నాలా నేను Naala Nenu Lyrics - L. V. Revanth

Naala Nenu lyrics, నాలా నేను the song is sung by L. V. Revanth from Gang (Thaanaa Serndha Koottam). Naala Nenu soundtrack was composed by Anirudh Ravichander with lyrics written by Sri Mani (SriMani, Shree Mani).

Naala Nenu Lyrics

Naala nenu leene lenu nee valey kadey
Mari naalo nannu neelo nannu
Kalepesavulee
Oka chinna size chichu buddi chinnadhi
Chinni gundalona chichu reputunnadi
Chitti sita kokila atta navvutey eattaga aaganuraa..
Denikattu bottu teeru super unnadi
Rendu kanti papalona eerukunadi
Eeta maram chesi
Nannu mayam chesi naya garralo munchi
Aadugee nuvvu unna vaipey vaddu aana vastundi
Aadugey oo mata manasunu eam matram manasunna

Aadugee nuvvu unna vaipey vaddu aana vastundi
Aadugee aaaaaa naa prema undhaa
Naala neenu leene lenu nee valley kadey
Mari naalo nannu neelo nannu kalepeesavulee
Chitti patta churakala
Chiru vurakala cheli churupu churukulla
Kitta kitta reppala saki umpulla somppulaa
Uuhalo ukirai eee…uuhalo ukirai
mathi bikkirai vayasu uudikee kukarai
Golla godavaindi ra chedirindi raa

bharatlyrics.com

Naa madhiki niddaraaa…
Aadugee nuvvu unna vaipey vaddu anna vastundi raa
Aadugee oo mata manasunnu eam matram prema unna
Aadugee nuvvu unna vaipey vaddu anna vastundi raa
Aadugee aaa naa meda prema unna
Hey

Naala neenu leene lenu nee valley kadey
Mari naalo nannu neelo nannu kalepeesavulee
Oka chinna size chichu buddi chinnadhi
Chinni gundalona chichu reputunnadi
Chinni gundalo na racha leputunnadi
Chitti sita kokila atta navvutey eattaga aaganuraa..
Denikattu bottu terru super unnadi
Rendu kanti papalona eerukunadi
Eeta maram chesi

Nannu mayam chesi naya garralo munchi
Aadugee nuvvu unna vaipey vaddu aana vastundi
Aadugey oo mata manasunu eam prema unna
Aadugee nuvvu unna vaipey vaddu aana vastundi
Aadugey oo mata manasunu eam matram prema unna
Aadugeyyyy aadugey

నాలా నేను Lyrics in Telugu

నాలా నేను లేనే లేను
నీవల్లే కదే మరి
నాలో నన్నునీలో నన్ను
కలిపేసావులే ఒక చిన్నసైజు
చిచ్చుబుడి చిన్నది
చిన్ని గుండెలోన
రచ్చ రేపుతున్నది
చిట్టి సీతాకోకిల
అట్టా నవ్వితే
ఎట్టాగ ఆగనురా
దీని కట్టు బొట్టు
తీరు సుపెరున్నది
రెండు కంటిపాపలోన ఇర్రుకున్నది
ఇట్టా మారంచేసి
నన్ను మాయంచేసన్నయ్య
గారాలలో ముంచి
అడుగే
నువ్వునవైపే వద్దన్నా వస్తున్న
అడుగే
ఓ మాట మనసునే నా పైన ప్రేమున్నా
అడుగే
నువ్వునవైపే వొద్దన్న వస్తున్నా
అడుగే
నా పైన ప్రేమున్నా
హే
నాలా నేను నాలా నేను
లేనే లేను నీవల్లే కదే
మరి
నాలో నన్ను నీలో నన్ను
కలిపేసావులే

భారత్ల్య్రిక్స్.కోమ్

చిట్టా పట్టా చురకలా
చిరు ఉరకలా
చెలి చురుకు చూపులా
కిట్టా కిట్టా రెప్పలా
సఖి ఒంపులా సఖి ఒంపుసొంపులా
ఊహల్లో ఉక్కిఱాయి
ఊహల్లో ఉక్కిఱాయి
మది బిక్కిఱాయి
వయసు ఉడికే కుక్కరయ్యి
గోల గోడవయ్యిందిరా
చేదిరిందిరా
నా మదికి నిద్దుర
అడుగే
నువ్వునవైపే వద్దన్నా వస్తున్న
అడుగే
ఓ మాట మనసునే నా పైన ప్రేమున్నా
అడుగే
నువ్వునవైపే వొద్దన్న వస్తున్నా
అడుగే
నా పైన ప్రేమున్నా
హే
నాలా నేను
నాలా నేను
లేనే లేను నీవల్లే కదే
మరి
నాలో నన్ను నీలో నన్ను
కలిపేసావులే
ఒక చిన్నసైజు చిచ్చుబుడి చిన్నది
చిన్ని గుండెలోన రచ్చ రేపుతున్నది
చిట్టి సీతాకోకిల అట్టా నవ్వితే
ఎట్టాగ ఆగనురా దీని కట్టు బొట్టు
తీరు సుపెరున్నది
రెండు కంటిపాపలోన ఇర్రుకున్నది
ఇట్టా మారంచేసి
నన్ను మాయంచేసన్నయ్య
గారాలలో ముంచి
అడుగే
నువ్వునవైపే వద్దన్నా వస్తున్న
అడుగే
ఓ మాట మనసునే నా పైన ప్రేమున్నా
అడుగే
నువ్వునవైపే వొద్దన్న వస్తున్నా
అడుగే
నా పైన ప్రేమున్నా అడుగే
అడుగే

Naala Nenu Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download