Premante Enti lyrics, ప్రేమంటే ఏంటీ the song is sung by Haricharan, Shweta Pandit from Pelli SandaD. Premante Enti Romantic soundtrack was composed by M. M. Keeravani with lyrics written by Chandrabose.
Premante Enti Lyrics
Nuvvante naku dhairyam
Nenante neeku sarvam
Neeku naaku prema… Premante enti?
Challagaa allukuntadi mellagaa gilluthuntadi
Vellane vellanantadi vidiponantundi
Mari nuvvante naku pranam
Nenante neeku lokam
Neeku naaku prema… Premante enti?
Challagaa allukuntadi mellagaa gilluthuntadi
Vellane vellanantadi vidiponantundi
Thanuvu thanuvuna
Theeyadaname nimputhuntadi
Paluku palukuna
Chilipithaname chilukuthuntadi
bharatlyrics.com
Kottangaa kongottangaa
Prathee panine cheyamantadi
Praanaaniki pranam ichhe
Pichhi thanamai maaruthuntadi
Inkaa emem chesthundhi..!!
Pulilaa ponchi untadi pillilaa cherukuntadi
Vellane vellanantadi vidiponantundi
Pulilaa ponchi untadi pillilaa cherukuntadi
Vellane vellanantadi vidiponantundi
Nuvvante naaku hmm mmm
Nenante neeku ha aa aa
Neeku naaku prema… Premante enti?
ప్రేమంటే ఏంటీ Lyrics in Telugu
నువ్వంటే నాకు ధైర్యం
నేనంటే నీకు సర్వం
నీకు నాకు ప్రేమా… ప్రేమంటే ఏంటీ?
చల్లగా అల్లుకుంటది మెల్లగా గిల్లుతుంటది
వెళ్ళనే వెళ్ళనంటది విడిపోనంటుంది
మరి నువ్వంటే నాకు ప్రాణం
నేనంటే నీకు లోకం
నీకు నాకు ప్రేమా… ప్రేమంటే ఏంటీ?
చల్లగా అల్లుకుంటది మెల్లగా గిల్లుతుంటది
వెళ్ళనే వెళ్ళనంటది విడిపోనంటుంది
తనువు తనువున
తీయదనమే నింపుతుంటది
పలుకు పలుకున
చిలిపిదనమే చిలుకుతుంటది
కొత్తంగా కొంగొత్తంగా
ప్రతీ పనినే చేయమంటది
ప్రాణానికి ప్రాణం ఇచ్చే
పిచ్చితనమై మారుతుంటది
ఇంకా ఏమేమ్ చేస్తుంది..!!
భారత్ల్య్రిక్స్.కోమ్
పులిలా పొంచి ఉంటది పిల్లిలా చేరుకుంటది
వెళ్ళనే వెళ్ళనంటది విడిపోనంటుంది
పులిలా పొంచి ఉంటది పిల్లిలా చేరుకుంటది
వెళ్ళనే వెళ్ళనంటది విడిపోనంటుంది
నువ్వంటే నాకు హ్మ్ మ్
నేనంటే నీకు హ ఆ ఆఆ
నీకు నాకు ప్రేమా… ప్రేమంటే ఏంటీ?