కరెంటు రాజు Current Raju Lyrics - Suresh Bobbili

Current Raju lyrics, కరెంటు రాజు the song is sung by Suresh Bobbili from Ooriki Uttharana. Current Raju soundtrack was composed by Suresh Bobbili with lyrics written by Suresh Gangula.

Current Raju Lyrics

Rela dhoola, rela dhoola
Rela dhoola paatalu paadi
Rela dhoola paatalu paadi
Rela dhoola paatalu paadi

Lightu buggala eluguthaadu
Ekkadunnaa raaju gaadu
Rela dhoola paatalu paadi
Rela dhoola paatalu paadi

Gaddiko garapa thechhinaadu
Gundeko maata ichhinaadu
Gantakochota gaduputhaadu
Gadusugaadu

Ningike nichhanesetodu
Nelake velugu panchetodu
Cheekatanthaa paaradholagaa
Puttaadu veedu

Ye, ra ra raju
Ori currentu raju
Nuv adugedithe oore
Eluguthadhira raju

Ra ra raju
Ori currentu raju
Nee peru vinte poweruke
Shock kodthadhi raju

Let’s go current raaj
Oo, ekkani gadi ledhe
Mokkani gudi ledhe
Thokkani gadapa ledhe
Laggam kosame

Soodani pori ledhe
Cheppani story ledhe
Okkathi padaledhe
Idhem paapame

Arre, gully lentaa poye
Ye pillaanodhalade
Gillee gichhee choosthu
Pole pedthade

Langaa oni choosthe veedu
Lock-ai pothade
Laagi okkatisthe gaani
Sakkagavvade

Ye, ra ra raju
Ori currentu raju
Nuv adugedithe oore
Gollumantadhira raju

Ra ra raju
Ori currentu raju
Nee peru vinte fuse
Ye kottesthadhira rey, nee yayya

Dosthugaandla pendlaaye
Pillala thandrulaaye
Veedu maathram inkaa onti lingame

bharatlyrics.com

Age kooda ellipaaye
Moju kaatha maggipaaye
Ippudinkaa paduthundho pelli yogame

Suttu pakkalonaa
Veedu chaala famousse
Veedi peru vinte chaalu
Parigeduthaare

Sukkala angi vesthe veedu
Sakkaguntaade
Kaanee okka sukka veedi vanka
Soodane soodadhesseh

Ra ra raju
Ori currentu raju
Nuv oollokosthe chaalu
Modhalaithadhi chase

Ra ra raju
Ori currentu raju
Ninnu thittanidhe maaku
Gadavadhura roju.

కరెంటు రాజు Lyrics in Telugu

రేల దూలా, రేల దూలా
రేల దూలా పాటలు పాడి
రేల దూలా పాటలు పాడి
రేల దూలా పాటలు పాడి

లైటు బుగ్గలా ఎలుగుతాడు
ఎక్కడున్నా రాజుగాడు
రేల దూలా పాటలు పాడి
రేల దూలా పాటలు పాడి

గడ్డికో గరప తెచ్చినాడు
గుండెకో మాట ఇచ్చినాడు
గంటకోచోట గడుపుతాడు
గడుసుగాడు

భారత్ల్య్రిక్స్.కోమ్

నింగికే నిచ్చెనేసేటోడు
నేలకే వెలుగు పంచేటోడు
చీకటంతా పారదోలగా
పుట్టాడు వీడు

ఏ, రారా రాజు
ఓరి కరెంటు రాజు
నువ్ అడుగెడితే ఊరే
ఎలుగుతదిర రాజు

ఏ, రారా రాజు
ఓరి కరెంటు రాజు
నీ పేరు వింటే పవరుకె
షాక్ కొడ్తది రాజు

లెట్స్ గో కరెంట్ రాజ్
ఓ, ఎక్కనీ గడి లేదే
మొక్కని గుడి లేదే
తొక్కని గడప లేదే
లగ్గం కోసమే

సూడనీ పోరి లేదే
చెప్పనీ స్టోరీ లేదే
ఒక్కతి పడలేదే
ఇదేం పాపమే

అరె, గళ్లీలెంటా పోయే
ఏ పిల్లానొదలడే
గిల్లీ గుచ్చీ చూస్తూ
పోలే పెడ్తడే

లంగా ఓని చూస్తే వీడు
లాకై పోతడే
లాగి ఒక్కటిస్తే గాని
సక్కగవ్వడే

ఏ, రారా రాజు
ఓరి కరెంటు రాజు
నువ్ అడుగెడితే ఊరే
గొల్లుమంటదిర రాజు

ఏ, రారా రాజు
ఓరి కరెంటు రాజు
నీ పేరు వింటే ఫ్యూజే
కొట్టేస్తదిరరై, నీ యయ్య

దోస్తుగాండ్ల పెండ్లాయే
పిల్లల తండ్రులాయే
వీడు మాత్రం ఇంకా ఒంటి లింగమే

ఏజి కూడ ఎల్లిపాయే
మోజు కాస్త మగ్గిపాయే
ఇప్పుడింకా పడుతుందో పెళ్లి యోగమే

సుట్టూ పక్కలోనా
వీడు చాలా ఫేమస్సే
వీడి పేరు వింటే చాలు
పరిగెడుతారే

సుక్కల అంగి వేస్తే వీడు
సక్కంగుంటాడే
కానీ ఒక్క సుక్కా వీడి వంక
సూడనే సూడదేస్సే

ఏ, రారా రాజు
ఓరి కరెంటు రాజు
నువ్ ఊల్లోకొస్తే చాలు
మొదలైతది చేజు

రారా రాజు
ఓరి కరెంటు రాజు
నిన్ను తిట్టనిదే మాకు
గడవదుర రోజు.

Current Raju Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download