Unnavani Lyrics - Jen Martin, Sathyajit Ravi

Unnavani lyrics, ఉన్నావనీ the song is sung by Jen Martin, Sathyajit Ravi from Think Music India. Unnavani Love soundtrack was composed by Sathyajit Ravi, Jen Martin with lyrics written by Vishnu Edavan.

Unnavani Lyrics

Nee prema naa daanave anukunnaa
Nee manasulo lekunnaa
Brathukanthaa nee kosame
Nee prema

Nee prema naa daanave anukunnaa
Nee manasulo lekunnaa
Brathukanthaa nee kosame

Unnavani naa jathaga anukunna ela thoduga
Unnavani unna nee swasaga anukunna
Ninnu thoduga.. Unnavani

bharatlyrics.com

Pothe poni nuvvu unnaa lekunnaa
Thalape valapavune
Praanamika ponile viravaaham tho
Madhi neke ankithame

Pothe poni nuvvu unnaa lekunnaa
Thalape valapavune
Praanamika ponile viravaaham tho
Madhi neke ankithame

Naa vaipe vachi thootalu
Naa gunde gudi kada mari gaayam
Cheli thalapulu maranam saranam
Thelisey nee jana virisey prayanam
Mande viraham

Unnavani naa jathaga anukunna ela thoduga
Unnavani unna nee swasaga anukunna
Ninnu thoduga.. Unnavani

Pothe poni nuvvu unnaa lekunnaa
Thalape valapavune
Praanamika ponile viravaaham tho
Madhi neke ankithame

Pothe poni nuvvu unnaa lekunnaa
Thalape valapavune
Praanamika ponile viravaaham tho
Madhi neke ankithame

Pilla nee kosame
Gudi gelichina nee kosame
Ee mruthukela nee kosame
Thudi swasa mariachi marugai poyina

Janmalona jatha nedeyle
Yedu janmala ninnu premisthunnane
Unte chalu manasullo challaha cheliya
Pranam poyina navaganthu

Nee prema naa daanavey anukunna
Nee manasulo lekunna

Pothe poni nuvvu unnaa lekunnaa
Thalape valapavune
Praanamika ponile viravaaham tho
Madhi neke ankithame.

ఉన్నావనీ Lyrics in Telugu

నీ ప్రేమ నా దానవే అనుకున్నా
నీ మనసులో లేకున్నా
బ్రతుకంతా నీ కోసమే
నీ ప్రేమ

నీ ప్రేమ నా దానవే అనుకున్నా
నీ మనసులో లేకున్నా
బ్రతుకంతా నీ కోసమే

ఉన్నావని నా జతగా అనుకున్నా ఇల తోడుగా
ఉన్నావని ఉన్నానని నీ శ్వాసగా అనుకున్నా
నిను నీడుగా… ఉన్నావనీ

పోతే పోనీ నువు లో ఉన్నా లేకున్నా
తలపే వలపవునే
ప్రాణమిక పోనీలే విరహంతో
మది నీకే అంకితమే

పోతే పోనీ నువు లో ఉన్నా లేకున్నా
తలపే వలపవునే
ప్రాణమిక పోనీలే విరహంతో
మది నీకే అంకితమే

నా వైపే వచ్చే తూటాలు
నా గుండె గుడి కధ మరీ గాయం
చెలి తలపులు మరణం శరణం
తెలిసే నీ జంట విరిసే ప్రణయం
మండే విరహం

భారత్ల్య్రిక్స్.కోమ్

ఉన్నావని నా జతగా అనుకున్నా ఇల తోడుగా
ఉన్నావని ఉన్నానని నీ శ్వాసగా అనుకున్నా
నిను నీడుగా ఉన్నావనీ

పోతే పోనీ నువు లో ఉన్నా లేకున్నా
తలపే వలపవునే
ప్రాణమిక పోనీలే విరహంతో
మది నీకే అంకితమే

పోతే పోనీ నువు లో ఉన్నా లేకున్నా
తలపే వలపవునే
ప్రాణమిక పోనీలే విరహంతో
మది నీకే అంకితమే

పిల్లా నీ కోసమే
ఓడి గెలిచినా నీ కోసమే
ఈ మృత్యుకేళి నీ కోసమే
తుది శ్వాస మరచి మరుగై పోయినా

జన్మలోన జత నీదేలే
ఏడు జన్మలకు నిన్ను ప్రేమిస్తూనే
ఉంటె చాలు మనసులో చల్లగ చెలియా
ప్రాణం పోయిన నవగుంటా

నీ ప్రేమ నా దానవే అనుకున్నా
నీ మనసులో లేకున్నా

పోతే పోనీ నువు లో ఉన్నా లేకున్నా
తలపే వలపవునే
ప్రాణమిక పోనీలే విరహంతో
మది నీకే అంకితమే.

Unnavani Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download