NALLANCHU THELLACHEERA SONG LYRICS: Nallanchu Thellacheera is a Telugu song from the film Mr. Bachchan starring Ravi Teja, Bhagyashri Borse, Subhalekha Sudhakar and Kishore Raju Vasistha, directed by Harish Shankar. "NALLANCHU THELLACHEERA" song was composed by Mickey J Meyer and sung by Sreerama Chandra Mynampati, Sameera Bharadwaj and Ramya Behara, with lyrics written by Bhaskarabhatla Ravi Kumar.
నల్లంచు తెల్లచీర Nallanchu Thellacheera Lyrics in Telugu
సువ్వాలా సువ్వి సువ్వి
సూదంటి సూపే రువ్వి
సెగలేవో తెప్పించావే నవ్వి
హే అబ్బచ్చా అబ్బచ్చా
నీ మాటే నమ్మోచ్చా
ఇట్టా కూడా పొగడొచ్చా చా చా
చెక్కిలి నొక్కొచ్చా
అచ్చచ్చా అచ్చచ్చా
కంగారే పెట్టొచ్చా
అందర్లో అరవొచ్చా చా చా
నల్లంచు తెల్లచీర
అబ్బబ్బో అరాచకం
నల్లంచు తెల్లచీర
అబ్బబ్బో అరాచకం
నవ్వారు నడువొంపుల్లో
యవ్వారాలే పూనకం
ముస్తాబే మంటేత్తేసిందే
హే అబ్బచ్చా అబ్బచ్చా
నీ మాటే నమ్మోచ్చా
ఇట్టా కూడా పొగడొచ్చా చా చా
చెక్కిలి నొక్కొచ్చా
అచ్చచ్చా అచ్చచ్చా
కంగారే పెట్టొచ్చా
అందర్లో అరవొచ్చా చా చా
నల్లంచు తెల్లచీర
అబ్బబ్బో అరాచకం
నవ్వారు నడువొంపుల్లో
యవ్వారాలే పూనకం
ముస్తాబే మంటేత్తేసిందే
హే అబ్బచ్చా అబ్బచ్చా
నీ మాటే నమ్మోచ్చా
ఇట్టా కూడా పొగడొచ్చా చా చా
చెక్కిలి నొక్కొచ్చా
అచ్చచ్చా అచ్చచ్చా
కంగారే పెట్టొచ్చా
అందర్లో అరవొచ్చా చా చా
దాచుకున్న పుట్టుమచ్చా
యాడుందో పట్టి పట్టి చూడవచ్చా
హే అబ్బచ్చా అబ్బచ్చా
మోమాటం పడవచ్చా
ఒంటిలోన గోరువెచ్చా
కాబట్టే గోరు తోటి నిన్ను గిచ్చా
సొగస్సు తోటి వయస్సుకిట్టా
గలాట పెట్టొచ్చా
గుండెల్లో ఓ రచ్చా
ఎక్కేసిందే నీ పిచ్చా
పరువాలకి ఫెన్సింగ్ ఉండోచ్చా
హే తేనేతీగ లాగ వచ్చా
పెదాల్లో తేనే దోచుకెళ్ల వచ్చా
హే అబ్బచ్చా అబ్బచ్చా
నీ నన్నే అడగొచ్చా
ముక్కుపుల్ల ఆకుపచ్చా
అదేమో కట్టినాది ఎంత కచ్చా
కరెంట్ వైరు కురుల్తో అట్టా
ఉరేసి చంపచ్చా
భారాలన్ని చూసోచ్చా
నేను కొంచెం మోయొచ్చా
సుకుమారం సోలో గుండోచ్చా
హే అబ్బచ్చా అబ్బచ్చా
నీ మాటే నమ్మోచ్చా
ఇట్టా కూడా పొగడొచ్చా చా చా
చెక్కిలి నొక్కొచ్చా
అచ్చచ్చా అచ్చచ్చా
కంగారే పెట్టొచ్చా
అందర్లో అరవొచ్చా చా చా
Nallanchu Thellacheera Lyrics
Suvvaala suvvi suvvi
Soodanti soope ruvvi
Segalevo teppinchaave navvi
Hey abbacha abbacha
Nee maate nammocha
Ittaa kooda pogadocha
Cha cha chekkilinokkocha
Achacha achacha kangaare
Pettocha andarilo aravocha cha cha
Nallanchu thellacheera
Abbabbo arachakam
Nallanchu thellacheera
Abbabbo arachakam
Navvaaru naduvampullo
Yavvaraale poonakam
Mustaabe mantettesinde
Hey abbacha abbacha
Nee maate nammocha
Ittaa kooda pogadocha
Cha cha chekkilinokkocha
Achacha achacha kangaare
Pettocha andarilo aravocha cha cha
Nallanchu thellacheera
Abbabbo arachakam
Navvaaru naduvampullo
Yavvaraale poonakam
Mustaabe mantettesinde
Hey abbacha, abbacha
Nee maate nammocha
Ittaa kooda pogadocha
Cha cha chekkilinokkocha
Achacha achacha kangaare
Pettocha andarilo aravocha cha cha
Daachukunna puttumacca yevundo
Patti patti choodavacha
Hey abbacha abbacha momatam padavocha
Ontilona goruvecha
Kaabatti goroti ninnu gicha
Sogasu daati vayasukitta
Galaata pettoche
Gundello oh racha
Ekkesinde nee picha
Paruvaalaki phensing undocha
Hey theneteega laaga vaccha
Pedallo thene dochukella vaccha
Mukkupulla aakupacha
Adhemo kattinaadhi entha kaccha
Current wireu
Kurultho atta
Uresi chappaccha
Bharathanni choosoncha
Nenu konchem moyoccha
Paruvaalaki solo undoccha
Hey abbacha abbacha
Nee maate nammocha
Ittaa kooda pogadocha
Cha cha chekkilinokkocha
Achacha achacha kangaare
Pettocha andarilo aravocha cha cha