మెరుపై మెరిసావే Merupai Merisave Lyrics - Sid Sriram

Merupai Merisave Lyrics - Sid Sriram

Merupai Merisave lyrics, మెరుపై మెరిసావే the song is sung by Sid Sriram from Leharaayi. Merupai Merisave Love soundtrack was composed by GK (Gantadi Krishna) with lyrics written by GK (Gantadi Krishna).

Merupai Merisave Lyrics

Ninu chudaka na manasuku kudurannadi lede
Ninu pondani ee janmakinka ardhamemite
O merupu theegalaga nannu thaki vellake
Na gunde chappudalle naaloki cherave

Merupai merisave…
Varamai kalisave…
Gunde gilli vellave…

Merupai merisave…
Varamai kalisave…
Gunde gilli vellave…

Ilapai intha varaku chudanatti andama
Okapari chusinaka ninnu marachu sadhyama
Eduta nuvvele edalo nuvvele anninta nuvve

Merupai merisave…
Varamai kalisave…
Gunde gilli vellave…

Enthamandhino chusina mari kalagaledule
Ninnu chudaga gunde gootilo ghanta mogene
Enthamandhino chusina mari kalagaledule
Ninnu chudaga gunde gootilo ghanta mogene

Kavula kalamukaina dorakunatti bhavama
Edute nilichinaka maatalinka sadhyama
Kavula kalamukaina dorakunatti bhavama
Edute nilichinaka maatalinka sadhyama
Nuvvunna chote nenani rasesinadu raathani

Merupai merisave…
Varamai kalisave…
Gunde gilli vellave…

Okka chupuke lokamantha nee vaipu cheraga
Okka navvutho nela paina muthyalu ralaga
Okka chupuke lokamantha nee vaipu cheraga
Okka navvutho nela paina muthyalu ralaga

Bhuvipai intha varaku chudanatti andama
Edurai chusi chudanattu velli poukuma
Bhuvipai intha varaku chudanatti andama
Edurai chusi chudanattu velli poukuma
Nuvvunte chalu thoduga ededu lokalu elana

Merupai merisave…
Varamai kalisave…
Gunde gilli vellave.

మెరుపై మెరిసావే Lyrics in Telugu

నిను చూడక నా మనసుకు కుదురన్నది లేదే
నిను పొందని ఈ జన్మకింకా అర్ధమేమిటే
ఓ మెరుపు తీగలాగా నన్ను తాకి వెళ్ళకే
నా గుండె చప్పుడల్లే నాలోకి చేరవే

మెరుపై మెరిసావే…
వరమై కలిసావే…
గుండె గిల్లి వెళ్ళావే…

మెరుపై మెరిసావే…
వరమై కలిసావే…
గుండె గిల్లి వెళ్ళావే…

ఇలపై ఇంత వరకుచూడనట్టి అందమా
ఒకపరి చూసినాక నిన్ను మరచు సాధ్యమా
ఎదుట నువ్వేలే, ఎదలో నువ్వేలే అన్నింటా నువ్వే

మెరుపై మెరిసావే…
వరమై కలిసావే…
గుండె గిల్లి వెళ్ళావే…

ఎంతమందినో చూసినా మరి కలగలేదులే
నిన్ను చూడగ గుండె గూటిలో గంట మోగెనే
ఎంతమందినో చూసినా మరి కలగలేదులే
నిన్ను చూడగ గుండె గూటిలో గంట మోగెనే

కవుల కలముకైనా దొరకునట్టి భావమా
ఎదుటే నిలిచినాక మాటలింక సాధ్యమా
కవుల కలముకైనా దొరకునట్టి భావమా
ఎదుటే నిలిచినాక మాటలింక సాధ్యమా
నువ్వున్న చోటే నేనని రాసేసినాడు రాతని

మెరుపై మెరిసావే…
వరమై కలిసావే…
గుండె గిల్లి వెళ్ళావే…

ఒక్క చూపుకే లోకమంతా నీ వైపు చేరగా
ఒక్క నవ్వుతో నేలపైన ముత్యాలు రాలగా
ఒక్క చూపుకే లోకమంతా నీ వైపు చేరగా
ఒక్క నవ్వుతో నేలపైన ముత్యాలు రాలగా

భువిపై ఇంతవరకు చూడనట్టి అందమా
ఎదురై చూసి చూడనట్టు వెళ్లి పోకుమా
భువిపై ఇంతవరకు చూడనట్టి అందమా
ఎదురై చూసి చూడనట్టు వెళ్లి పోకుమా
నువ్వుంటే చాలు తోడుగా ఏడేడు లోకాలు ఏలనా

bharatlyrics.com

మెరుపై మెరిసావే…
వరమై కలిసావే…
గుండె గిల్లి వెళ్ళావే.

Merupai Merisave Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download