రాధమ్మా రాధమ్మా Radhamma Radhamma Lyrics - Vijay Yesudas, Divya Spandana

Radhamma Radhamma lyrics, రాధమ్మా రాధమ్మా the song is sung by Vijay Yesudas, Divya Spandana from Nene Raju Nene Mantri. Radhamma Radhamma Happy soundtrack was composed by Anoop Rubens with lyrics written by Surendra Krishna.

రాధమ్మా రాధమ్మా Lyrics in Telugu

జోగేంద్ర జోగేంద్రా
జోగేంద్రా జోగేంద్రా

జోగేంద్రా జోగేంద్రా
జై భోలో జోగేంద్రా
మా రాజు మా మంత్రి
నువ్వే జోగేంద్రా

రాధమ్మా రాధమ్మా
రావే రాధమ్మా
నా గెలుపు నానందం
నీదేలేెవమ్మా

రాధమ్మా రాధమ్మా
మాటే వినవమ్మా
నిమిషము నువ్వు కనపడకుంటే
మతిపోతుందమ్మా

వరాల వాన స్వరాల వీణ
నిజాంన్ని చెబుతున్నా
అరే సందేహంముంటే నా కళ్లలోకే
సరాసరే చూడమంటున్న న న
దినక దిన్నా న న
న న దినక దిన్నా న న న

రాధమ్మా రాధమ్మా
ఓ రాధమ్మా రాధమ్మా రావే రాధమ్మా
నా గెలుపు నానందం
నీదేలేెవమ్మా

భారత్ల్య్రిక్స్.కోమ్

కొగిల్ల గుడిలో చోటిస్తే చాలు
దీపాల వెలుగై నిండిపోన
నీ నవ్వే అందం… నీ మాటే వేదం…
పుణ్యాల ఫలితం నీ బంధం

నువ్వు వెల్లేటి దారంతా
పూల వనమల్లే మరిపోదా
ఊరు ఊరంత దిస్టిపెడితే
ఓ ముద్దు తోనే తీయనా

జోగేంద్ర జోగేంద్రా
జోగేంద్రా జోగేంద్రా
జోగేంద్రా జోగేంద్రా జై భోలో జోగేంద్రా
మా రాజు మా మంత్రి నువ్వే జోగేంద్రా.

Radhamma Radhamma Lyrics

Jogendra jogendra
Jogendra jogendra

bharatlyrics.com

Jogendra jogendra
Jai bolo jogendra
Maa raju maa mantri
Nuvve jogendra

Radhamma radhamma
Raave radhamma
Naa gelupu naa aanandham
Needhe levamma

Radhamma radhamma
Maate vinavamma
Nimisham nuvu kanapadakunte
Mathi pothundhammaa

Varala vaana swarala veena
Nijaanni chebuthunna
Are sandheham unte naa kallaloke
Sara sari chudamantunna na.. Na..
Dhinaku.. Dhinna na.. Na..
Na.. Na.. Dhinaku.. Dhinna na.. Na.. Na.. Na..

Radhamma radhamma
Oo.. Radhamma radhamma raave radhamma
Naa gelupu naa aanandham
Needhe levamma

Kougilla gudilo chotisthey chaalu
Deepala velugai nindipona
Nee navve andham.. Ne maate vedham..
Punyala fhalitham nebhandham

Nuvvu velleti dharantha
Phula vanamalle maaripodha
Uuri urantha dhisti pedithey
Oo mudhuthoney theeyana

Jogendra.. Jogendra
Jogendra.. Jogendra
Jogendra jogendra jai bolo jogendra
Maa raju maa mantri nuvay jogendra.

Radhamma Radhamma Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download