Paina Pataaram lyrics, పైన పటారం the song is sung by Mangli, Saketh Komanduri from Chaavu Kaburu Challaga. Paina Pataaram Dance soundtrack was composed by Jakes Bejoy with lyrics written by Sanare.
పైన పటారం Lyrics in Telugu
పుట్టు వేళా తల్లికి నువ్వు పురిటి నొప్పివి అయితివి
ఇటు వేళా ఆళికేమో మనసు నొప్పి వైతివా
ఇటు వేళా ఆళికేమో మనసు నొప్పి వైతివా
బట్ట మరక పడితే నువ్వు కొత్త బట్టలంటివి
ఇప్పుడేమో ఉతకలేని మట్టి బట్ట కడితివా
ఇప్పుడేమో ఉతకలేని మట్టి బట్ట కడితివా
ఎట్టాగున్నవయ్యో పిటరన్నాయో
నీది ఏదేమైనా గొప్ప సావయ్యో
పుచ్చు తోసి మంచి వంగ ఏరినట్టు
స్వచ్చమంటి నిన్నే సామి కోరినాడయ్యా
పైన పటారం ఇడా లోన లొటారం
ఇనుపాసు సెబుతాని లోకమెవారం
ఇనుపాసు సెబుతాని లోకమెవారం
పైకి బంగారం లోన గూడు పుటారం
కెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం
కెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం
మనుషులు మాయగాళ్లు మచ్చలున్న కేటుగాళ్లు
కానీ ఎవరిక్కాళ్ళు మనుసులున్న గ్రేటుగాళ్లు
నాది నాది అన్న స్వార్ధమున్న సెడ్డవాళ్లు
నీల బ్రతకలెళ్ళి డబ్బులున్న పేదవాళ్ళు
భారత్ల్య్రిక్స్.కోమ్
నా కాడ వందుంటే నా వెంటే తిరిగేటోళ్లు
నీ కాడ వెయ్యుంటే నా పైనే మొరుగుతారు
సందేంటా పోతాంటే సుశీ కూడా పలకనోళ్లు
నీ కాడ సొమ్ముంటే ఇంట చేరి పొగుడుతారు
లోకమెంతో లోతయ్యా పీటారన్నాయా
అది తొవ్వి చూడడానికె ఈ జీవితమయ్యా
తవ్వే కొద్దీ వస్తుంటారు నిండా ముంచి పోతుంటారు
నీతో నాతొ ఉండే సగం దొంగోళ్లేనయ్యా
వి ఆర్ వెరీ హ్యాపీ బాసు నువ్వుండేదే సేఫెస్ట్ ప్లేసు
వి ఆర్ వెరీ హ్యాపీ బాసు నువ్వుండేదే సేఫెస్ట్ ప్లేసు
హే పైన పటారం ఇడా లోన లొటారం
ఇనుపాసు సెబుతాని లోకమెవారం
పైకి బంగారం లోన గూడు పుటారం
కెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం
కారు బంగ్లాలు వేలికున్న ఉంగరాలు
ఏవి రావంటా సచ్చినాక మనవెంట
నీతో ఉన్నవాళ్లు నిన్ను మోసి కన్నవాళ్ళు
వెళిపోతారంతా వెలిగినాక చితి మంట
మట్టి మీద నువు కలిసిన బంధాలన్నీ అబద్దం
మట్టిలోన పిచ్చి పురుగుల జట్టే చివరి ప్రపంచం
మనిషి తీరు మారదయ్యా పీటారన్నయా
అందుకనే చెబుతున్న వినరాదయ్యా
బాధే లేని బెంగే లేని రేపేంటన్నా చింతే లేని
చోటేదైనా ఉన్నదంటే స్మశానమే రా అందుకే
వి ఆర్ వెరీ హ్యాపీ బాసు నువ్వుండేదే సేఫెస్ట్ ప్లేసు
పైన పటారం ఇడా లోన లొటారం
ఇనుపాసు సెబుతాని లోకమెవారం
పైకి బంగారం లోన గూడు పుటారం
కెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం
కెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం
కెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం.
Paina Pataaram Lyrics
Puttu vela thalliki nuvu puriti noppivi ayithivi
Itu vela aalikemo manasu noppivaithivi
Itu vela aalikemo manasu noppivaithivi
Batta maraka padithe nuvu kottha battalantivi
Ippudemo uthakaleni matti batta kadithiva
Ippudemo uthakaleni matti batta kadithiva
Yettagunnavayyo peetarannayo
Needhi yedhemaina goppa saavayyo
Puchu thosi manchi vanga erinattu
Swachamanti ninne saami korinaadyyo
Paina pataaram eeda lona lotaram
Inupaasu sebuthaani lokamevaram
Inupaasu sebuthaani lokamevaram
Paiki bangaram lona gudu putaram
Keliki sudu telisipoddhi asalu bandaram
Keliki sudu telisipoddhi asalu bandaram
Manyshulu maayagallu machalunna ketugallu
Kaani evarikallu manusulunna greatugallu
Naadhi naadhi anna swardhamunna seddavallu
Neela brathakalelli dabbulunna pedhavallu
Naa kaada vandhunte naa vente thirigetollu
Nee kaada veyyunte naa paine morugutharu
Sandhenta pothante sushi kuda palakanollu
Nee kada sommunte inta cheri pogudutharu
bharatlyrics.com
Lokamentho lothayya peetarannaya
Adhi thavvi chudadanike ee jeevithamayya
Thavve koddhi vasthuntaru ninda munchi pothuntaru
Neethi naatho unde sagam dongollenayya
We are happy bossu nuvvu undedhe safest place-u
We are happy bossu nuvvu undedhe safest place-u
Hey Paina pataaram eeda lona lotaram
Inupaasu sebuthaani lokamevaram
Paiki bangaram lona gudu putaram
Keliki sudu telisipoddhi asalu bandaram
Car-u banglalu velikunna ungaralu
Evi raavanta sachinaka manaventa
Neetho unna vaallu ninnu mosi kannavallu
Vellipotharantha veliginaka chithi manta
Matti meedha nuvu kalisina bandhalanni abaddam
Mattilon pichi purugula jatte chivari prapancham
Manishi theeru maradhayya peetarannya
Andhukane Sebuthunna Inaraadhayyaa
Badhe leni benge leni repantanna chinthelni
Chotedhaina unnadhante smashaname raa andhuke
We are happy bossu nuvvu undedhe safest place-u
Hey Paina pataaram eeda lona lotaram
Inupaasu sebuthaani lokamevaram
Paiki bangaram lona gudu putaram
Keliki sudu telisipoddhi asalu bandaram
Keliki sudu telisipoddhi asalu bandaram
Keliki sudu telisipoddhi asalu bandaram.