YAALALO YAALALO SONG LYRICS: The song is sung by Hesham Abdul Wahab and Sadhika Kr from the Telugu film Irumudi, directed by Shiva Nirvana. The film stars Karthik Adusumilli, Ramana Bhargav and Ajay Ghosh in the lead role. The music of "Yaalalo Yaalalo" song is composed by G. V. Prakash Kumar, while the lyrics are penned by Ananta Sriram.
యాలలో యాలలో Yaalalo Yaalalo Lyrics in Telugu
యాలలో యాలలో
ఎన్నెట్లో ఎన్నెన్ని ముచ్చటాలో
యాలలో యాలలో
లోగిట్లో ఎన్నెన్ని లోగుట్టులో
అమ్మతో దాపరికం.
నాన్నతో రాచరికం
మాయింటి ప్రేమరికం
చూడాలి ఈ లోకం
కొండతో చుట్టరికం.
కోనతో ఇల్లరికం
లేదు ఏ పేదరికం
మాతోనే మా లోకం
యాలాయాలో..
ఏముంది మేడల్లో యాల్లో
ఏముంది కాసుల్లో యాలో
ప్రేముంది గుండెల్లో
మడి చేలో
చిందేటి కాలాలు మాలో
ఉంటాయి నూరేళ్ళు కోలో
ఇంకేమి కావాలో
ఉయ్యాలలో
ఊగుతున్నా ఈ పెంపకం
వందేళ్ళకీ
పంచుతుంది సంబరం సంబరం
సయ్యాటలా
సాగుతున్నా ఈ జీవితం
సిద్ధంగుంటే
ఇస్తానంది గడికో వరం గడికో వరం
రెప్పల్లే.. కాపేసి ఉంటున్నా
రెప్పపాటైనా.. వీడేనా కాలం
ఉండేది.. కొన్నాళ్లే భూమ్మీద
ఉండిపోతాదే.. ఆపైనా పాశం
భారత్ల్య్రిక్స్.కోమ్
యాలాయాలో
ఏముంది మేడల్లో యాల్లో
ఏముంది కాసుల్లో యాలో
ప్రేముంది గుండెల్లో
యాలలో యాలలో
ఎన్నెట్లో ఎన్నెన్ని ముచ్చటాలో
యాలలో యాలలో
లోగిట్లో ఎన్నెన్ని లోగుట్టులో
అమ్మతో దాపరికం
నాన్నతో రాచరికం
మాయింటి ప్రేమరికం
చూడాలి ఈ లోకం
కొండతో చుట్టరికం
కోనతో ఇల్లరికం
లేదు ఏ పేదరికం
మాతోనే మా లోకం
యాలాయాలో
ఏముంది మేడల్లో యాల్లో
ఏముంది కాసుల్లో యాలో
ప్రేముంది గుండెల్లో
మడి చేలో
చిందేటి కాలాలు మాలో
ఉంటాయి నూరేళ్ళు కోలో
ఇంకేమి కావాలో.
Yaalalo Yaalalo Lyrics
bharatlyrics.com
Yalaalo yalaalo
Ennetlo ennenni muchchatalo
Yalaalo yalaalo
Logitlo ennenni loguttulo
Ammatho daaparikam
Naannatho raacharikam
Maa inti premarikam
Choodaali ee lokam
Kondatho chuttarikam
Konatho illarikam
Ledu ye pedarikam
Maathone maa lokam
Yalaayaalo
Emundi medallo yaallo
Emundi kaasullo yaalo
Premundi gundello
Madi chelo
Chindeti kaalaalu maalo
Untaayi noorellu kolo
Inkemi kaavaalo
Uyyaalalo
Ooguthunna ee pempakam
Vandellaki
Panchuthundi sambaram sambaram
Sayyaatalaa
Saaguthunna ee jeevitham
Siddhangunte
Istaanandi gadiko varam gadiko varam
Reppalle kaapesi untunnaa
Reppapaatainaa veedenaa kaalam
Undedi konnaalle bhoommede
Undipothaade aapainaa paasham
Yalaayaalo
Emundi medallo yaallo
Emundi kaasullo yaalo
Premundi gundello
Yalaalo yalaalo
Ennetlo ennenni muchchatalo
Yalaalo yalaalo
Logitlo ennenni loguttulo
Ammatho daaparikam
Naannatho raacharikam
Maa inti premarikam
Choodaali ee lokam
Kondatho chuttarikam
Konatho illarikam
Ledu ye pedarikam
Maathone maa lokam
Yalaayaalo
Emundi medallo yaallo
Emundi kaasullo yaalo
Premundi gundello
Madi chelo
Chindeti kaalaalu maalo
Untaayi noorellu kolo
Inkemi kaavaalo.
