Yedakemai Untunde lyrics, ఎదకేమై ఉంటుందే the song is sung by Karthik from Kanabadutaledu. Yedakemai Untunde soundtrack was composed by Madhu Ponnas with lyrics written by Purna Chary.
ఎదకేమై ఉంటుందే Lyrics in Telugu
ఎదకేమై ఉంటుందే ఎదో చిత్రం జరిగిందే
ఎపుడూ లేదే మాయే నీదే
కథ మారే పోయిందే మధనం మొదలయ్యిందే
ఈ ఆలోచన ఎంతో బాగుందే
అది ప్రతిసారి నీవైపొస్తుందే
ఒక నిమిషం చూసేలోగా
సమయానికి ఈ పరుగేలా
ఇక ఆగే వీలే లేదే
భారత్ల్య్రిక్స్.కోమ్
ఉరిమే మనసిపుడే ఎగిరే ఎద లయలే
మాటే వినదసలే ఓ పిల్లా
కనులే కురిసెనులే కనులే తడిపెనులే
కథనం కుదిరినదే నీ వల్లా
ఎదకేమై ఉంటుందే ఎదో చిత్రం జరిగిందే
ఎపుడూ లేదే మాయే నీదే
వెనకాలే, నీ వెనకాలే అడుగే సాగిందే
మునకేసే, తను మునకేసే నీ ఊహల్లో ఉందే
దాచే మాటే నీదని నిన్నే దాటి పోనని
నీతో ఉన్నానంటే నాకోవరమే
పిలిచే నీ పలుకుల మధురం
తెగ మురిసెను అధరం
ఈ చిన్ని చిన్ని జ్ఞాపకాలు
గుండెలోతులో పదిలం
ఉరిమే మనసిపుడే ఎగిరే ఎద లయలే
మాటే వినదసలే ఓ పిల్లా
కనులే కురిసెనులే కనులే తడిపెనులే
కథనం కుదిరినదే నీ వల్లా
వయసే… తను తొలకరి అలజడి
తెలిసిన పరువపు కడలిన అలలుగ
ఎగిసెను ఎగిసెను మాయలోన తేలి
అది మోయలేని హాయి
మరులోకం చూసే ఆశే తీరే మార్గం ఉందే
వెళదామా ఇపుడే.
Yedakemai Untunde Lyrics
Edhakemai untundhe edho chitram jarigindhe
Epudu ledhe maaya needhe
Katha maare poyindhe madhanam modhalayyindhe
Ee aalochana entho baagundhe
Adhi prathisaari neevaiposthundhe
Oka nimisham chooselogaa
Samayaaniki ee parugelaa
Ika aage veele ledhe…
Urime manasipude egire edha layale
Maate vinadhasale oo pillaa
Kanule kurisenule kanule thadipenule
Kathanam kudhirinadhe nee vallaa
Edhakemai untundhe edho chitram jarigindhe
Epudu ledhe maaya needhe
bharatlyrics.com
Venakaale, nee venakaale aduge saagindhe
Manakese, thanu munakese nee oohallo undhe
Dhaache maate needhani ninne dhaati ponani
Neetho unnaanante naakovarame
Piliche nee palukula madhuram
Thega murisenu adharam
Ee chinni chinni gnapakaalu
Gundelothulo padhilam
Urime manasipude egire edha layale
Maate vinadhasale oo pillaa
Kanule kurisenule kanule thadipenule
Kathanam kudhirinadhe nee vallaa
Vayaseeee… Thanu tholakari alajadi
Thelisina paruvapu kadalina alaluga
Egisenu egisenu maayalona theli
Adhi moyaleni haayi
Marulokam choose aashe theere maargam undhe
Veladhaama ipude.