Neevalle Raa lyrics, నీ వల్లేరా the song is sung by Gopi Sundar from Anubhavinchu Raja. Neevalle Raa Happy soundtrack was composed by Gopi Sundar with lyrics written by Bhaskarabatla.
Neevalle Raa Lyrics
Yento ninu thalachi thalachi
Kanulu thenichi kalagantunna
Yento nuvvu yedhuru padithe
Yedhani adhupu cheyyalekunna
Neevalle raa
Neevalle raa
Ney tholisari
Mabbullo thiruguthunna
Neevalle raa
Neevalle raa
Ney prathisari
Oohallo oruguthunna
bharatlyrics.com
Na manasalo
Ee thaka dhimi
Ney ippude
Vintunnadhi
Neevalle raa
Neevalle raa
Naa maatallo
Thadabaate peruguthindhi
Neevalle raa
Neevalle raa
Naa nadakallo
Theda thelisipothandhi
Yento ninu thalachi thalachi
Kanulu thenichi kalagantunna
Yento idhi adhani idhani
Kathalu kathalu padi pothunna
Na pedhavula
Ee gusa gusa
Ne chevulakay
Yem thelapadhaa
Neevalle raa
Neevalle raa
Ney padipoyaa
Dhooke manasu aapaleka
Neevalle raa
Neevalle raa
Nenu aipoya
Acchanga nuvvu laaga.
నీ వల్లేరా Lyrics in Telugu
ఏంటో నిను తలచి తలచి
కనులు తెరిచి కలగంటున్నా
ఏంటో నువు ఎదురు పడితే
ఎదని అదుపు చెయ్యలేకున్నా
నీ వల్లేరా
నీ వల్లేరా
నే తొలిసారి
మబ్బుల్లో తిరుగుతున్నా
నీ వల్లేరా
నీ వల్లేరా
నే ప్రతిసారి
ఊహల్లో ఒరుగుతున్నా
నా మనసులో
ఈ తకధిమి
నే ఇప్పుడే
వింటున్నది
భారత్ల్య్రిక్స్.కోమ్
నీ వల్లేరా
నీ వల్లేరా
నా మాటల్లో
తడబాటే పెరుగుతోంది
నీ వల్లే రా
నీ వల్లే రా
నా నడకల్లో
తేడా తెలిసిపోతోంది
ఏంటో నిను తలచి తలచి
కనులు తెరిచి కలగంటున్నా
ఏంటో ఇది అదని ఇదని
కథలు కథలు పడిపోతున్నా
నా పెదవుల
ఈ గుసగుస
నీ చెవులకే
ఏం తెలపదా
నీ వల్లేరా
నీ వల్లేరా
నే పడిపోయా
దూకే మనసు ఆపలేక
నీ వల్లేరా
నీ వల్లేరా
నేనైపోయా
అచ్చంగా నువ్వు నాలా.