Sandram Lona Neerantha lyrics, సంద్రం లోన నీరంతా the song is sung by Sean Roldan from Uppena. Sandram Lona Neerantha soundtrack was composed by Devi Sri Prasad with lyrics written by Devi Sri Prasad.
Sandram Lona Neerantha Lyrics
Sandram lona neeranthaa kanniraayeney
Gundellona prathimoola nee gonthe mogeney
Uppu gaali nippai maari nanne kaalcheney
Ee sudi gaali ninnethukelli nanne koolcheney
bharatlyrics.com
Hey… Yele yele yele le
Hey… Yele yele yele le
Sandram lona neeranthaa kanniraayeney
Gundellona prathimoola nee gonthe mogeney
Uppu gaali nippai maari nanne kaalcheney
Ee sudi gaali ninnethukelli nanne koolcheney
Hey… yele yele yele le
Hey… yele yele yele le
Gaalilo nee maate alalapai nee paate
Enthagaalisthunna nuvvu leve
Ammavai prathi mudha thinipinchi penchave
Prema kora aakalunna nuvvu raave
Yenno maatalu inka neetho cheppalani
Daachunchane vatikemi cheppedi
Yenno rangulu puseti nee chiruvvuni
Malli nene yeppudu chusedi
Nijame cheppali ani naaku cheppe nuvve
Yennadu natho vuntanani abadham cheppave
Sandram lona neeranthaa kanniraayeney
Gundellona prathimoola nee gonthe mogeney
Uppu gaali nippai maari nanne kaalcheney
Ee sudi gaali ninnethukelli nanne koolcheney
Hey… Yele yele yele le
Hey… Yele yele yele le.
సంద్రం లోన నీరంతా Lyrics in Telugu
సంద్రంలోన నీరంతా కన్నీరాయెనే
గుండెల్లోనా ప్రతిమూలా నీ గొంతే మోగెనే
ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే
ఈ సుడిగాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే
భారత్ల్య్రిక్స్.కోమ్
యే ఎలే ఎలే ఎలే లే
యే ఎలే ఎలే ఎలే లే
సంద్రంలోన నీరంతా కన్నీరాయెనే
గుండెల్లోనా ప్రతిమూలా నీ గొంతే మోగెనే
ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే
ఈ సుడిగాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే
యే ఎలే ఎలే ఎలే లే
యే ఎలే ఎలే ఎలే లే
గాలిలో నీ మాటే అలలపై నీ పాటే
ఎంతగాలిస్తున్నా నువ్వు లేవే
అమ్మవై ప్రతిముద్ద తినిపించి పెంచావే
ప్రేమకోరే ఆకలున్నా నువ్వు రావే
ఎన్నో మాటలు ఇంకా నీతో చెప్పాలని
దాచుంచానని వాటికేమి చెప్పేది
ఎన్నో రంగులు పూసేటి నీ చిరునవ్వుని
మళ్ళీ నేనే ఎప్పుడు చూసేది
నిజమే చెప్పాలి అని నాకు చెప్పే నువ్వే
ఎన్నడూ నాతో ఉంటానని అబద్ధం చెప్పావే
సంద్రంలోన నీరంతా కన్నీరాయెనే
గుండెల్లోనా ప్రతిమూలా నీ గొంతే మోగెనే
ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే
ఈ సుడిగాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే
యే ఎలే ఎలే ఎలే లే
యే ఎలే ఎలే ఎలే లే.