Yendaro Mosina lyrics, ఎందరో మోసిన the song is sung by Deepika V from Chaavu Kaburu Challaga. The music of Yendaro Mosina track is composed by Jakes Bejoy while the lyrics are penned by Sanare.
ఎందరో మోసిన Lyrics in Telugu
ఎందరో మోసిన సుందర భావము
సుగుణభి రాముని సొంతమయే
సంబర వీధిన ఆతనిరధయాము
చలముతో తకధిమి నాట్యమయే
భారత్ల్య్రిక్స్.కోమ్
కన్నుల ముందర దేవత రూపము
చూసిడి భాగ్యము దొరికినదే
తప్పని తెలుపుతూ దైవము దిగిన
ఆపితే ఆగని వరుస ఇది
ఎందరో మోసిన సుందర భావము
సుగుణభి రాముని సొంతమయే
ఆధరాల ఎరుపుకి నీరాజనం
జలజాక్షి మోముకి నీరాజనం
ఆధరాల ఎరుపుకి నీరాజనం
జలజాక్షి మోముకి నీరాజనం
అలివేణి తురుముకి అపురూప సొగసుకి
అలివేణి తురుముకి అపురూప సొగసుకి
హృదయ తరము నుండి నీరాజనం
ప్రేమ నీరాజనం
ఎందరో మోసిన సుందర భావము
సుగుణభి రాముని సొంతమయే
మకుటము లేని ఏలికా సారి
మనసుని కదిపినా మోక్ష ప్రదాయని
వదనము చూడగా మాటే రాని
గారణమున్నదా నయనములోని
అడగక వేమది సుమధుర రమణిని
చోవిన క్షణమున వదిలా తనువుని
కలిసా వలుపుని
ఎందరో మోసిన సుందర భావము
సుగుణభి రాముని సొంతమయే
సంబర వీధిన ఆతనిరధయాము
చలముతో తకధిమి నాట్యమయే
కన్నుల ముందర దేవత రూపము
చూసిడి భాగ్యము దొరికినదే
తప్పని తెలుపుతూ దైవము దిగిన
ఆపితే ఆగని వరుస ఇది.
Yendaro Mosina Lyrics
Yendaro mosina sundhar abhavamu
Sugunabi raamuni sonthamaye
Sambara veedhina aatha niradhayamu
Chalamutho thakadhimi natyamaye
Kannula mundhara devatha rupamu
Chusidi bagyamu dorikinadhe
Thappani teluputhu dhaivamu dhigina
Aapithe aagani varusa idhi
bharatlyrics.com
Yendaro mosina sundhar abhavamu
Sugunabi raamuni sonthamaye
Aadharala yerupuki neerajanm
Jalajakshi momuki neerajanam
Aadharala yerupuki neerajanm
Jalajakshi momuki neerajanam
Aliveni thurumuki apuroopa sogasuki
Aliveni thurumuki apuroopa sogasuki
Hrudhaya tharamu nundi neerajanam
Prema neerajanam
Yendaro mosina sundhar abhavamu
Sugunabi raamuni sonthamaye
Makutamu lenuyelika saari
Manasuni kadhipina moskha pradhayini
Vadhanamu chudaga maate raani
Gaaranamunnadha nayanamuloni
Adagaka vemadhi sumadhura ramanini
Chovina kshanamuna vadhilaa thanuvuni
Kalisa valupuni
Yendaro mosina sundhar abhavamu
Sugunabi raamuni sonthamaye
Sambara veedhina aatha niradhayamu
Chalamutho thakadhimi natyamaye
Kannula mundhara devatha rupamu
Chusidi bagyamu dorikinadhe
Thappani teluputhu dhaivamu dhigina
Aapithe aagani varusa idhi.