Bad Luck Sakhi Lyrics - Hari Priya, Sameera Bharadwaj, M. L. R. Karthikeyan

Bad Luck Sakhi Lyrics - Hari Priya, Sameera Bharadwaj, M. L. R. Karthikeyan

Bad Luck Sakhi lyrics, బ్యాడ్ లక్ సఖి the song is sung by Hari Priya, Sameera Bharadwaj, M. L. R. Karthikeyan from Good Luck Sakhi. Bad Luck Sakhi Funny soundtrack was composed by Devi Sri Prasad with lyrics written by Sri Mani.

Bad Luck Sakhi Song Lyrics

Chik chiki chik chiki chik chiki chiki
Adigo vasthundi bad luck sakhi
Chik chiki chik chiki chik chiki chiki
Adigo vasthundi bad luck sakhi

Raave raave sakhi murise muchhatlaki
Saradaa sayyaataki taki taki taki
Inkennaalle sakhi nee pappannaaniki
Thwaragaa o moguniki ayy povate sakhi

Nee mukkukilaa thaadesevaadevade
Nee pakkaki laaginkeppudu vasthaade

Lakke lukke vesi lakumukhi
Oggesindhe ninne chekumukhi
Chikkesaave ilaa chivariki
Nuvve bad lucky

Chik chiki chik chiki chik chiki chiki
Adigo vasthundi bad luck sakhi
Chik chiki chik chiki chik chiki chiki
Adigo vasthundi bad luck sakhi
Chik chiki chik chiki chik chiki chiki
Adhigo vasthundi bad luck sakhi

Rojulu rojulu edhuru soosi
Alasina ee gaajulaki
Em sebuthaave inkepudante
Nee lekkan gadiki

bharatlyrics.com

Vaatiki deniki naa godava
Antu thitteyy ee thadava

Thilakam dhiddhi
Rangulu addhe musthaabammaayilaki
Pilupasalundhaa ninu andamgaa singarinche paniki

Inthandhaaniki singaaram
Asalavasarama mee saayam

Javaabule alaa visaraka
Navaabula ilaa thiragaka
Naseebune chalo manchigaa
Maarcheyy dhaaritiki
Aapandehe

Chik chiki chik chiki chik chiki chiki
Adigo vasthundi bad luck sakhi
Chik chiki chik chiki chik chiki chiki
Adigo vasthundi bad luck sakhi

Chik chiki chik chiki chik chiki chiki
Luckku le gikkule naa pelliki
Chik chiki chik chiki chik chiki chiki
Chaalle ellandi mee illaki

Edhi ee pillaa..?
Atu choodandiroi..!
Ee adrushtaalanu nammanu nenasale
Mee drushtini minchina dhishte ledhasale, abbo

Bham bham bham bham
Baba bham bham bham
Poddhuna poddhuna nuvvu lesthe
Jaramosthaadhe sooryudiki
Poddhu thirugudu puvvulu kooda
Thalavaalchesthaayi ilaki

Nuvvedhurainaa neekedhurainaa
Moodindhe ika aallaki
Laabham dhandiga unnollayinaa
Thaakatte aakhariki

Perigi perigi nee keerthi
Paakindhe pakkoollaki
Enno enno maaruthuvunna
Maarpedhe nee raathaki

Chik chiki chik chiki chik chiki chiki
Adigo vasthundi bad luck sakhi
Chik chiki chik chiki chik chiki chiki
Adigo vasthundi bad luck sakhi

Chik chiki chik chiki chik chiki chiki
Egabadathaarenti egathaaliki
Chik chiki chik chiki chik chiki chiki
Thaalam veyyandi mee nollaki

Mee koothalatho naakassalu em panile
Naa raathanilaa nene raasesthaale.

బ్యాడ్ లక్ సఖి Lyrics in Telugu

చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి
అదిగో వస్తుంది బ్యాడ్ లక్ సఖి
చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి
అదిగో వస్తుంది బ్యాడ్ లక్ సఖి

రావే రావే సఖీ మురిసే ముచ్చట్లకీ
సరదా సయ్యాటకీ టకీ టకీ టకీ
ఇంకెన్నాళ్ళే సఖీ నీ పప్పన్నానికి
త్వరగా ఓ మొగనికి అయ్ పోవటే సఖీ

నీ ముక్కుకిలా తాడేసేవాడెవడే
నీ పక్కకి లాగింకెప్పుడు వస్తాడే

లక్కే లుక్కే వేసి లకుముఖి
ఒగ్గేసిందే నిన్నే చెకుముఖి
చిక్కేసావే ఇలా చివరికి
నువ్వే బ్యాడ్ లక్కీ

చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి
అదిగో వస్తుంది బ్యాడ్ లక్ సఖి
చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి
అదిగో వస్తుంది బ్యాడ్ లక్ సఖి
చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి
అదిగో వస్తుంది బ్యాడ్ లక్ సఖి

రోజులు రోజులు ఎదురే సూసి
అలసిన ఈ గాజులకి
ఏం సెబుతావే ఇంకేపుడంటే
నీ లెక్కన్ గడికి

భారత్ల్య్రిక్స్.కోమ్

వాటికి దేనికి నా గొడవ
అంటూ తిట్టేయ్ ఈ తడవా

తిలకం దిద్ది
రంగులు అద్దె ముస్తాబమ్మాయిలకీ
పిలుపసలుందా నిను అందంగా సింగారించే పనికి

ఇంతందానికి సింగారం
అసలవసరమా మీ సాయం

జవాబులే అలా విసరక
నవాబుల ఇలా తిరగక
నసీబునే చలో మంచిగా
మార్చెయ్ దారిటికి
ఆపండెహె

చిక్ చికి చిక్ చికిచిక్ చికి చికి
అదిగో వస్తుంది బ్యాడ్ లక్ సఖి
చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి
అదిగో వస్తుంది బ్యాడ్ లక్ సఖి

చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి
లక్కులే గిక్కులే నా పెళ్ళికి
చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి
చాల్లే ఎళ్ళండి మీ ఇళ్ళకి

ఏది ఈ పిల్లా..!
అటు చూడండిరోయ్..!
ఈ అదృష్టాలను నమ్మను నేనసలే
మీ దృష్టిని మించిన దిష్ఠే లేదసలే, అబ్బో

భం భం భం భం
బబ భం భం భంభం
పొద్దున్న పొద్దున్న నువ్వు లేస్తే
జరమొస్తాదే సూర్యుడికి
పొద్దు తిరుగుడు పువ్వులు కూడా
తలవాల్చేస్తాయి ఇలకి

నువ్వెదురైనా నీకెదురైనా
మూడిందే ఇక ఆళ్ళకి
లాభం దండిగా ఉన్నోళ్ళయినా
తాకట్టే ఆఖరికి

పెరిగి పెరిగి నీ కీర్తి
పాకిందే పక్కూళ్ళకి
ఎన్నో ఎన్నో మారుతువున్న
మార్పేదే నీ రాతకీ

చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి
ఇదిగో వస్తుంది బ్యాడ్ లక్ సఖి
చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి
అదిగో వస్తుంది బ్యాడ్ లక్ సఖి

చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి
ఎగబడతారేంటి ఎగతాళికి
చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి
తాళం వెయ్యండి మీ నోళ్ళకీ

మీ కూతలతో నాకస్సలు ఏం పనిలే
నా రాతనిలా, హహ్హా హ్హ నేనే రాసేస్తాలే.

Bad Luck Sakhi Lyrics PDF Download
Print PDF      PDF Download

Leave a Reply