నా గర్ల్ ఫ్రెండు Naa Girlfrienduu Lyrics - Anudeep Dev

Naa Girlfrienduu lyrics, నా గర్ల్ ఫ్రెండు the song is sung by Anudeep Dev from Nootokka Jillala Andagadu. Naa Girlfrienduu Love soundtrack was composed by Shakti Kanth with lyrics written by Bhaskarabhatla Ravi Kumar.

Naa Girlfrienduu Lyrics

Naa gundelloki koyila dhoorindaa
Boledanni prema paatalu padindaa
Kottha kottha aashalu repindaa
Lovely girl frienduu

Aa seethakoka eigiri vachhindhaa
Nene nachhi naapai vaalindhaa
Nallani kallaku rangulu addhindhaa
Crazy girl frienduu

Naa khaali khaali gadhilo aakaasam nimpinda
Veeche gaale techhi bandhamlo munchindha
Ara chenchaa oohalloki sandraale pampinda

Naa girlfrienduu heyy
Naa girlfrienduu, heyy
Naa girlfrienduu, heyy
Naa girlfrienduu

Girl girl girl girl girl girl friend
Girl girl girl girl girl meri girl friend
Girl girl girl girl girl girl friend
Girl girl girl girl girl girl friend

Girl girl girl girl girl girl friend
Girl girl girl girl girl meri girl friend
Girl girl girl girl girl girl friend
Girl girl girl girl girl girl friend

bharatlyrics.com

Beradaa teesina attharu seesaala
Cheekati tenchina deepaavali laaga
Pandhraagashtu gaallo jendaal
Egiraa girl frienduu

Hey, rojuroju puvvula ruthuvega
Hey, velle dhaari vennela varadhega
Reppala maatu guppunu kalalegaa
Unte girl frienduu

Chuttu unna kanche navvultho tenchindhaa
Sannajaaji theega naa kaaliki tagilindhaa
Ye haddhulleni haayi nattintlo poosindhaa

Naa girlfrienduu, heyy
Naa girlfrienduu, heyy
Naa girlfrienduu, heyy
Naa girlfrienduu.

నా గర్ల్ ఫ్రెండు Lyrics in Telugu

నా గుండెల్లోకి కోయిల దూరిందా
బోల్డన్నీ ప్రేమ పాటలు పాడిందా
కొత్త కొత్త ఆశలు రేపిందా
లవ్లీ గర్ల్ ఫ్రెండు

ఆ సీతాకోక ఎగిరి వచ్చిందా
నేనే నచ్చి నాపై వాలిందా
నల్లని కళ్ళకు రంగులు అద్దిందా
క్రేజీ గర్ల్ ఫ్రెండు

నా ఖాళి ఖాళీ గదిలో ఆకాసం నింపిందా
వీచే గాలే తెచ్చి బంధంలో ముంచిందా
అర చెంచా ఊహల్లోకి సంద్రాలే పంపిందా

నా గర్ల్ ఫ్రెండు, హేయ్
నా గర్ల్ ఫ్రెండు, హేయ్
నా గర్ల్ ఫ్రెండు, హేయ్
నా గర్ల్ ఫ్రెండు

భారత్ల్య్రిక్స్.కోమ్

గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ ఫ్రెండు
గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ మేరీ గర్ల్ ఫ్రెండు
గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ ఫ్రెండు
గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ ఫ్రెండు

గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ ఫ్రెండు
గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ మేరీ గర్ల్ ఫ్రెండు
గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ ఫ్రెండు
గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ ఫ్రెండు

బెరడా తీసిన అత్తరు సీసాలా
చీకటి తెంచిన దీపావళి లాగా
పంద్రాగస్టు గాల్లో జెండాలా
ఎగిరా గర్ల్ ఫ్రెండు

హే, రోజురోజు పువ్వుల ఋతువేగా
హే వెళ్ళే దారి వెన్నెల వరదేగా
రెప్పల మాటు గుప్పును కలలేగా
ఉంటె గర్ల్ ఫ్రెండు

చుట్టూ ఉన్న కంచె నవ్వుల్తో తెంచిందా
సన్నజాజి తీగ నా కాలికి తగిలిందా
ఏ హద్దుల్లేని హాయి నట్టింట్లో పూసిందా

నా గర్ల్ ఫ్రెండు, హేయ్
నా గర్ల్ ఫ్రెండు, హేయ్
నా గర్ల్ ఫ్రెండు, హేయ్
నా గర్ల్ ఫ్రెండు.

Naa Girlfrienduu Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download