Tholisari Nene lyrics, తొలిసారి నేనే the song is sung by Haricharan from Kanabadutaledu. Tholisari Nene Romantic soundtrack was composed by Madhu Ponnas with lyrics written by Chandrabose.
Tholisari Nene Lyrics
Tholisari nene
Oka sandhrannai yegasaaney
Nuvu alai kantapadagaaney
Tholisari nene
Oka aakasamai yedhiganey
Vennelai nuvvu raagaaney
Nijanga nee kosame
Ivala naa mounamey
Vevela raagalai mogindhile
bharatlyrics.com
Ee bhoomi thirigey varaku
Nee premai ne nuntaney
Ee gaali veechevaraku
Nee swaasai vuntaa
Ee bhoomi thirigey varaku
Nee premai ne nuntaney
Ee gaali veechevaraku
Nee swaasai vuntaa
Nee swaasai vuntaa
Nee swaasai vuntaa
Yedho brathukuthunnaa nenninnallugaa
Yedholaa kadhuluthunna nishilo needalaa
Paadhanni neevaipu nadipavuga
Praananni thenello thadipavuga
Thiya thiyagaa nanu paiki theeyagaa
Anandhala thalam theeyaga
Ee bhoomi thirigey varaku
Nee premai ne nuntaney
Ee gaali veechevaraku
Nee swaasai vuntaa
Ee bhoomi thirigey varaku
Nee premai ne nuntaney
Ee gaali veechevaraku
Nee swaasai vuntaa
Naakai yedhuruchoose bandhame ledhuga
Nuvvila yedhiginaavey koti bandhaaluga
Kougillalo intha balamundhani
Kanneellalo intha ruchi vundhani
Choopinaavuga ooyaloopinaavuga
Naa rendo rupainaavugaa
Tholisari nene
Oka sandhrannai yegasaaney
Nuvu alai kantapadagaaney.
తొలిసారి నేనే Lyrics in Telugu
తొలిసారి నేనే
ఒక సంద్రాన్నై ఎగసానే
నువు అలై కంటపడగానే
తొలిసారి నేనే
ఒక ఆకసమై ఎదిగానే
వెన్నెలై నువు రాగానే
నిజంగా నీకోసమే
ఇవ్వాళ నా మౌనమే
వేవేల రాగాలై మోగిందిలే
ఈ భూమి తిరిగే వరకు
నీ ప్రేమై నేనుంటానే
ఈ గాలి వీచే వరకు
నీ శ్వాసై ఉంటా
భారత్ల్య్రిక్స్.కోమ్
ఈ భూమి తిరిగే వరకు
నీ ప్రేమై నేనుంటానే
ఈ గాలి వీచే వరకు
నీ శ్వాసై ఉంటా, ఆ ఆఆ
నీ శ్వాసై ఉంటా
నీ శ్వాసై ఉంటా
ఏదో బ్రతుకుతున్నానే నిన్నాలుగా
ఏదోలా కదులుతున్నా నిశిలో నీడలా
పాదాన్ని నీవైపు నడిపావుగా
ప్రాణాన్ని తేనెల్లో తడిపావుగా
తీయ తియ్యగా నను పైకి తీయగా
ఆనందాల తాళం తియ్యగా
ఈ భూమి తిరిగే వరకు
నీ ప్రేమై నేనుంటానే
ఈ గాలి వీచే వరకు
నీ శ్వాసై ఉంటా
ఈ భూమి తిరిగే వరకు
నీ ప్రేమై నేనుంటానే
ఈ గాలి వీచే వరకు
నీ శ్వాసై ఉంటా, ఆ ఆఆ
నాకై ఎదురుచూసే బంధమే లేదుగా
నువ్విలా ఎదిగినావే కోటి బంధాలుగా
కౌగిళ్ళలో ఇంత బలముందని
కన్నీళ్ళలో ఇంత రుచి ఉందని
చూపినావుగా ఊయలూపినావుగా
నా రెండో రూపైనావుగా
తొలిసారి నేనే
ఒక సంద్రాన్నై ఎగసానే
నువు అలై కంటపడగానే.