Oohalo lyrics, ఊహలో the song is sung by Shanmukh Bharadwaj, Hrithika Aanandi from Bro. Oohalo Love soundtrack was composed by Shekar Chandra with lyrics written by Bhaskarabhatla Ravi Kumar.
Oohalo Lyrics
Oohalo oogutu
Manasu modatisari kotha paata padindi
Ningilo telutu
Ninu taluchukuntu nanu marachi potundi
Niku nanu nenu choopakunda
Dachukuntu daatukuntu
Nee venaka tirugutunte
Dongachatuga
Entha hayigundo chepamante
Matalona chepalenu
Antha haayi kammukundi
Gunde chatuga
Premalo premalo padipoya
Asalem nammalenantala
Andhuke andhuke allutunna
Pichi ratalne kavitalaa
Inthakalaniki chinna pramaniki
Pranam vachindile ninnu choosi
Nuvu alavokaga okka aranavvuto
Daari vesavule kotha bandhaniki
Na manasulona rasukunna aksharalani
Nuvu eppudochi chadivinavo kanni
Achugudinattu andamaina ranga bommala
Nuvu geeyagane nevu kuda bommanaitini
Premalo premalo padipoya
Asalem nammalenantala
Andhuke andhuke allutunna
Pichi ratalne kavitalaa
Nuvu vachakane maata kalipakane
Rekka todigindi naloni asa
Nuvu nachavane manasu antondile
Oppukodinka nenentha badinchina
Na kallalona dachukunna rangu kanulani
Nuvu entalaga vetiknaavo kani
Nee rakathone tapakunda teerutayani
Gatti namakanga undhi naku endhuko mari
Premalo premalo padipoya
Asalem nammalenantala
Andhuke andhuke allutunna
Pichi ratalne kavitalaa
Oohalo oogutu
Manasu modatisari kotha paata padindi
Ningilo telutu
Ninu taluchukuntu nanu marachi potundi.
ఊహలో Lyrics in Telugu
ఊహలో ఊగుతూ
మనసు మొదటిసారి కొత్త పాట పాడింది
నింగిలో తేలుతు
నిన్ను తలుచుకుంటూ నను మరచిపోతుందే
నీకు నను నేను చూపకుండా
దాచుకుంటూ దాటుకుంటూ
నీ వెనక తిరుగుతుంటే
దినంగా చాటుగా
ఎంత హాయిగుందే చెప్పమంటే
మాటలోన చెప్పలేను
అంత హాయి కమ్ముకుంది
గుండె చాటుగా
bharatlyrics.com
ప్రేమలో ప్రేమలో పడిపోయా
అసలేం నమ్మలేనంతలా
అందుకే అందుకే అల్లుతున్న
పిచ్చి రాతల్నె కవితలా
ఇంతకాలానికి చిన్న ప్రాణానికి
ప్రాణం వచ్చిందిలే నిన్నుచూసి
నువ్వు అలవోకగా ఒక్క అరనవుతూ
దారి వేసావులే కొత్త బంధానికి
నా మనసులోన రాసుకున్న అక్షరాలని
నువ్వు ఎప్పుడొచ్చి చదివినవే కానీ
అచుగుడినట్టు అందమైన రంగు బొమ్మల
నువ్వు గీయగానే నేను కూడా బొమ్మనైతిని
ప్రేమలో ప్రేమలో పడిపోయా
అసలేం నమ్మలేనంతలా
అందుకే అందుకే అల్లుతున్న
పిచ్చి రాతల్నె కవితలా
నువ్వు వచ్చాకనే మాట కలిపాకనే
రెక్క తొడిగింది నాలోని ఆస
నువ్వు నచ్చావనే మనసి అందొంగిలె
ఒప్పుకోడింకా నేనెంత బాధించిన
నా కళ్ళలోన దాచుకున్న రంగు కనులని
నువ్వు ఎంతలాగ వెతికినారు కానీ
నీ రాకతోనే తప్పకుండ తీరుతాయని
గట్టి నమ్మకంగా ఉంది నాకు ఎందుకో మరి
ప్రేమలో ప్రేమలో పడిపోయా
అసలేం నమ్మలేనంతలా
అందుకే అందుకే అల్లుతున్న
పిచ్చి రాతల్నె కవితలా
ఊహలో ఊగుతూ
మనసు మొదటిసారి కొత్త పాట పాడింది
నింగిలో తేలుతు
నిన్ను తలుచుకుంటూ నను మరచిపోతుంది.