అసలేంటీ ప్రేమ Asalenti Prema Lyrics - S. P. Balasubrahmanyam

Asalenti Prema lyrics, అసలేంటీ ప్రేమ the song is sung by S. P. Balasubrahmanyam from Theeram. Asalenti Prema soundtrack was composed by Prashanth Bj with lyrics written by Anil Inamadugu.

Asalenti Prema Lyrics

bharatlyrics.com

Nanu kadhipesi kudipesthundhi enti prema
Nanu aapesi prashnisthondhi enti prema

O kshaname muripisthondhi
Marukshaname maimaripisthondhi
Enti prema asalenti prema
Enti prema asalenti prema

Kanulapai kala avuthondhi
Kunuke raaneekundhi
Ekaantham vilapisthondhi
Thana kaanthi kaavaalanandhi

Thodugaa thanu nadichosthunte
Vaana nannu thadipesthondhi
Godugu nannu vadhilesthaanandhi
Naa needa nannu vidichindhi

Ninnati nanne champesthondhi
Nanne kotthagaa choopisthondhi
Gunde chappude premagaa maarindhi
Thana oosu maanithe aadanu antondhi

Nireekshanalo nilabeduthondi
Pratheekshanam choosthondi
Kanneere bhayapeduthondhi
Thanunte ne raanantondhi

Sparshatho nanu kadhilisthunte
Manasu maata vinanantondhi
Haddu nannu dhaatei antondhi
Pedavi jaari nanu thaakindhi

Naa edhalo alajadi repesthondhi
Naa vyadhane bayataku thosesthondhi
Naa kadhalo malupulu thechhesindhi
Anuvanuvuna premanu nimpesindhi

Nanu kadhipesi kudipesthundhi enti prema
Nanu aapesi prashnisthondhi enti prema

O kshaname muripisthondhi
Marukshaname maimaripisthondhi
Enti prema asalenti prema
Enti prema asalenti prema.

అసలేంటీ ప్రేమ Lyrics in Telugu

నను కదిపేసి కుదిపేస్తోంది ఏంటీ ప్రేమ
నను ఆపేసి ప్రశ్నిస్తోంది ఏంటీ ప్రేమ

ఓ క్షణమే మురిపిస్తోంది
మరుక్షణమే మైమరిపిస్తోంది
ఏంటీ ప్రేమ అసలేంటీ ప్రేమ
ఏంటీ ప్రేమ అసలేంటీ ప్రేమ

కనులపై కల అవుతోంది
కునుకే రానీకుంది
ఏకాంతం విలపిస్తోంది
తన కాంతి కావాలనంది

తోడుగా తను నడిచోస్తుంటే
వాన నన్ను తడిపేస్తోంది
గొడుగు నన్ను వదిలేస్తానంది
నా నీడ నన్ను విడిచింది

నిన్నటి నన్నే చంపేస్తోంది
నన్నే కొత్తగా చూపిస్తోంది
గుండె చప్పుడే ప్రేమగా మారింది
తన ఊసు మానితే ఆడను అంటోంది

నిరీక్షణలో నిలబెడుతోంది
ప్రతీక్షణం తనకై చూస్తోంది
కన్నీరే భయపెడుతోంది
తనుంటే నే రానంటోంది

స్పర్శతో నను కదిలిస్తుంటే
మనసు మాట విననంటోంది
హద్దు నన్ను దాటేయ్ అంటోంది
పెదవి జారి నను తాకింది

నా ఎదలో అలజడి రేపేస్తోంది
నా వ్యధనే బయటకు తోసేస్తోంది
నా కధలో మలుపులు తెచ్చేసింది
అణువణువున ప్రేమను నింపేసింది

నను కదిపేసి కుదిపేస్తోంది ఏంటీ ప్రేమ
నను ఆపేసి ప్రశ్నిస్తోంది ఏంటీ ప్రేమ

భారత్ల్య్రిక్స్.కోమ్

ఓ క్షణమే మురిపిస్తోంది
మరుక్షణమే మైమరిపిస్తోంది
ఏంటీ ప్రేమ అసలేంటీ ప్రేమ
ఏంటీ ప్రేమ అసలేంటీ ప్రేమ.

Asalenti Prema Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download