పద్మవ్యూహం Padmavyuham Lyrics - Kaala Bhairava

Padmavyuham lyrics, పద్మవ్యూహం the song is sung by Kaala Bhairava from Ichata Vahanamulu Nilupa Radu. Padmavyuham soundtrack was composed by Praveen Lakkaraju with lyrics written by Arun Vemuri.

పద్మవ్యూహం Lyrics in Telugu

పద్మవ్యూహం లోనికి చొరబడి
బయటికి మరలే దారి లేదా
గద్దలా తాకిడి తట్టుకు నిలబడి
నిర్దోషిత్వం రుజువే కాదా
పొద్దుట యుద్ధం పొడనే ఎరుగని
లోకం తెలియని గూడె విడువని

వాడే వీడే అభిమన్యుడు కాగా
కాలం పడగెత్తగా కౄర్యం కాటేయగా
దౌష్ట్యం దండెత్తగా
విధి ఎత్తిన కత్తికి దప్పి తీరునా

రౌద్రం శివమెత్తగా
రుద్రం చిందేయ్యగా
రుధిరం చింతించగా
ఇది విజయమో తేలిపోవునా

అమ్మ అన్న పిలుపే కవచం
కమ్మేసినా వైరి ప్రపంచం
ఆ తల్లిపై ఎంతటి భారం
నా వల్లనే ఇంతటి గోరం

భారత్ల్య్రిక్స్.కోమ్

నేరాలేవి చేయని వారిని
తీరం చేర్చు పూచి నాదని
నడిచే పిడుగై అడుగే పడని
ముడులే విడనీ
నడి రాతిరి రవివై పొద్దే పొడవగా

బాదే దిగమింగుకో లోథా విల్లందుకో
శస్త్రం సంధించుకో
పడబాటుని చిందుతూ గురిని చీల్చుకో
సాహో చెలరేగిపో వ్యూహం ఛేదించుకో
లక్ష్యం సాదించుకొ
సూదిగాలై రేగుతూ గమ్యం అందుకో.

Padmavyuham Lyrics

Padmavyuham loniki chorabadi
Bayatiki marale daari leda
Gaddala thaakidi thattuku nilabadi
Nirdhoshitvam rujuve kada
Podduta yuddham podane erugani
Lokam teliyani goodey viduvani

Vaade veede abhimanyudu kaaga
Kaalam padagetthaga krouryam kaateyaga
Droustyam dhandetthaga
Vidhi etthina katthiki dhappi theeruna

Roudram shivametthaga
Rudram chindeyyaga
Rudhiram chintinchaga
Idi vijayemo telipovuna

Amma anna pilupe kavacham
Kammesina vairi prapancham
Aa thalli pai enthati baram
Naa vallane inthati goram

bharatlyrics.com

Neralevi cheyani vaarini
Theeram cherchu poochi naadhani
Nadiche pidugai aduge padani
Mudule vidanee
Nadi rathiri ravivai podhhe podavaga

Baadhe digaminguko lotha villandhuko
Shastram sandhinchuko
Padabtuni chinduthu gurini chilchuko
Saaho chelaregipo vyuham chedinchuko
Lakshyam saadinchuko
Sudhigaalai reguthu gamyam andhuko.

Padmavyuham Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download