ఆసం Awesome Lyrics - Sagar

Awesome Lyrics - Sagar

Awesome lyrics, ఆసం the song is sung by Sagar from Aadavaallu Meeku Johaarlu. Awesome Love soundtrack was composed by Devi Sri Prasad with lyrics written by Sri Mani.

Awesome Lyrics

Enni enni enni enni mataladukunna
Inka konni migilipovadam… Awesome
Entha entha entha entha dhuram unna
Nuvvu pakkanunna feeling kalagadam… Awesome

Bagunnava ani nuvvadigava
Naa badhalanni paripovadam… Awesome
Bhonchesava ani o maatannava
Naa aakale mayamavvadam… Awesome

Enni enni enni enni mataladukunna
Inka konni migilipovadam… Awesome
Entha entha entha entha dhuram unna
Nuvvu pakkanunna feeling kalagadam… Awesome

Intha kalamu inni ratrulu
Ilaga nuvvalle kaburle leka
Kalam vyartham aayene
Inni rojulu rendu kallalo

Ilaga kalalne kathalni
Choose veele lekapoyene

Nuvvu nannu kalavamanna chotu ekkadunna
O ganta mundhu nenu ravadam… Awesome
Inti varaku sagananti veedukolu anna
Ventane phonelu kalavadam… Awesome

Nakentha nacchina
Neekintha nachhane
Dhennaina chi antu cha antu
Neethoti evoti thitlu kalapana

Ye pani vacchina
Ma amme cheppina
Nathoti edho pani undhi annavo
Nee vaipe ne parugu theeyana haa

Neeku istamaindhi edhi nuvvu cheppagane
Naa istame maripovadam… Awesome
Taj mahal andhamantu nuvvu poguduthunte
Shajahan nene avvadam… Awesome

Melkonnava ani nuvvadigava
Naa niddhhure sorry cheppadam… Awesome
Thellaripoyina ani phone pettava
Aa suryudante vollu mandadam… Awesome.

ఆసం Lyrics in Telugu

bharatlyrics.com

ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని మాటలాడుకున్నా
ఇంక కొన్ని మిగిలిపోవడం… ఆసం
ఎంత ఎంత ఎంత ఎంత దూరం ఉన్న
నువ్వు పక్కనున్న ఫీలింగ్ కలగడం… ఆసం

బాగున్నావా అని నువ్వడిగావా
నా బాధలన్నీ పారిపోవడం… ఆసం
బోంచేసావా అని ఓ మాటన్నావా
నా ఆకలే మాయమవ్వడం… ఆసం

ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని మాటలాడుకున్నా
ఇంక కొన్ని మిగిలిపోవడం… ఆసం
ఎంత ఎంత ఎంత ఎంత దూరం ఉన్న
నువ్వు పక్కనున్న ఫీలింగ్ కలగడం… ఆసం

ఇంత కాలము ఇన్ని రాత్రులు
ఇలాగ నువ్వల్లే కబుర్లే లేక
కాలం వ్యర్థం ఆయెనే
ఇన్ని రోజులు రెండు కళ్ళల్లో

ఇలాగ కలల్నే కథల్ని
చూసే వీలే లేకపోయెనే

నువ్వు నన్ను కలవమన్న చోటు ఎక్కడున్నా
ఓ గంట ముందు నేను రావడం… ఆసం
ఇంటి వరకు సాగనంటి వీడుకోలు అన్న
వెంటనే ఫోన్లు కలవడం… ఆసం

నాకెంత నచ్చిన
నీకింత నచ్చెనే
దేన్నైనా చి అంటూ చ అంటూ
నీతోటి ఏవోటి తిట్లు కలపనా

ఏ పని వచ్చిన
మా అమ్మే చెప్పిన
నాతోటి ఎదో పని ఉంది అన్నావో
నీ వైపే నే పరుగు తీయనా హా

నీకు ఇష్టమైంది ఏది నువ్వు చెప్పగానే
నా ఇష్టమే మారిపోవడం… ఆసం
తాజ్ మహల్ అందమంటూ నువ్వు పొగుడుతుంటే
షాజహాన్ నేనే అవ్వడం… ఆసం

మేల్కొన్నావా అని నువ్వడిగావా
నా నిద్దరే సారి చెప్పడం… ఆసం
తెల్లారిపోయిందా అని ఫోనే పెట్టావా
ఆ సూర్యుడంటే ఒళ్ళు మండడం… ఆసం

Awesome Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *