Veede Veede lyrics, వీడే వీడే the song is sung by Kailash Kher from Jaya Janaki Nayaka. The music of Veede Veede track is composed by Devi Sri Prasad while the lyrics are penned by Sri Mani (SriMani, Shree Mani).
వీడే వీడే Lyrics in Telugu
విల విల విల వాలే పొద్దుకి
రంగులు మళ్ళీ ఉదయించేలా
భగ భగ భగ సూర్యుడి హేలా
జల జల జల జారే కన్నుల
గంగా జలముల పరుగాగేలా
ధగ ధగ ధగ వీరుడి ఊలా
అగ్గి శిఖలలోనా
చిక్కిన మల్లె మొగ్గ కోసం
మంచు కెరటమై
దూసుకువచ్చిన సైనికుడూ
సైనికుడు
కత్తి కొనలలోన
చిక్కిన పావురాయి కోసం
ప్రాణ కవచమై
రణముకు వచ్చిన రక్షకుడు
రక్షకుడు
గుండెలోతులో తెగిన గాయమై
తగువు న్యాయమై వచ్చాడు
కంచు కోటలో రాకుమారి
పెదవంచులపై చిరు నవ్వవుతాడు
వీడే వీడే
నీ తక్షణ రక్షణ లక్షకుడే
వీడే వీడే నీ లక్షల సైన్యం వీడే
వీడే వీడే నిన్ను హరివిల్లుగా మారుస్తాడే
వీడే వీడే నీ బలము బలగం వీడే
పారేశావో పాతేసావో
నీ ధైర్యం వెతికిచ్చేవాడు
దాచేసావో కాల్చేశావో
నీ కలలన్ని బ్రతికించే వాడు
భారత్ల్య్రిక్స్.కోమ్
నువ్వు మరచినా నిన్ను మరవని
జ్ఞాపకంగా తిరిగివచ్చాడు
నిన్ను వలచినా పడమరంచుకోనా
కంచున మొలచిన తూర్పు వీడూ
వీడే వీడే
నీ తక్షణ రక్షణ లక్షకుడే
వీడే వీడే నీ లక్షల సైన్యం వీడే.
Veede Veede Lyrics
Vila vila vila vaale poddhuki
Rangulu malli udhayinchela
Bhaga bhaga bhaga sooryudi hela
Jala jala jala jaare kannula
Ganga jalamula parugagela
Dhaga dhaga dhaga veerudi oola
bharatlyrics.com
Aggi sikhalalona
Chikkina malle mogga kosam
Manchu keratamai
Dhoosukuvacchina sainikudu
Sainikudu
Katthi konalalona
Chikkina pavurayi kosam
Prana kavachamai
Ranamuku vacchina rakshakudu
Rakshakudu
Gundelothulo thegina gaayamai
Thaguvu nyayamai vacchadu
Kanchu kotalo rakumari
Pedhavanchulapai chiru navvauthadu
Veede veede
Nee thakshana rakshana lakshakude
Veede veede nee lakshala sainyam veede
Veede veede ninu harivilluga maarusthade
Veede veede nee balamu balagam veede
Paaresaavo paathesavo
Nee dhairyam vethikicche vaadu
Dhaachesavo kaalchesavo
Nee kalalanni brathikinche vaadu
Nuvvu marichina ninnu maravani
Gnapakanga thirigocchadu
Ninnu valachina padamaranchukona
Kanchuna molichina thoorupu veedu
Veede veede
Nee thakshana rakshana lakshakude
Veede veede nee lakshala sainyam veede.