అలసిన సంచారి Alasina Sanchari Lyrics - Hemachandra

Alasina Sanchari lyrics, అలసిన సంచారి the song is sung by Hemachandra from Nootokka Jillala Andagadu. Alasina Sanchari Sad soundtrack was composed by Shakti Kanth with lyrics written by Sree Viswa.

Alasina Sanchari Lyrics

O alasaina sanchari
Parugulu ye daari nilabadu o saari
Ee bathukanu baaraasi
Alajadi raajesi adugide neekesi

Nee kalalanu kaajesi
Chelimine kolimilo tosesi
Nee talapuna maatesi
Lolo veluthuru thodesi

Musirene thimarapu raakaasi
Avahelana chesi kalathala saavaasi
Musirene thimarapu raakaasi
Avahelana chesi kalathala saavaasi

Hey, thana unike vadhulukoni kalagaapulagam dishagaa
Natanalatho gadipenilaa bidiyam valachi
Musugokati thodugukoni kuhanaagathine nadavagaa
Sahacharine edamaya kaajesina paniki

bharatlyrics.com

Ye parihaaram koranundhi baatasaari valayam needhi
Nee lopaale addhamalle etthi choope ee nadiche dhaari

Erugave alasina sanchari
Parugulu ye daari nilabadu o saari
Erugave alasina sanchari
Parugulu ye daari nilabadu o saari

Samayame ee gamanamulo
Alupu gelupu jathapadi
Padagoduthu nilabedithe adhi okay le

Thalachanidhe jariginadho verave vadhili
Nilabadi nilakadagaa adugiduthu nuvu nadavaali

Nee madhiloki thongi choodu
Kaanavachhe nee sisalu lotu
Ee payanaana aatupotu daatukuntu
Nee theeram meetu

Sadalako alasina sanchari
Parugulu ye dhaari nilabadu o saari
Sadalako alasina sanchari
Parugulu ye dhaari nilabadu o saari.

అలసిన సంచారి Lyrics in Telugu

ఓ అలసిన సంచారి
పరుగులు ఏ దారి నిలబడు ఓసారి
ఈ బతుకను బారాసి
అలజడి రాజేసి అడుగిడె నీకేసి

నీ కలలను కాజేసి
చెలిమినే కొలిమిలో తోసేసి
నీ తలపున మాటేసి
లోలో వెలుతురు తోడేసి

ముసిరెనే తిమరపు రాకాసి
అవహేళన చేసి కలతల సావాసి
ముసిరెనే తిమరపు రాకాసి
అవహేళన చేసి కలతల సావాసి

హే, తన ఉనికే వదులుకొని కలగాపులగం దిశగా
నటనలతో గడిపేనిలా బిడియం వలచి
ముసుగొకటి తొడుగుకొని కుహనాగతినే నడవగా
సహచరినే ఎడమయ కాజేసిన పనికి

ఏ పరిహారం కోరనుందో బాటసారి వలయం నీది
నీ లోపాలే అద్దమల్లె ఎత్తి చూపే ఈ నడిచే దారి

ఎరుగవే అలసిన సంచారి
పరుగులు ఏ దారి నిలబడు ఓ సారి
ఎరుగవే అలసిన సంచారి
పరుగులు ఏ దారి నిలబడు ఓ సారి

సమయమే ఈ గమనములో
అలుపు గెలుపు జతపడి
పడగొడుతూ నిలబెడితే అది ఓకే లే

తలచనిదే జరిగినదో వెరవే వదిలి
నిలబడి నిలకడగా అడుగిడుతూ నువు నడవాలి

నీ మదిలోకి తొంగి చూడు
కానవచ్చే నీ సిసలు లోటు
ఈ పయణాన ఆటుపోటు దాటుకుంటూ
నీ తీరం మీటు

భారత్ల్య్రిక్స్.కోమ్

సడలకో అలసిన సంచారి
పరుగులు ఏ దారి నిలబడు ఓ సారి
సడలకో అలసిన సంచారి
పరుగులు ఏ దారి నిలబడు ఓ సారి.

Alasina Sanchari Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download