థ్యాంక్​ యూ (టైటిల్ ట్రాక్) Thank You (Title Track) Lyrics - Karthik

Thank You (Title Track) lyrics, థ్యాంక్​ యూ (టైటిల్ ట్రాక్) the song is sung by Karthik from Thank You. Thank You (Title Track) Happy soundtrack was composed by S. Thaman with lyrics written by Vanamali.

Thank You (Title Track) Lyrics

Kalala karigindhe nuvu chesina
Andamaina gaayamthank you
Ipudi edhaloni baruvantha
Chitikelona maayam… Thank you

Nuvu chesina thyaagamuku
Manasunu niluvuna thadipe
Gnapakamulaku annitiki thank you

Ye runamechota migilipoyindho
Thank you
Aa darike cheri chebuthunna
Thank you

Veluthurulo nanu kammina cheekati kadigi
Lokamu choopina kannulaku
Saayam chesina chethula viluvanu telipe
Mamathalake… Thank you

Kalala karigindhe nuvu chesina
Andamaina gaayam… Thank you
Ipudi edhaloni baruvantha
Chitikelona maayam… Thank you

Epudo veraina
Neelone nannu daachinaava, nestham
Gathame chedhaina
Chirunavvutho cheruvayyinaava, nestham

Kalavani daarulu okatauthaayani telipi
Nee jathalone nanu nilipi
Neekika mumunnaamani ninduga palike
O nestham… Thank you

Thama cheyyandinchi
Nanu gamyam cherche… Thank you
Prathi manasuku nedu chebuthunna
Thank you thank you

Nanu sariddina ninnati naa tappulaki
Nadakalu nerpina daarulaki
Naa kanneetini thudichina
Nee chethulaki andariki thank you.

థ్యాంక్​ యూ (టైటిల్ ట్రాక్) Lyrics in Telugu

కలలా కరిగిందే నువు చేసిన
అందమైన గాయం… థ్యాంక్​ యూ
ఇపుడీ ఎదలోని బరువంతా
చిటికెలోన మాయం… థ్యాంక్​ యూ

నువు చేసినా త్యాగముకు
మనసును నిలువున తడిపే
జ్ఞాపకములకు అన్నిటికీ థ్యాంక్​ యూ

ఏ ఋణమే చోటా మిగిలిపోయిందో
థ్యాంక్​ యూ
ఆ దరికే చేరి చెబుతున్నా… థ్యాంక్​ యూ
థ్యాంక్​ యూ

వెలుతురులో నను కమ్మిన చీకటి కడిగి
లోకము చూపిన కన్నులకూ
సాయం చేసిన చేతుల విలువను తెలిపే
మమతలకే… థ్యాంక్​ యూ

కలలా కరిగిందే నువు చేసిన
అందమైన గాయం… థ్యాంక్​ యూ
ఇపుడీ ఎదలోని బరువంతా
చిటికెలోన మాయం… థ్యాంక్​ యూ

ఎపుడో వేరైనా
నీలోనే నన్ను దాచినావా, నేస్తం
గతమే చేదైన
చిరునవ్వుతో చేరువయ్యినావా, నేస్తం

కలవని దారులు ఒకటౌతాయని తెలిపి
నీ జతలోనే నను నిలిపి
నీకిక మేమున్నామనే నిండుగ పలికే
ఓ నేస్తం… థ్యాంక్​ యూ

తమ చెయ్యందించి
నను గమ్యం చేర్చే… థ్యాంక్​ యూ
ప్రతి మనసుకు నేడు చెబుతున్న
థ్యాంక్​ యూ థ్యాంక్​ యూ

bharatlyrics.com

నను సరిదిద్దిన నిన్నటి నా తప్పులకి
నడకలు నేర్పిన దారులకీ
నా కన్నీటిని తుడిచిన నీ చేతులకి
అందరికీ… థ్యాంక్​ యూ.

Thank You (Title Track) Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download