Meeko Dhandam lyrics, మీకో దండం the song is sung by Dhananjay, Mohana Bhogaraju from 30 Rojullo Preminchadam Ela. Meeko Dhandam Masti soundtrack was composed by Anup Rubens with lyrics written by Chandrabose.
Meeko Dhandam Lyrics
Arre adavalla matalaku ardhaleno
Annadu paawanu kalyanana
Adavalla lifelona labhaleno
Chebuthanu nenu chudanna
bharatlyrics.com
Facebook lo na like lu meeke
Mistake meedhaina sympathy meeke
Nakka thoka kadhu
Ammayilu dhani akka thokkinare
Yei yei yei yei
Vadoddhu thalloy meeko dhandam
Vadoddhu thalloy meeko dhandam
Vadoddhu thalloy meeko dhandam
Arre vadoddhu thalloy meeko dhandam
Ayyo rama ayyo rama abbayile
Meeru adrushtanike xerox le
Intiperu nilabete varasulantu
Meeru putagane pedda certificate
Chokka vippesukunte style antare
Maa chunni jarithe racha racha avuthunde
Night antha meerinka freak out le
Mem late ayithe intlona shoot out le
Meeru entha mandhi ammayilatho tirigesthu unna
Krishnuditho polusthare
Ae ae ae ae
Vadoddhu baaboy meeko dhandam
Vadoddhu baaboy meeko dhandam
Vadoddhu baaboy meeko dhandam
Vadoddhu baaboy meeko dhandam
Dhandam dhandam
Dhandam dhandam
Twenty rupees tho brother ke rakhi kadatare
Total purse antha gunjuthare
Oye oye
Urgent antaare sister ne apuadigisthare
Aapi ip pedathare munchuthaare
Oye oye
Phone billu food billu gullona vese hundi billu
Boyfriend jeb nundi lollagadathare
Childhood nundi chadhuvula billu
Girlfriends andharaki kattina billu
Gst tho kalipi dowry roopam lo dochesukuntare
Vadoddhu baaboy meeko dhandam
Vadoddhu baaboy meeko dhandam
Vadoddhu thalloy meeko dhandam
Arre vadoddhu thalloy meeko dhandam
Dhandam dhandam
Strong memunte attitude antu thidathare
Adhi meelo unte confidence
Meekemanayithe media suppport chesthunde
Makemannayithe evadu raade
Oye oye
Marriage meekaithe family tho meeru kalisuntare
Mememo parents ni vadhilesi velale
Peddavale match chusarantu
China sorry cheppi meere hand ye isthe
Ma sethilona seesale
Arre ma sethilona seesale
Meeku foreighn visa le
Yei yei yei
Vadoddhu thalloy meeko dhandam
Vadoddhu baaboy meeko dhandam
Vadoddhu thalloy meeko dhandam
Arre vadoddhu baaboy meeko dhandam.
మీకో దండం Lyrics in Telugu
అరె! ఆడవాళ్ళ మాటలకు అర్థాలెన్నో
అన్నాడు పవను కళ్యాణన్న
ఆడవాళ్ళ లైఫ్ లోన లాభాలెన్నో
చెబుతున్న నేను చూడన్న
ఫేసుబుక్కు లోన లైకులు మీకే
మిస్టేకు మీదైనా సింపథీ మీకే
నక్క తోక కాదు
అమ్మాయిలూ దాని అక్క తోక తొక్కినారే
భారత్ల్య్రిక్స్.కోమ్
ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్
వద్దొద్దు తల్లోయ్ మీకో దండం
వద్దొద్దు తల్లోయ్ మీకో దండం
వద్దొద్దు తల్లోయ్ మీకో దండం
అరె! వద్దొద్దు తల్లోయ్ మీకో దండం
అయ్యో రామ అయ్యో రామ
అబ్బాయిలే మీరు.. అదృష్టానికి జిరాక్స్ లే.. ఓ
ఇంటిపేరు నిలబెట్టే వారసులంటూ
మీరు పుట్టగానే పెద్ద సర్టిఫికెట్
చొక్కా విప్పేసుకుంటే స్టైల్ అంటారే
మా చున్నీ జారితే, రచ్చ రచ్చ అవుతుందే
నైట్ అంతా మీరింకా ఫ్రీక్ అవుట్ లే
మేము లేటైతే, ఇంట్లోనా షూట్ అవుట్ లే
మీరు ఎంత మంది అమ్మాయిలతో
తిరిగేస్తూ ఉన్నా కృష్ణుడితో పోలుస్తారే..
ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్
వద్దొద్దు బాబోయ్ మీకో దండం
వద్దొద్దు బాబోయ్ మీకో దండం
వద్దొద్దు బాబోయ్ మీకో దండం
అరె! వద్దొద్దు బాబోయ్ మీకో దండం
దండం దండం
దండం దండం
ట్వంటీ రూపీస్తో బ్రదర్ కె రాఖీ కడతారే
టోటల్ పర్సు అంతా గుంజుతారే
ఓయ్ ఓయ్
అర్జెంటు అంటారే సిస్టర్ నే అప్పడిగేస్తారే
ఆపై ఐపీ పెడతారే, ముంచుతారే
ఓయ్ ఓయ్..
ఫోన్ బిల్లు, ఫుడ్డు బిల్లు గుళ్ళోన వేసే హుండీ బిల్లు
బాయ్ ఫ్రెండు జేబు నుండి కొల్లగొడతారే
చైల్డ్ హుడ్ నుండి చదువుల బిల్లు,
గర్ల్ ఫ్రెండ్స్ అందరికీ కట్టిన బిల్లు
జిఎస్టి తో కలిపి డౌరీ రూపంలో దోచేసుకుంటారే..
వద్దొద్దు బాబోయ్ మీకో దండం
వద్దొద్దు బాబోయ్ మీకో దండం
వద్దొద్దు తల్లోయ్ మీకో దండం
అరె! వద్దొద్దు తల్లోయ్ మీకో దండం
దండం దండం
స్ట్రాంగ్ గా మేమంటే.. అట్టిట్యూడ్ అంటూ తిడతారే
అది మీలో ఉంటే కాన్ఫిడెన్సే
మీకేమన్నైతే మీడియా సపోర్టు చేస్తుందే
మాకేమన్నైతే ఎవడూ రాడే
ఓయ్ ఓయ్
మ్యారేజ్ మీకైతే ఫామిలీతో మీరు కలిసుంటారే
మేమేమో పేరెంట్స్ ని వదిలేసి వెళ్ళాలే
పెద్దవాళ్ళే మ్యాచే చూస్తారంటూ
చిన్న సారీ చెప్పి మీరే హ్యాండే ఇస్తే
మా సేతిలోన సీసాలే..
అరె! మా సేతిలోనా సీసాలే
మీకు ఫారిన్ వీసా లే..
వద్దొద్దు తల్లోయ్ మీకో దండం
వద్దొద్దు బాబోయ్ మీకో దండం
వద్దొద్దు తల్లోయ్ మీకో దండం
అరె! వద్దొద్దు బాబోయ్ మీకో దండం.