ABCD lyrics, ఏబీసీడీ the song is sung by Inno Genga, Roll Rida from Vivaha Bhojanambu. ABCD Happy soundtrack was composed by Anivee with lyrics written by Kittu Vissapragada.
ఏబీసీడీ Lyrics in Telugu
అర్థరాత్రి వేళా నిద్రమత్తులో
బ్రహ్మ దేవుడొచ్చి ఇంగ్లీషులో
లవ్ స్టోరీ ఒకటి ఇంకు పెన్నుతో
రాసినాడురో రాసినాడురో
చిట్టిగుండెలోన ఫ్లాష్ మాబ్ లా
బుజ్జి బ్రెయినులోన ట్రాఫిక్ జాములా
ప్రెసెంట్ టెన్సులోన టెన్షన్ వచ్చెరా
లవ్ కొట్టేరా లవ్ పుట్టేరా
ఓ పిల్లా చూడరదే
జిమ్మిక్ జిమ్మిక్ చేస్తాగా
నీ కోసం వెయిట్ చేసి
టుంబుకు టుంబుకు అయితున్న
నువ్వు పిలువు చాలు ఇట్లా
నేను హాజరు అయిత గిట్ల
నీ మీద ఏసిన దస్తిని
క్లియర్ చేయి రాస్తానే
హే హే కుచ్ హోయ
యు అండ్ మీ మ్యాచ్ హోయ
బ్యూటీ చూసి చచ్చిపోయా
సంథింగ్ సంథింగ్ పిచ్చి హోయ
వస్తా చెంగు చెంగ మై హార్ట్ వైభవంగా
నిన్ను చూస్తూ సంబరంగా అయిత నా సామిరంగా
ఏ బీ సీ డీ నువు నా జోడి
ఏ బీ సీ డీ యువర్ మై జోడి
ఏ బీ సీ డీ నువు నా జోడి
ఏ బీ సీ డీ యువర్ మై జోడి
కాన్ఫిడెన్సు లేని యాంటీనా పై కాకి నేను
కలరు ఫుల్లుగున్న టీవీలోన బొమ్మ నువ్వు
ట్యూన్ చేసుకుంటే దూరదర్శన్ తగిలినట్టు
కుదిరినాది జట్టు కుదిరినాది జట్టు
ఇంత మంది ముందు పక్క పక్క నిలబడేట్టు
కళ్ళలోన కొత్త ఫ్లడ్ లైటు వెలిగినట్టు
గుక్క తిప్పకుండా లవ్ స్టోరీ చెప్పుకుంటూ
తిరుగుతాను ఒట్టు దాచలేను గుట్టు
భారత్ల్య్రిక్స్.కోమ్
లెట్స్ గో
ఉప్పుకప్పురంబు పద్యమే మారిపోయినట్టుగా
చాలు చాలు అంటూ బిగించు కరెంటు
కొత్త రైమ్స్ చెప్పనా
ట్విన్కుల్ ట్విన్కుల్ లిటిల్ స్టార్
నేను ఇపుడు సూపర్ స్టార్
ఐ ఆమ్ ది లైటు యువర్ మై మూన్ లైట్
పిచ్చి పిచ్చిగుంది రచ్చ లేగుతుంది
కన్ను మూసుకుంటే నేనలా
గుచ్చి గుచ్చి నన్ను నిద్ర
లేపుతంది మిడ్ నైటులోన నీ కల
బ్రాండెడిస్టు హార్టు బీటు
నన్ను డ్రిల్ మాస్టర్ లాగ చెప్పగా
చెస్ బోర్డులాగ ఫిబ్రోబాసులాగ కాంబినేషన్ ఎట్టుగా
ఏ బీ సీ డీ నువు నా జోడి
ఏ బీ సీ డీ యువర్ మై జోడి
ఏ బీ సీ డీ నువు నా జోడి
ఏ బీ సీ డీ యువర్ మై జోడి
హే బేబీ నాతోనే రావే
నువ్వు లేక ఐ విల్ గో క్రేజె
హే బేబీ నాతోనే రావే
నువ్వు లేక ఐ విల్ గో క్రేజె
హే బేబీ నాతోనే రావే
నువ్వు లేక ఐ విల్ గో క్రేజె
హే బేబీ నాతోనే రావే
నువ్వు లేక ఐ విల్ గో క్రేజె.
ABCD Lyrics
Artharatri vela nidramatthulo
Brahma devudochi engilshulo
Lovestory okati inku pennutho
Raasinaduro raasinaduro
Chitti gundelona flash mob la
Bujji brainulona traffic jamula
Present tensulona tensiona vachhera
Love kottera love puttera
O pilla chhudaradhe
Jimmik jimmik chesthaga
Nee kosam wait chesi
Tumbuku tumbuku ayithunna
Nuvvu piluvu chalu ilta
Nenu hajaru ayitha gitla
Nee meeda esina dasthini
Clear cheyi rasthane
Hey hey kuch hoya
You and me match hoya
Beauty chusi chachipoya
Something something pichi hoya
Vastha chengu chenga my heart vaibavanga
Ninnu chusthu sambaranga ayitha naa samiranga
Abcd nuvu naa jodi
Abcd your my jodi
Abcd nuvu naa jodi
Abcd your my jodi
Confidence leni antenna pai kaki nenu
Coloru fullugunna tv lona bomma nuvvu
Tune chesukunte duradarshan thagilinattu
Kudirinadhi jattu kudirinadhi jattu
Intha mandhi mundu pakka pakka nilabadettu
Kallalona kottha flood light veliginattu
Gukka thippakunda love story cheppukuntu
Thiruguthanu ottu dachalenu guttu
Lets go
Uppu kappurambu padyame maripoyinattuga
Chalu chalu antu biginchu currentu
Kottha rhymes cheppana
Twinkle twinkle little star
Nenu pippudu super star
I am the light your my moon light
bharatlyrics.com
Pichi pichigundhi rachalethundi
Kannu musukunte nenala
Guchi guchi nannu nidra
Leputhandi mid night lona nee kala
Brandedsitu heart beatu
Nannu drill master laaga cheppaga
Chess board laga free
Bosslaga combinationa ettugaa
Abcd nuvu naa jodi
Abcd your my jodi
Abcd nuvu naa jodi
Abcd your my jodi
Hey baby naathone raave
Nuvvu leka i will go crazy
Hey baby naathone raave
Nuvvu leka i will go crazy
Hey baby naathone raave
Nuvvu leka i will go crazy
Hey baby naathone raave
Nuvvu leka i will go crazy.