LYRICS OF YEEVVAA YEEVVA: The song "Yeevvaa Yeevva" is sung by Ritesh G Rao, J.V. Sudhanshu and Saatvik G Rao from Ashish Vidyarthi, Vennela Kishore and Nayan Sarika starrer Telugu film Rakasa, directed by Manasa Sharma. YEEVVAA YEEVVA is composed by Anudeep Dev, with lyrics written by Simhachalam Maneela.
యీవ్వ యీవ్వ Yeevvaa Yeevva Lyrics in Telugu
ఏవ్ వా ఏవ్ వా ఏవ్ వా బలి
ఏవ్ వా ఏవ్ వా ఏవ్ వా బలి
భూతప్రేత పీడకాల రక్కసి
కోత మరిగి కోరుతోంది ఈ బలి
ఏవ్ వా ఏవ్ వా ఏవ్ వా బలి
భారత్ల్య్రిక్స్.కోమ్
భూతప్రేత పీడకాల రక్కసి
కోత మరిగి కోరుతోంది ఈ బలి
డొక్కకాలి పెక్కగిల్లితే ఆకలి
ఒక్కపాలి ఊరు అవదా కోబలి
తాత ముత్తాతలప్పటి ఆనవాయితీ
తప్పించేకోలేము తప్పదీగతి
తర తర తర తర తర తర
చరితములో కథలెన్నో
గజ గజ గజ గజ గజ గజ
వణికించిన వ్యథలెన్నో
తలనరికితే తలమొలిచే
రక్తభీజ కథలేదా
చెయ్యిపెడితే చితిఅయ్యే
భస్ముడువధ తెలియనిదా
కొండల్ని పిండేసెను
కుంభకర్ణుడిదివరకే
బండెద్దులు మింగేసిన
బకాసురడు మనకెరుకే.
