Silaka Silaka lyrics, సిలకా సిలకా the song is sung by Kailash Kher from Uppena. Silaka Silaka soundtrack was composed by Devi Sri Prasad with lyrics written by Sri Mani.
Silaka Silaka Lyrics
bharatlyrics.com
Silaka silaka gorinka
Neelaakaasham needhinkaa
Rekke vippu egurinkaa
Ninne aapedhevarinkaa
Sinuka sinuka jaarinkaa
Vaagu vanka needhinkaa
Alupu solupu ledhinkaa
Dhorikindhiraa dhaarinkaa
Selayeralle pongiporle preme santosham
Dhaanni attepettu nee gundellone kalakaalam
Polimerale leneleni preme nee sontham
Ika ninne veedi ponepodhu ee vasantham
Silaka silaka gorinka
Neelaakaasham needhinkaa
Rekke vippu egurinkaa
Ninne aapedhevarinkaa
Sinuka sinuka jaarinkaa
Vaagu vanka needhinkaa
Alupu solupu ledhinkaa
Dhorikindhiraa dhaarinkaa.
సిలకా సిలకా Lyrics in Telugu
ఓఓ సిలకా సిలకా గోరింకా
నీలాకాశం నీదింకా
రెక్కే విప్పి ఎగురింకా
నిన్నే ఆపేదెవరింకా
ఏ సినుకా సినుకా జారింకా
వాగూ వంకా నిదింకా
అలుపూ సొలుపూ లేదింకా
దొరికిందిరా దారింకా
భారత్ల్య్రిక్స్.కోమ్
సెలయేరల్లే పొంగిపొర్లే ప్రేమే సంతోషం
దాన్ని అట్టేపెట్టు నీ గుండెల్లోనే కలకాలం
పొలిమేరలే లేనేలేని ప్రేమే నీ సొంతం
ఇక నిన్నే వీడి పోనేపోదుఈ వసంతం
సిలకా సిలకా గోరింకా
నీలాకాశం నీదింకా
రెక్కే విప్పి ఎగురింకా
నిన్నే ఆపేదెవరింకా
సినుకా సినుకా జారింకా
వాగూ వంకా నిదింకా
అలుపూ సొలుపూ లేదింకా
దొరికిందిరా దారింకా