Vinnane Vinnane lyrics, విన్నానే విన్నానే the song is sung by Armaan Malik, Devan Ekambaram from Tholiprema. Vinnane Vinnane love soundtrack was composed by S. Thaman with lyrics written by Sri Mani (SriMani, Shree Mani).
విన్నానే విన్నానే Lyrics in Telugu
లవ్లీ లవ్లీ మెలొడీ ఏదో
మది లోపల ప్లే చేసా
ఎన్నో ఎన్నో రోజులు వేచిన
నిమిషములో అడుగేసా
కాలాన్నేకాలాన్నే ఆపేసా ఆపేసా
ఆకాశాన్నే దాటేసా
భారత్ల్య్రిక్స్.కోమ్
విన్నానే విన్నానే
నీ పెదవే చెబుతుంటే విన్నానే
ఉన్నానే ఉన్నానే
తొలిప్రేమై నీలోనే ఉన్నానే
నీ ఎదలో ఎదలో పుట్టేసిందా ప్రేమ నా పైన
నా మనసే మనసే కనిపించిందా కాస్త లేట్ ఐనా
నీ వెనకే వెనకే వచ్చేస్తున్నా దూరమెంతున్నా
మరి ఎపుడీ ఎపుడీ రోజోస్తుందని వేచిచూస్తున్నా
అరె ఎందరున్న అందమైన
మాటే నాకు చెప్పేశావుగా
అరె వంద చందమామలున్న
చోటులోకే నెట్టేశావుగా
విన్నానే విన్నానే
నీ పెదవే చెబుతుంటే విన్నానే
ఉన్నానే ఉన్నానే
తొలిప్రేమై నీలోనే ఉన్నానే
నువ్ మెరిసే మెరిసే హరివిల్లే నీ రంగు నేనంటా
నువ్ కురిసే కురిసే వెన్నెలవే నీ రేయి నేనవుతా
నా పేరే పిలిచే అవసరమే నీకు రాదంటా
కన్నీరే తుడిచే వేలే నేనై నీకు తోడుంటా
అరె ఎందరున్న అందమైన
మాటే నాకు చెప్పేశావుగా
అరె వంద చందమామలున్న
చోటులోకే నెట్టేశావుగా.
Vinnane Vinnane Lyrics
Lovely lovely melody edho
Madilopala play chesa
Enno enno rojulu vechina
Nimishamulo adugesa
Kaalanne kaalanne aapesa aapesaa
Aakasaanne dhaatesa
bharatlyrics.com
Vinnanae vinnane
Ni pedave chebuthunte vinnane
Unnaane unnaane
Tholipremay neelone unnaane
Ni yedalo yedalo putesinda prema na paina
Na manase manase kanipichinda kasta late aina
Ni venake venake vachestunna dooramenthunna
Mari eppudee eppudee rojosthundani vechichustunna
Arey endarunna andamaina
Maate naaku chepesanuga
Arey vanda chandamamalunna
Chotuloke nettesaavuga
Vinnanae vinnane
Ni pedave chebuthunte vinnane
Unnaane unnaane
Tholipremay neelone unnaane
Nuv merise merise hariville ni rangu nenanta
Nuv kurise kurise venalave nee reyi nenavta
Na pere piliche avasarame niku radanta
Kannire thudiche vele nenai neeku thoduntaa
Arey endarunna andamaina
Maate naaku chepesanuga
Arey vanda chandamamalunna
Chotuloke nettesaavuga.