Vijayaho lyrics, విలయహో the song is sung by Hemachandra, Sai Charan, Harika Narayan, Nayana Nair from Bimbisara. Vijayaho soundtrack was composed by M. M. Keeravani with lyrics written by Chaitanya Prasad.
తెలుగు
విలయహో Lyrics in Telugu
రుధిరహో… ఉద్యత్… కౌక్షేయ భీకరా
సమర ప్రకర ధీరా… శూరా
విజయహో… స్వైరా… విలయ జ్వలన భాస్వరా
హృదయ దళన ప్రళయ ప్రసర – బింబిసార
విలయహో… త్రాతా… త్రీగర్తలేశ్వరా
విజిత రుధిర పారావారా!
విజయహో… జేతా… కదన రణిత కంధరా
ప్రబల కఠిన అచల శిఖర – బింబిసార
భయద వదన జ్వలిత నయన
కణకణాగ్ని శీకరా
సతత సమరాగ్ర చలిత
ప్రళయ జలధరా
ఉదగ్ర చరిత – వ్యగ్ర భరిత
చండ కిరణ బంధురా
నరవరా – భయకరా – బింబిసార
bharatlyrics.com
విజయహో… జ్వాలా… జాజ్వల్య భాసురా
అహిత రుధిర ధారా…ఘోరా
విజయహో… వీరా… ప్రకట మకుట శేఖరా
ప్రబల కఠిన అచల శిఖర – బింబిసార.
Vijayaho Lyrics PDF Download
Print PDF PDF DownloadFAQs
The song Vijayaho is from the Bimbisara.
The music for Vijayaho was composed by M. M. Keeravani.
The lyrics for Vijayaho were written by Chaitanya Prasad.
The music director for Vijayaho is M. M. Keeravani.
The song Vijayaho was released under the Saregama Telugu.