Tholiprema (Title Track) lyrics, తొలి ప్రేమా (టైటిల్ ట్రాక్) the song is sung by Kaala Bhairava from Tholiprema. The music of Tholiprema (Title Track) love track is composed by S. Thaman while the lyrics are penned by Sri Mani (SriMani, Shree Mani).
తొలి ప్రేమా (టైటిల్ ట్రాక్) Lyrics in Telugu
భారత్ల్య్రిక్స్.కోమ్
నిజమేనా నిజమేనా
మన కథ ముగిసేన
చీకటిలో ఒంటరిగా
నా మది మిగిలెనా
నా గతము నేనే వదులుకున్నా
అది నను వదలదె
నీ గురుతులన్ని చెరపమన్నా
హృదయం చెరపదె
ఈ నిన్న తప్పో నేటికెదురై
నన్ను నిలదీశనే
నీ మరువలేని జ్ఞాపకాలే
నన్ను వెలి వేసెనె
తొలి ప్రేమా
నీ గుండెలో గాయమా
తొలి ప్రేమా
నా వల్లే అనకుమా
తొలి ప్రేమా
నీ గుండెలో గాయమా
తొలి ప్రేమా
నా వల్లే అనకుమా
నిజమేనా నిజమేనా
మన కథ ముగిసేన
చీకటిలో ఒంటరిగా
నా మది మిగిలెనా
నేరమే ఎవరిదో తేలదుగా తేల్చవుగా
పంతమే ఎందుకో అడగవుగా విడవవుగా
నేనే ఊపిరి పంచినా నేనే కాదని తెంచినా
నేనే కోరి నేనే వీడి నిలకడ మరిచినా
నీ రాక మళ్లీ నిదురపొయె కలలను పిలిచెనె
నీ వీడుకోలే ఎంత బాధో నేడే తెలీసేనే
తొలి ప్రేమా
నీ గుండెలో గాయమా
తొలి ప్రేమా
నా వల్లే అనకుమా
తొలి ప్రేమా
నీ గుండెలో గాయమా
తొలి ప్రేమా
నా వల్లే అనకుమా.
Tholiprema (Title Track) Lyrics
Nijamena nijamena
Mana katha mugisena
Cheekatilo ontariga
Na madhi migilena
Na gathamu nene vadulukunna
Adi nanu vadalade
Ni gurutulanni cherapamanna
Hrudayam cherapade
Ee ninna tappo netikedurai
Nannu niladeesane
Ni maruvaleni gnapakale
Nannu veli vesene
Tholi prema
Ni gundelo gaayama
Tholi prema
Naa valle anakumaa
Tholi prema
Ni gundelo gaayama
Tholi prema
Naa valle anakumaa
Nijamena nijamena
Mana katha mugisena
Cheekatilo ontariga
Na madhi migilena
Nerame yevarido teladuga telchavuga
Panthame yenduko adugavuga vidavavuga
Nene oopiri panchina nene kaadani thenchina
Nene kori nene veedi nilakada marichinaa
Nee raaka malli nidurapoye kalalanu pilichene
Nee veedukole entha bhadho nede thelisane
Tholi prema
Ni gundelo gaayama
Tholi prema
Naa valle anakumaa
bharatlyrics.com
Tholi prema
Ni gundelo gaayama
Tholi prema
Naa valle anakumaa.