నమ్మించి చేశావా మోసం Namminchi Chesava Mosam Lyrics in Telugu
నమ్మించి చేశావా మోసం
పచ్చి మోసం
నీ పైనే చూపాల కోపం
పిచ్చి కోపం
భారత్ల్య్రిక్స్.కోమ్
ఎన్నో అనుకున్నా ఈసారి
మళ్ళీ నించున్నా వేమారి
వెళ్ళే ముందైనా ఆలోచించావా
చాల్లే ఇకనాతో అనుకున్నావా
నమ్మించి చేశావా మోసం
పచ్చి మోసం
నీ పైనే చూపాల కోపం
పిచ్చి కోపం
ఎన్నో అనుకున్నా ఈసారి
మళ్ళీ నించున్నా వేమారి
వెళ్ళే ముందైనా ఆలోచించావా
చాల్లే ఇకనాతో అనుకున్నావా
నువు రాకుంటే ఏంటట
అయిపోతుందా నా కథ
నువు రాకుంటే ఏంటట
అయిపోతుందా నా కథ
నాకేనే తోడై నడిపిస్తా అంట
లోకమ్మో కోడై ఏడికొస్తే ఏంట
తేడా రాదోయ్ నా తీరులో
పోతే పోవోయ్ నీ దారిలో
నమ్మించి చేశావా మోసం
పచ్చి మోసం
నీ పైనే చూపాల కోపం
పిచ్చి కోపం
ఎన్నో అనుకున్నా ఈసారి
మళ్ళీ నించున్నా వేమారి
వెళ్ళే ముందైనా ఆలోచించావా
చాల్లే ఇకనాతో అనుకున్నావా
చాల్లే ఇకనాతో అనుకున్నావా
చాల్లే ఇకనాతో అనుకున్నావా.
Namminchi Chesava Mosam lyrics
Namminchi chesava mosam
Pachi mosam
Nee paine choopala kopam
Pichi kopam
bharatlyrics.com
Yenno anukunna eesari
Malli ninchunna vemari
Velle mundaina aalochinchava
Challe ikanatho anukunnava
Namminchi chesava mosam
Pachi mosam
Nee paine choopala kopam
Pichi kopam
Yenno anukunna eesari
Malli ninchunna vemari
Velle mundaina aalochinchava
Challe ikanatho anukunnava
Nuvu raakunte yentata
Aipothunda naa katha
Nuvu raakunte yentata
Aipothunda naa katha
Naakene thodai nadipistha anta
Lokam mokodai yedikosthe yenta
Theda raadhoii naa theerulo
Pothe povoii nee daarilo
Namminchi chesava mosam
Pachi mosam
Nee paine choopala kopam
Pichi kopam
Yenno anukunna eesari
Malli ninchunna vemari
Velle mundaina aalochinchava
Challe ikanatho anukunnava
Challe ikanatho anukunnava
Challe ikanatho anukunnava.
