నింగిన జారిన Ningina Jarina Lyrics - Karthik, Nadapriya

Ningina Jarina lyrics, నింగిన జారిన the song is sung by Karthik, Nadapriya from Swa. Ningina Jarina Romantic soundtrack was composed by Karanam Sri Raghavendra with lyrics written by Nagaraj Kuvvarapu.

Ningina Jarina Lyrics

Ningina jaarinia jaabili yedo
Nelaku cheri nanne thaaki
Teeyni aashalu naalo reapinda

bharatlyrics.com

Yedurai nilichi nanne thadimi
Yadane dochi mathine chedipi
Nanne naake dooram chesinda

Sara sari nene neelo chere
Margal alleyodhe
Pade pade na pranam neevenantu
Naa chuttu tirugutunte

Anthala yegiri paduthunte
Kalanai chediripona
Premento teliyahi neeku
Napai yendhukantha dheema

Chupulu aagavu chudaka pothe
Oosulu sagavu cheppaka pothe
Rekkalu lehi vihanga malle unta
Aashalu tunchake matalu aapi
Alaiadi penchake gundenu meeti
Andni taaraga dooram aipothava

Yemaindo neekivela
Yemaikam kamnihdantala
Naa venta padutu
Visiginchaka para

O maina vinave haamine isthunnaane
Kadavaraku neetho neevaannai unta

Po pommani brathimaaladam
Magavaari chirunama
Pora paatule telise kshanam
Badhu livvalevaa

Ee andalanni kalalai chejaaripothe gubule
Nuvvu raayani kadhavale migilaanila priya

Nee veshalento telusule
Nee maate nene maruvane
Nee maari poyanapude shillaaga sakha

Kanu bommala kalisam kada
Kalisundalema
Kanuke ila migilam kada
Gurthinchani pasithahdma

Tane nena nene tahaiyana ala ela unna
Ela maari nee maaye nanne marchi allesinide premaa

Yada chaatununna aldjadi neevdi
Undipove sada
Madi taakuthunna ala laaga
Vachi pothe ela.

నింగిన జారిన Lyrics in Telugu

నింగిన జారిన జాబిలి ఏదో
నేలకు చేరి నన్నే తాకి
తీయని ఆశలు నాలో రేపిందా

ఎదురై నిలిచి నన్నే తడిమి
ఎదనే దోచి మతినే చెడిపి
నన్నే నాకు దూరం చేసిందా

సరాసరి నేనే నీలో చేరె
మార్గాలల్లేయెద్దే
పదే పదే నా ప్రాణం నీవేనంటూ
నా చుట్టు తిరుగుతుంటే

అంతలా ఎగిరి పడుతుంటే
కలనై చెదిరిపోనా
ప్రేమేంటో తెలియని నీకు
నాపై ఎందుకంత ధీమా

చూపులు ఆగవు చూడకపోతే
ఊసులు సాగవు చెప్పకపోతే
రెక్కలు లేని విహంగమల్లే ఉంటా
ఆశలు తుంచకె మాటలు ఆపి
అలజడి పెంచకె గుండెను మీటి
అందని తారాగ దూరం అయిపోతావా

ఏమైందో నీకీవేళ
ఏ మైకం కమ్మిందంతలా
నా వెంట పడుతూ
విసిగించక పోరా

భారత్ల్య్రిక్స్.కోమ్

ఓ మైన వినవే హామీనే ఇస్తున్నానే
కడవరకు నీతో నీవాన్నై ఉంటాను

పో పొమ్మని బ్రతిమాలడం
మగవారి చిరునామా
పొరపాటులే తెలిసే క్షణం
బదులివ్వలేవా

ఈ అందాలన్నీ కలలై చేజారిపోతే గుబులే
నువ్వు రాయని కధవలె మిగిలానిలా ప్రియా

నీ వేశాలేంటో తెలుసులే
నీ మాటే నేను మరువనే
నే మారిపోయానపుడే శిలలాగా సఖా

కనుబొమ్మలా కలిసాం కదా
కలిసుండలేమా
కనుకే ఇలా మిగిలాం కదా
గుర్తించని పసితనమా

తానే నేనా, నేనే తానయ్యానా అలా ఎలా ఉన్నా
ఎలా మరి నీ మాయే నన్నే మార్చి అల్లేసిందే ప్రేమా

ఎద చాటునున్న అలజడి నీవై
ఉండిపోయే సదా
మది తాకుతున్న అలలాగ
వచ్చిపోతే ఎలా.

Ningina Jarina Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *