Basthi Pogaru lyrics, బస్తి పొగరు the song is sung by Roll Rida, Mohana Bhogaraju from Ichata Vahanamulu Nilupa Radu. Basthi Pogaru Hip Hop soundtrack was composed by Praveen Lakkaraju with lyrics written by Roll Rida.
Basthi Pogaru Lyrics
Galeez lekkalesthe galli lona moguthadi
Giligichukunna gaani chesethamu nanga
Pichi veshalesthe pucha needi paagulthadi
Pachi gaane cheputhunna pettukoku panga
Badsmash untam gaani badaalu padakunda
Beshuga unta memu enduku babu benga
Rechipo kakka dookipo kakka
Chestan maaka thika chusko njanga
Vaadena dosth kada
Veedu na dosth kada
Make memu boss kada
Kada kada kada kada
Nalona josh khada
Milenge adda kaada
Pettistham yedikaada
Dhada dhada dhada
Gully suthee madi sana chinnadi ro
Illu kastha irakatam ga untadi ro
Kani dillu masthu safu ga untadi ro
Kastamosthe kalisi kattuga untamuro
Gully suthee madi sana chinnadi ro
Illu kastha irakatam ga untadi ro
Kani dillu masthu safu ga untadi ro
Kastamosthe kalisi kattuga untamuro
Iruku irukuga matho padithe madthega
Poora milke julke utke jhutke duniya bhadkega
Untam kalsi mesli ga ladkiya ma pai fida ga
Basthi poril untar chudu hatta katta ga
Kanivini enugani premani chuppenu
Beyapadi tadabadi choopulu
Dachanu chudi budi aatalu
Kalbali chesenu manakunna veluguni
Telupudama
Dosth huga daggara theestham
Daakar chesthen baireelu vestham
Kastal osthe kalsi untam koyyam osthe
Kotti vadestham
Gully suthee madi sana chinnadi ro
Illu kastha irakatam ga untadi ro
Kani dillu masthu safu ga untadi ro
Kastamosthe kalisi kattug auntamuro
Gully suthee madi sana chinnadi ro
Illu kastha irakatam ga untadi ro
Kani dillu masthu safu ga untadi ro
Kastamosthe kalisi kattug auntamuro
Masthi chesukunta pothe isthadi
High ma pori jolikosthe neeku pagulthadi bhai
Sakkagunte cheptha neeku one glass chai
Galli chivara adda kaada chesthamu high
Goda mida chillu kotti aithamu hight
Gola gola pettukuntu pettukuntu untamu bhai
Ekkadunna kaali mout daalo bhai
Mida button ippa ra
Sleeves madtha petta ra
Chaathi konchem lepi zara
Galli pogaru soopara
Oooga ra tooga ra
Taaga ra vaaga ra
bharatlyrics.com
Gully suthee madi sana chinnadi ro
Illu kastha irakatam ga untadi ro
Kani dillu masthu safu ga untadi ro
Kastamosthe kalisi kattug auntamuro.
బస్తి పొగరు Lyrics in Telugu
గలీజ్ లెక్కలేస్తే గల్లీలోన మోగుతాది
గిల్లి గిచ్చుకున్నాగాని చేస్తాము నంగా
పిచ్చి వేషాలు వేస్తే పుచ్చే నీది పగుల్తాది
పచ్చిగానే చెప్తున్న పెట్టుకోకు పంగా
బద్మాష్ ఎంటర్ గాని బాధలు పడకుండా
బేషుగ్గా ఉంటాము మేము ఎందుకు బాబు బెంగ
రెచ్చిపో కాక దూకిపో కాక
చేస్తాం మకతిక చూసుకో నిజంగా
వాడే నా దోస్తు కదా
వీడే నా దోస్తు కదా
మాకే మేము బాస్ కదా
కదా కదా కదా కదా
నాలోన జోష్ కదా
మిలేంగే అడ్డ కాడ
పెట్టిస్తాం ఏడికాడ
దడ దడ దడ
భారత్ల్య్రిక్స్.కోమ్
ఏ, గల్లీ సూత్తే మాది సాన సిన్నాదిరో
ఇల్లు కాస్త ఇరకటంగా ఉంటాదిరో
కానీ, దిల్లు మస్తు సాఫుగుంటాదిరో
కష్టమొత్తే కలిసికట్టుగుంటామురో
ఏ, గల్లీ సూత్తే మాది సాన సిన్నాదిరో
ఇల్లు కాస్త ఇరకటంగా ఉంటాదిరో
కానీ, దిల్లు మస్తు సాఫుగుంటాదిరో
కష్టమొత్తే కలిసికట్టుగుంటామురో
ఇరుకు ఇరుకుగా మాతో పడితే మడతేగా
పూరా మిల్కె జుల్కే ఉట్కే ఝట్కే దునియా బడ్కేగా
ఉంటాం కలిసి మెలిసిగా లడికియ మాపై ఫిదాగా
బస్తీ పోరగాళ్ళు ఉంటార్ చూడు హట్ట కట్టగా
కనివిని ఎరుగని ప్రేమని చూపెను
బయపడి తడబడి చూపులు
దాచెను చుడిబుడి ఆటలు
కల్బలి చేసెను మనకున్న వెలుగుని
పలికెదమా
దోస్తుగ ఉంటే దగ్గర తీస్తాం
దార్కార్ చేస్తే బైరీలు వేస్తాం
కష్టాల్ వస్తే కలిసి ఉంటాం కయ్యంకొస్తే
కొట్టి వడేస్తాం
గల్లి సూత్తే మాది సాన సిన్నాదిరో
ఇల్లు కాస్త ఇరకటంగా ఉంటాదిరో
కానీ, దిల్లు మస్తు సాఫుగుంటాదిరో
కష్టమొత్తే కలిసికట్టుగుంటామురో
గల్లి సూత్తే మాది సాన సిన్నాదిరో
ఇల్లు కాస్త ఇరకటంగా ఉంటాదిరో
కానీ, దిల్లు మస్తు సాఫుగుంటాదిరో
కష్టమొత్తే కలిసికట్టుగుంటామురో
మస్తు చేసుకుంట పోతే ఇస్తాది
హాయ్మా పోరి జోలికొస్తే నీకు పగుల్తాది భాయ్
సక్కగుంటే చెప్త నీకు వన్ గ్లాస్ చాయ్
గల్లీ చివర అడ్డా కాడా చేస్తాము హాయ్
గోడ మీద చిల్లుకొట్టి ఐతాము హై
గోలగోల పెట్టుకుంటు ఉంటాము భాయ్
ఇక్కడున్న కాళీ మౌత్ దాల్ భాయ్
మీద బటన్ విప్పరా
స్లీవ్స్ మడత పెట్టరా
ఛాతి కొంచెంలేపి జర
గల్లీ పొగరు సూపరా
ఊగరా తూగరా
తాగరా వాగరా
గల్లి సూత్తే మాది సాన సిన్నాదిరో
ఇల్లు కాస్త ఇరకటంగా ఉంటాదిరో
కానీ, దిల్లు మస్తు సాఫుగుంటాదిరో
కష్టమొత్తే కలిసికట్టుగుంటామురో.