్రాగే అఫ్ నారప్ప Rage Of Narappa Lyrics - L. V. Revanth, Sai Charan, Sri Krishna

Rage Of Narappa lyrics, the song is sung by L. V. Revanth, Sai Charan, Sri Krishna from Narappa. Rage Of Narappa soundtrack was composed by Mani Sharma with lyrics written by Ananta Sriram.

Rage Of Narappa Lyrics

Raa narakara narakara
Yedhuru thirigi kasiga
Narakara narakara
Thalalu egiri padaga ra

Chera chera cheragara
Medani medani vidiga
Tharamara thuramara
Naramu naramu viraga

Kathi gonthulo nethureyyara
Matti notilo
Dhanda muddha kalipi veyyara
Neeli ninginee

Gaali ranguni yerra yerragaa
Maarchi veyyaraa
Aayudhanike aayudhanivai
Aayuvulni teesi chesukora
Chaavu jaathara

Raa narakara narakara
Yedhuru thirigi kasiga
Narakara narakara
Thalalu egiri padaga ra

Chera chera cheragara
Medani medani vidiga
Tharamara thuramara
Naramu naramu viraga

Gundeloki gunapamai
Kadupuloki kodavalai
Dhoosukelli kosukelli
Pegulanni tholachivai

Gaayapadda manasuvai
Mosapadda manishivai
Lopalunna rakshasunni
Daachakinka paikithiy

Krura mrugamuvai
Krura mrugamuvai
Gorla koralatho
Vaalla rommulanni volichivey

Kaala yamudivai
Punakaala yamudivai
Paasham isrivey
Vennu pusalanni virichivey

Raa narakara narakara
Yedhuru thirigi kasiga
Narakara narakara
Thalalu egiri padaga ra

Chera chera cheragara
Medani medani vidiga
Tharamara thuramara
Naramu naramu viraga

bharatlyrics.com

Vetu vesthe naluguru
Potu vesthe padhuguru
Veta neeku kottha kaadhu
Vellu evaru migalaru

Raguluthunna kshanamulo
Segala kalla veluthuru
Thagalabeduthu vunte vaallu
Venaka mundhu migalaru

Kori samaramo
Korakunda samaramo
Yentah samaramo
Mugiyadaniki yentha samayamo

Kori maranamo
Korakunda maranamo
Yedhi maranamo
Thelchadaniki edhi tharunamo

Raa narakara narakara
Yedhuru thirigi kasiga
Narakara narakara
Thalalu egiri padaga ra

Chera chera cheragara
Medani medani vidiga
Tharamara thuramara
Naramu naramu viraga.

్రాగే అఫ్ నారప్ప Lyrics in Telugu

రా నరకరా నరకరా
ఎదురుతిరిగి కసిగ రా
నరకరా నరకరా
తలలు ఎగిరి పడగ రా

భారత్ల్య్రిక్స్.కోమ్

చెర చెరా చెరకరా
మెడని మెడని విడిగ రా
తరమరా తురమరా
నరము నరము విడగ

కత్తి గొంతులో నెత్తురెయ్యరా
మట్టి నోటిలో
దండ ముద్ద కలిపివెయ్యరా
నీలి నింగిని

గాలి రంగుని ఎర్రఎర్రగా
మార్చి వెయ్యరా
ఆయుధానికే ఆయుధానివై
ఆయువుల్ని తీసి చేసుకోర
చావు జాతరా

రా నరకరా నరకరా
ఎదురుతిరిగి కసిగ రా
నరకరా నరకరా
తలలు ఎగిరి పడగ రా

చెర చెరా చెరకరా
మెడని మెడని విడిగ రా
తరమరా తురమరా
నరము నరము విడగ

గుండెలోకి గునపమై
కడుపులోకి కొడవలై
దూసుకెళ్లి కోసుకెళ్లి
పేగులన్ని తొలచివెయ్

గాయపడ్డ మనసువై
మోసపడ్డ మనిషివై
లోపలున్న రాక్షసున్ని
దాచకింక పైకి తియ్

కౄర మృగమువై
కౄర కౄర మృగమువై
గోళ్ళ కొనలతో
వాళ్ళ రొమ్ములన్ని వలిచివెయ్

కాల యముడివై
పూనకాల యముడివై
పాశమిసిరివెయ్
వెన్నుపూసలన్ని విరిచివెయ్

రా నరకరా నరకరా
ఎదురుతిరిగి కసిగ రా
నరకరా నరకరా
తలలు ఎగిరి పడగ రా

చెర చెరా చెరకరా
మెడని మెడని విడిగ రా
తరమరా తురమరా
నరము నరము విడగ

వేటు వేస్తె నలుగురు
పోటు వేస్తె పదుగురు
వేట నీకు కొత్త కాదు
వీళ్ళు ఎవరు మిగలరు

రగులుతున్న క్షణములో
సెగల కళ్ళ వెలుతురు
తగలబెడుతు ఉంటె వాళ్ళు
వెనక ముందు మిగలరు

కోరి సమరమో
కోరకుండ సమరమో
ఎంత సమరమో
ముగియడానికెంత సమయమో

కోరి మరణమో
కోరకుండ మరణమో
ఏది మరణమో
తేల్చడానికేది తరుణమో

రా నరకరా నరకరా
ఎదురుతిరిగి కసిగ రా
నరకరా నరకరా
తలలు ఎగిరి పడగ రా

చెర చెరా చెరకరా
మెడని మెడని విడిగ రా
తరమరా తురమరా
నరము నరము విడగ.

Rage Of Narappa Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download