ఉ అంటావా ఉ ఊ అంటావా Oo Antava.. Oo Oo Antava Lyrics - Indravathi Chauhan

Oo Antava.. Oo Oo Antava lyrics, ఉ అంటావా ఉ ఊ అంటావా the song is sung by Indravathi Chauhan from Pushpa. Oo Antava.. Oo Oo Antava Item Number soundtrack was composed by Devi Sri Prasad with lyrics written by Chandrabose.

Oo Antava.. Oo Oo Antava Lyrics

Koka koka koka kadithe
Kora kora mantoo choostaaru
Potti potti gown ey vesthe
Patti patti choostaaru

Koka kaadhu gown u kaadhu
Kattulona yemundhi
Mee kallallone antha undhi
Mee maga budhey vankara buddhi

Oo antava mava.. Oo oo antava mava
Oo antavaa mava.. Oo oo antava mava

Thella thella gunte okadu
Thalla kindhulowthaadu
Nalla nalla gunte okadu
Allaarallari chesthaadu

Thelupu nalupu kaadhu meeku
Rangulatho paniyemundhi
Sandhudorikindhante saalu
Mee maga buddhey vankara buddhi

Oo antava mava.. Oo oo antava mava
Oo antavaa mava.. Oo oo antava mava

Yetthu yetthu gunte okadu
Yegiri ganthulesthaadu
Kurasa kurasa gunte okadu
Murisi murisi pothaadu

Yetthu kaadhu kurasa kaadhu
Meeko satthem sebuthaanu
Andhina draakshe theepi meeku
Mee maga buddhey vankara buddhi

Oo antava mava.. Oo oo antava mava
Oo antavaa mava.. Oo oo antava mava

Boddhu boddhu gunte okadu
Muddhu gunnav antaadu
Sanna sannangunte okadu
Sarada padipothuntaadu

Boddhu kaadhu sanna kaadhu
Vompu sompu kaadhandi
Ontiga sikkamantey saalu
Mee maga buddhey vankara buddhi

Oo antava mava.. Oo oo antava mava
Oo antavaa mava.. Oo oo antava mava

Peddha peddha manishi laaga
Okadu pojulu kodathaadu
Manchi manchi manasundantu
Okadu neethulu sebuthaadu

Manchi kaadhu sedda kaadhu
Antha okate jathandi
Deepalanni aarpesaaka

Deepalanni aarpesaaka
Andhari buddhi vankara buddhe

Oo antava mava.. Oo oo antava mava
Oo antame paapa.. Oo oo antama paapa
Oo antava mava.. Oo oo antava mava
Oo antame paapa. Oo oo antama paapa.

ఉ అంటావా.. ఉ ఊ అంటావా Lyrics in Telugu

కొక కొక కొక కడితే
కోర కోర మంటూ చూస్తారు
పొట్టి పొట్టి గౌన్-ఏ వేస్తే
పట్టి పట్టి చూస్తారు

కొక కాదు గౌన్-ఉ కాదు
కట్టులోన ఏముంది
మీ కల్లాల్లోనే అంత ఉంది
మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఉ అంటావా మావ… ఉ ఊ అంటావా మావ
ఉ అంటావా మావ… ఉ ఊ అంటావా మావ

తెల్ల తెల్ల గుంటే ఒకడు
తల్లా కిందులౌతాడు
నల్ల నల్ల గుంటే ఒకడు
అల్లరల్లరి చేస్తాడు

తెలుపు నలుపు కాదు మీకు
రంగులతో పనియేముంది
సందుదొరికిందంటే సాలు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఉ అంటావా మావ… ఉ ఊ అంటావా మావ
ఉ అంటావా మావ… ఉ ఊ అంటావా మావ

ఎత్తు ఎత్తు గుంటే ఒకడు
యెగిరి గంతులేస్తారు
కురసా కురసా గుంటే ఒకడు
మురిసి మురిసి పోతాడు

ఎత్తు కాదు కురసా కాదు
మీకో సత్తెము సెబుతాను
అందిన ద్రాక్షే తీపి మీకు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఉ అంటావా మావ… ఉ ఊ అంటావా మావ
ఉ అంటావా మావ… ఉ ఊ అంటావా మావ

bharatlyrics.com

బొద్దు బొద్దు గుంటే ఒకడు
ముద్దు గున్నావ్ అంటాడు
సన్న సన్నంగుంటే ఒకడు
సరదా పడిపోతుంటారు

బొద్దు కాదు సన్న కాదు
ఒంపు సోంపు కాదండి
ఒంటిగా సిక్కామంటే సాలు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఉ అంటావా మావ… ఉ ఊ అంటావా మావ
ఉ అంటావా మావ… ఉ ఊ అంటావా మావ

పెద్ద పెద్ద మనిషి లాగ
ఒకడు పోజులు కొడతాడు
మంచి మంచి మనసుందంటూ
ఒకడు నీతులు సెబుతాడు

మంచి కాదు సెడ్డ కాదు
అంత ఒకటే జాతండి
దీపాలన్నీ ఆర్పేసాక

దీపాలన్నీ ఆర్పేసాక
అందరి బుద్ధి వంకర బుద్ధే

ఉ అంటావా మావ… ఉ ఊ అంటావా మావ
ఉ అంటావా మావ… ఉ ఊ అంటావా మావ
ఉ అంటావా మావ… ఉ ఊ అంటావా మావ
ఉ అంటావా మావ… ఉ ఊ అంటావా మావ.

Oo Antava.. Oo Oo Antava Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download