Nee Valle Nee Valle lyrics, నీ వల్లే నీ వల్లే the song is sung by Sanjith Hegde from Ichata Vahanamulu Nilupa Radu. Nee Valle Nee Valle Happy soundtrack was composed by Praveen Lakkaraju with lyrics written by Srinivasa Mouli.
Nee Valle Nee Valle Lyrics
Thana pedhavulu nanu piliche
Piluvu vinagaanae manasegise
Thana oopiri nanu thagilae
Prathi kshanamu aedhoa paravamae
Ningi jaabili nannu koaragaa
Innaallu unna dhooramae maaripoayenae
Koththa dopiri pondhinattugaa
Undhika manasae
Chanuvugaa padina mudi enthoa baagundhae
Anakuva marichi madhi nannae daatindhae
Manamilaa puttindhae praema kosam antundhe
Anthaa nee valle nee valle
Neevae neevae neevae
Samayam marichaelaa
Nuvu chaesina maayidhilae
Kalalaa oka nijamae
Nanu chaerina kshanamidhilae
Varamilaa edhurupadi naapai vaalindhae
Keratamae egisipadi ningae thaakindhae
Unnattundi naaloakam moththam neela maarindhae
Anthaa nee valle nee valle
Neevae neevae neevae
bharatlyrics.com
Epudo apudepudo
Odhigunnadhi naa manasae
Neetho egiraaka
Naa pilupuni adhi vinadhe.
నీ వల్లే నీ వల్లే Lyrics in Telugu
తన పెదవులు నను పిలిచే
పిలుపు వినగానే మనసెగిసే
తన ఊపిరి నను తాగిలే
ప్రతి క్షణము ఎదో పరవశమే
నింగి జాబిలి నన్ను కొరగా
ఇన్నాళ్లు ఉన్న దురమే మారిపోయింది
కొత్త ఊపిరి పోందినట్టుగా
ఉందిక మనసే యాయి
యాయి యే
చనువుగా పడిన ముడి ఎంత బాగుందో
అనకువ మరిచి మది నన్నే దాటిందే
మనమిలా పుట్టిందే ప్రేమ కోసం అంటుందే
అంత నీ వల్లే నీ వల్లే
నీవు నీవే నీవే నీవే
సమయం మరిచేలా
నువ్వు చేసిన మాయిదిలే
కలల ఒక నిజమే
నేను చేరిన క్షణమిదిలే
భారత్ల్య్రిక్స్.కోమ్
వరమిలా ఎదురుపడి నాపై వాలిందే
కెరటమే ఎగిసిపడి నింగే ధాటిందే
ఉన్నటుండి నా లోకం మొత్తం నీలా మారిందే
అంత నీ వల్లే నీ వల్లే
నీవె నీవే నీవే నీవే
ఎపుడో అపుడేపుడో
ఒదిగున్నది నా మనసే
నీతో ఎగిరాక
నా పిలుపుని అది వినదే.