు నీకు సొంతం అట కడగడ్లు నాకు సొంతం అట
అలా కడలి దాటగానే నూరుగులిక వొద్దుకు సొంతం అట
కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు యెరుగములే
ఒక వైపు చూపి మారు వైపు దాచగా
అడ్డాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేవులే
లోకన పడుచులు యెందరున్నాను మనసు ఒకరిని మాత్రమె వారియించులే
ఒక పరి దీవించ ఆసించగా అది ప్రాణం తోనే ఆటాడులే
మంచు బిందువొచ్చి ఢీ కొనగా ఈ ముల్లె ముక్కలూ అయిపోయేలే
భువిలో వున్న బాధలే అరేయ్ చీరను కట్టి స్త్రీ ఆయేలే
ఉప్పెనొచ్చిన కొండ మిగులును చెట్లు చేమలు మాయం ఊనులే
నవ్వు వచ్చులే ఏడుపోచు లే ప్రేమలో రెండు కలిసే వచ్చులే
ఒక పరి మగువ చూడగానే కలిగె వ్యధ తను ఎరుగదులే
అను ధీనము ఇక థాపియించే యువకుల మనసులు తెలియవులే
కన్నుల బాసలు ఆ కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు యెరుగములే
ఒక వైపు చూపి మారు వైపు దాచగా
అడ్డాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేవులే
గాలి వీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగావులే
దెబ్బలెన్ని తిన్న గాని మనసు మాత్రమే మరదులే
Kannula Baasalu Theliyavule Lyrics
Kannula baasalu theliyavule kannela manasulu yerugamule
Oka vaipu choopi maru vaipu daachaga
Addala manasu kadule chethulu sandranni moyalevule
Idhi addala manasu kadule chethulu sandranni moyalevule
Gaali veechi aaku ralina komma guruthulu cheragavule
Debbalenni thinna gaani manasu mathram maradule
Oka pari maguva choodagane kalige vyadha thanu erugadule
Anu dhinamu ika thapiyinche yuvakula manasulu theliyavule
Hey annula baasalu theliyavule kannela manasulu yerugamule
Oka vaipu choopi maru vaipu daachaga
Addala manasu kadule chethulu sandranni moyalevule
Adavilo kaache vennela anubhavinchedevvaru le
Kannula anumathi pondi prema chenthaku cheradule
Doorana kanapadu velugu daarike chendadule
Merupula velugunu pattaga minuguru puruguki theliyadule
Kallu neeku sontham ata kadagadlu naaku sontham ata
Ala kadali daatagane nurugulika vodduku sontham ata
Kannula baasalu theliyavule kannela manasulu yerugamule
Oka vaipu choopi maru vaipu daachaga
Addala manasu kadule chethulu sandranni moyalevule
Lokana paduchulu yendarunnanu manasu okarini mathrame variyinchule
Oka pari deevincha aasinchaga adi pranam thone aatadule
Manchu binduvochi dhee konaga ee mulle mukkalu aipoyele
Bhuvi lo vunna abadhale arey cheeranu katti sthree aayele
Uppenochina konda migulunu chetlu chemalu mayam ounule
Navvu vachule yedupochu le premalo rendu kalise vachule
Oka pari maguva choodagane kalige vyadha thanu erugadule
Anu dhinamu ika thapiyinche yuvakula manasulu theliyavule
Kannula baasalu aa kannula baasalu theliyavule kannela manasulu yerugamule
Oka vaipu choopi maru vaipu daachaga
Addala manasu kadule chethulu sandranni moyalevule
Gaali veechi aaku ralina komma guruthulu cheragavule
Debbalenni thinna gaani manasu mathram maradule