ది థీమ్ అఫ్ కటారి The Theme Of Katari Lyrics - Sri Krishna, Sai Charan

The Theme Of Katari lyrics, ది థీమ్ అఫ్ కటారి the song is sung by Sri Krishna, Sai Charan from Krack. The Theme Of Katari soundtrack was composed by Thaman S with lyrics written by Ramajogayya Sastry.

ది థీమ్ అఫ్ కటారి Lyrics in Telugu

రా రా రా రా రా రా
రా రా రా రా రా రా
రా రా రా రా రా రా
రా రా రా రా రా రా
రా రా రా రా
రా రా రా రా

కట కట కట కటారోడు
కస కస కస కాసాయోడు
కరకు నా కొండే బండరాయి గుండే
దడ దడ దడ పుట్టిస్తాడు
ఘడ ఘడ వణికిస్తాడు
వీడి కన్ను పడితే కీడే
ఊరు అల్లల్లాడే

తడారిపోని పదును వేట కత్తిలా
అరాచకానికే ఒడికడతాడు
శవాల గుట్టలెక్కి మెట్టు మెట్టుగా
ఒంగోలు గడ్డపైన తొడకొడతాడు

కట కట కట కట కట కట
కట కట కట కట కట కట
కట కట కట కట కట కట
కట కట కట కట కట కట

భారత్ల్య్రిక్స్.కోమ్

రా రా రా రా రా రా
రా రా రా రా రా రా
రా రా రా రా రా రా
రా రా రా రా రా రా
రా రా రా రా
రా రా రా రా.

The Theme Of Katari Lyrics

Raa raa raa ra ra ra
Ra ra raa ra ra raa
Raa raa raa ra ra ra
Ra ra raa ra ra raa
Raa raa, raaa raa
Raa raa, raaa raa

Kata kata kata katarodu
Kasa kasa kasa kasayodu
Karakuna konde bandarayi gunde
Dhada dhada dhada puttisthadu
Gada gada vanikisthadu
Veedi kannupadithe keedu
Ooru allallaade

Thadaariponi padunu veta kathilaa
Araachakaanike vodikadathaadu
Shavaala guttalekki mettu mettuga
Ongole gadapaina thodagodathadu

Kata kata kata kata kata kata
Kata kata kata kata kata kata
Kata kata kata kata kata kata
Kata kata kata kata kata kata

bharatlyrics.com

Raa raa raa ra ra ra
Ra ra raa ra ra raa
Raa raa raa ra ra ra
Ra ra raa ra ra raa
Raa raa, raaa raa
Raa raa, raaa raa.

The Theme Of Katari Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download