వాట్ ఏ మ్యాన్ What A Man Lyrics - Chowrasta Ram

What A Man lyrics, వాట్ ఏ మ్యాన్ the song is sung by Chowrasta Ram from Vivaha Bhojanambu. What A Man Funny soundtrack was composed by Anivee with lyrics written by Samrat.

వాట్ ఏ మ్యాన్ Lyrics in Telugu

ట్ ఏ మ్యాను… వాట్ ఏ మ్యాన్
వాట్ ఏ మ్యాను… వాట్ ఏ మ్యాన్
ఆ ఆఆ ఆ…

భారత్ల్య్రిక్స్.కోమ్

సేవింగ్స్ అంటే క్రేజీ షేవింగ్ చేయని సన్నాసి
వాట్ ఏ మ్యాను, ఆహ… వాట్ ఏ మ్యాన్
ఏడవడం మానేసి వీడు బై బర్తే పీనాసి
వాట్ ఏ మ్యాను… వాట్ ఏ మ్యాన్, బ్ర్ర్ర్ శంకర
సేవింగ్స్ అంటే క్రేజీ షేవింగ్ చేయని సన్నాసి
ఏడవడం మానేసి వీడు బై బర్తే పీనాసి

హూ ఈజ్ దిస్… హూ ఈజ్ దిస్
హూ ఈజ్ దిస్ మ్యాన్
అండర్ వేర్ బయటికి వేసే సూపర్ మ్యాన్
వాట్ ఏ, వాట్ ఏ… కోరస్
వాట్ ఏ మ్యాను… వాట్ ఏ మ్యాన్, ఆహ
వాట్ ఏ మ్యాను, అరెరె… వాట్ ఏ మ్యాన్

ఆల్కహాల్ ముట్టడంటా… కే ఏ పాల్ కి శిష్యుడంట
పులిహోరే కలపడంటా… ఫ్రెండ్స్ కి రూపాయి పెట్టడంట
ఆల్కహాల్ ముట్టడంటా… కే ఏ పాల్ కి శిష్యుడంట
పులిహోరే కలపడంటా… ఫ్రెండ్స్ కి రూపాయి పెట్టడంట

హూ ఈజ్ దిస్… హూ ఈజ్ దిస్
హూ ఈజ్ దిస్ మ్యాన్
ఆహ నా పెళ్ళంటాలో… కోటాకి ఫ్యాన్
తగులుకొండబ్బాయి..!!!

వాట్ ఏ మ్యాను, హ హ హ వాట్ ఏ మ్యాన్, ఆహ
వాట్ ఏ మ్యాను… వాట్ ఏ మ్యాన్

హోటల్ కే వెళ్ళడంటా… టోటల్ బిల్లే కట్టడంటా
వోకల్ కార్డు వాడడంటా… లోకల్ బ్రాండే కంఫర్ట్ అంటా
హోటల్ కే వెళ్ళడంటా… టోటల్ బిల్లే కట్టడంటా
వోకల్ కార్డు వాడడంటా… లోకల్ బ్రాండే కంఫర్ట్ అంటా

హూ ఈజ్ దిస్… హూ ఈజ్ దిస్
హూ ఈజ్ దిస్ మ్యాన్
హూ ఈజ్ దిస్… హూ ఈజ్ దిస్
హూ ఈజ్ దిస్ మ్యాన్
బాడీ బిల్డింగ్ చెయ్యలేని సల్మాన్ ఖాన్

వాట్ ఏ, రేయ్ పాడరా
వాట్ ఏ మ్యాను… వాట్ ఏ మ్యాన్, అరెరే
వాట్ ఏ మ్యాను… వాట్ ఏ మ్యాన్
అరేయ్ లేపండ్రా కొంచం లేపండి
వాట్ ఏ మ్యాను… వాట్ ఏ మ్యాన్
వాట్ ఏ మ్యాను… వాట్ ఏ మ్యాన్

సేవింగ్స్ అంటే క్రేజీ… షేవింగ్ చేయని సన్నాసి.

What A Man Lyrics

What a man u… What a man
What a man u… What a man
Aa aaaa aaaa…

bharatlyrics.com

Savings ante crazy shaving cheyani sannasi
What a man u, aaha… What a man
Yedavadam apesi veedu by birth ey pinaasi
What a man u, aaha… What a man, brrrr shankara
Savings ante crazy shaving cheyani sannasi
Yedavadam apesi veedu by birth ey pinaasi

Who is this… Who is this
Who is this man?
Underwearu bayataku vesay superman..!!
What a, what a… Chorus
What a man u… What a man, aaha
What a man u, arere… What a man

Alcohol muttadanta… Ka paul ki shishyudanta
Pulihore kalapadanta… Friends ki rupai pettadanta
Alcohol muttadanta… Ka paul ki shishyudanta
Pulihore kalapadanta… Friends ki rupai pettadanta

Who is this… Who is this
Who is this man?
Aha na pellanta lo… Kota ki fan
Thagulukondabbaayi..!!

What a man u, what a man, aaha
What a man u, arere… What a man

Hotel ke velladanta… Total bille kattadanta
Voal card vaadadanta… Local brand ye comfort anta
Hotel ke velladantaa… Total bille kattadanta
Voal card vaadadanta… Local brand ye comfort anta

Who is this… Who is this
Who is this man?
Who is this… Who is this
Who is this man?
Body building cheyyaleni salman khan

What a, reyy paadandraa
What a man u, ha ha ha… What a man, arere
What a man u… What a man
Areyy lepandraa koncham lepandi
What a man u… What a man
What a man u… What a man

Savings ante crazy shaving cheyani sannasi.

What A Man Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download