RAJAMMA SONG LYRICS: Rajamma Song is a Telugu song from the movie Band Melam starring Harsh Roshan, Sridevi, Sai Kumar, directed by Sathish Javvaji. "RAJAMMA" song was composed by Vijay Bulganin and sung by Ram Miriyala, with lyrics written by Chandrabose.
రాజమ్మ Rajamma Lyrics in Telugu
రాజమ్మ ఇడిసిపోయిందిరో
రాజమ్మ ఇడిసిపోయిందిరో
నన్నింక మార్చిపోయిందిరో
నా గుండె ఇదిసిపోయిందిరో
అవ్వయ్యని పని పాటని పక్కన పెట్టి
పక్కన ఉంటె
కేరు చేయక నన్నే దేఖక పోయే రాజమ్మ
అరె పోయే రాజమ్మ
అమ్మో రాజమ్మ ఇడిసిపోయిందిరో
వ్మ్మో రాజమ్మ ఇడిసిపోయిందిరో
గంగలోపాల కాప పిల్లోల్
ప్రేమలో నేను గంటులెత్తుంటే
గట్టు మీదకి సిరిగొట్టి
పోయే రాజమ్మా పోయే రాజమ్మా
అమ్మో రాజమ్మ ఇడిసిపోయిందిరో
వామ్మో రాజమ్మ పొడిసిపోయిందిరో
దెబ్బలు తిన్నా దిల్దారు నేను
అందరి కన్నా చీకటి నేను
ఈసంతియీ ఎన్నో చూసిన నేను
ఫీకరే చేయ విసమెట్టు
బొందలున్నా లొండలున్నా నేను పోయే సడకు
అరె ఆగకుండా పోతా ఉంటా నేను నాకేం పాడాడు ఫారకు
గాడికొక జర్కు ఇచ్చె తొల్లు ఇస్తుంటారు
సచ్చే పోయే కర్మెం లేదు చేసుకుందాం వర్కు
రాజమ్మ ఇదిసిపోయిందిరో
రాజమ్మ పొడిసిపోయిందిరో
నన్నింక మార్చిపోయిందిరో
నా గుండె ఇదిసిపోయిందిరో
రేలదెయ్యమొద్దు ప్రేమలోన నవ్వుతూ తుల్లుతుంట
తాగుతుంట తిరుగుతుంటే ఎగురుతుంట దునుకుతుంది
ఏమగిపోయిందంట బతుకులోన ముడుపుల మెక్కుతుంట
మొద్దులెక్క పండుకుంటా ముందుకన్న ముదురుతుంటా
కోడిని కొస్తానే ఓ సమ్మక్క బెల్లం తెస్తాన్ ఓ సారక్క
పుత్తడి సంబరమే ఇక్కడ ఉండక్క ఎప్పుడు ఇలానే చూడక్క
భారత్ల్య్రిక్స్.కోమ్
నమ్మంగా నిమ్మలంగా చెబుతున్నాను నేను
ని జిందగీకి నువ్వే కదా జిమ్మెదరు
నీ సంతోషం నీ చేతుల్లో ఉండలంటున్నాను
అరె పోరి మీదో ప్రేమ మీద పెట్టొద్దంటున్నాను
Rajamma Lyrics
Rajamma idisipoyindiro
Rajamma idisipoyindiro
Nanninka marcipoyindiro
Na gunde idisipoyindiro
Avvaayyani pani patani pakkana petti
Pakkana unte
Keru ceyaka nanne dekhaka poye rajamma
Are poye rajamma
Ammo rajamma idisipoyindiro
Vmmo rajamma idisipoyindiro
Gangalopala capa pillole
Premalo nenu gantulettunte
Gattu midaki sirigotti
Poye rajamma are poye rajamma
Ammo rajamma idisipoyindiro
Vammo rajamma podisipoyindiro
Debbalu tinna dildaru nenu
Andari kanna darkaru nenu
Isantiyi enno cusina nenu
Phikare ceyya visamettu
bharatlyrics.com
Bondalunna londalunna nenu poye sadaku
Are agakunda pota unta nenu nakem padadu pharaku
Icce tollu istuntaru gadikoka jarku
Sacce poye karmem ledu cesukundam varku
Rajamma Idisipoyindiro
Rajamma podisipoyindiro
Nanninka marcipoyindiro
Na gunde idisipoyindiro
Reladeyyamoddu premalona navvutunta tullutunta
Tagutunta tirugutunta egurutunta dunukutunta
Emagipoyindanta batukulona muduputla mekkutunta
Moddulekka pandukunta mundukanna mudurutunta
Kodini kostane o sammakka bellam testan o sarakka
Puttadi sambarame ikkada undakka eppudu iilane cudakka
Nammakanga nimmalanga cebutunnanu nenu
Ni jindagiki nuvve kada jimmedaru
Ni santosam ni cetullo undalantunnanu
Are pori mido prema mido pettonddantunnanu
