SOUL OF LENIN SONG LYRICS: Soul of Lenin Song is a Telugu song from the movie Lenin starring Akhil Akkineni, Bhagyashri Borse, directed by Murali Kishor Abburu. "SOUL OF LENIN" song was composed by S. Thaman and sung by S. Thaman, Vagdevi Kumara, with lyrics written by Kalyan Chakravarthy Tripuraneni.
ఆరవీటి నేలంతా, నిన్నే చూడాల
భారతన భూమంత, పేరే పాడాల
ప్రతి పూట పసి తనాలే
నీ వీర కథ వినాల
సరిలేరు అనుకునేలా
అడుగే కదపరా
భారత్ల్య్రిక్స్.కోమ్
సాగపాలు మరిచిపోయే
సమరాలు సమసిపోయే
నిను చూసి వొనికిపోగా
రణమే జరపర
కణకణము ఒక గణమై
అనువనువు ఆయుధమై
పొడిపొడిగా పడిన అడుగులను
పొడిచినది అరుణ పధమిపుడు
అలికిడిగా వినిన పిలుపులను
అలజడులై మొలచినది నిగడు
శకమిదిర శకములకు ప్రవర
శిఖరముకే శిరసు వధుకగర
శరవివరా శరస రవి వసర
శిశిరముకే నిషిడ రచుకవర.
Soul of Lenin Lyrics
Aaraveeti nelantha, ninne chudala
Bharathana bhumantha, perey paadala
Prathi poota pasi thanaale
Nee veera katha vinaala
Sarileru anukunela
Aduge kadapara
Sagapalu marichipoye
Samaralu samasipoye
Ninu chusi vonikipoga
Raname jarapara
Kanakanamu oka ganamai
Anuvanuvu aayudhamai
Podipodiga padina adugulanu
Podichinadi aruna padhamipudu
Alikidiga vinina pilupulanu
Alajadulai molachinadi nigadu
bharatlyrics.com
Shakhamidhira shakamulaku pravara
Shikaramuke shirasu vadhukagara
Sharavivara sharasa ravivasara
Shisiramuke nishida rachukavara.
