దేవేరి Deveri Lyrics - Bheems Ceciroleo

Deveri lyrics, దేవేరి the song is sung by Bheems Ceciroleo from Ooriki Uttharana. Deveri Love soundtrack was composed by Bheems Ceciroleo with lyrics written by Suresh Gangula.

Deveri Lyrics

Kanne ninne chusthu nanne marichinde
Kanti paapallona ninne nimpindhe
Paadam neetho paate kadili pothundhe
Praanam unna gaani lenatte undhe

Nee kanti chupullo undhedo maaya
Nee kaali andhello bandheenaipoya
Pilla pilla kaadhe naa valla

Deveri uliki paduthundhe
Deveri usure pothundhe
Deveri unike lekundhe deveri
Deveri adhupe lekundhe
Deveri alupe raakundhe
Gundello vanuke puduthundhe deveri

Roju chusthu unnaa
Ye roju naalo lekundhe
Ee roje ento illaa
Gundello gammatthugaa undhe

Daaranthaa nee dhyase
Rojantha nee oosenule
Kaasintha chotivve
Nee gundello nenundi pothaanu vandhellilaa
Deveri deveri deveri

Deveri edho modalaindhe
Deveri ennadu eragandhe
Deveri entho baagundhe, deveri
Deveri hrudhayam pongindhe
Deveri urakalu vesindhe
Uppenelaa oopiri egasindhe deveri

Mundhe undhe raase
Kanuke paivaadu eenaadu kalipaade
Arey praanam pandhem vese
Preme naadhante pommantu pomaake

Nuvvantu kalisaake nenantu telisaanilaa
Nuvu puttina ee rojuna
Malli nene putti perigaanilaa
Deveri deveri deveri

bharatlyrics.com

Deveri kudupe modalaindhe
Deveri kuduru lekundhe
Deveri kunuke padakundhe
Deveri deveri deveri maaye jarigindhe
Deveri manase egirindhe
Deveri pere praanam ayindhe deveri.

దేవేరి Lyrics in Telugu

కన్నె నిన్నే చూస్తూ నన్నే మరిచిందే
కంటి పాపల్లోన నిన్నే నింపిందే
పాదం నీతోపాటే కదిలి పోతుందే
ప్రాణం ఉన్నా గాని లేనట్టే ఉందే

భారత్ల్య్రిక్స్.కోమ్

నీ కంటి చూపుల్లో ఉందేదో మాయ
నీ కాలి అందెల్లో బందీనైపోయా
పిల్లా పిల్లా కాదే నావల్ల

దేవేరి ఉలికి పడుతుందే
దేవేరి ఉసురే పోతుందే
దేవేరి ఉనికే లేకుందే దేవేరీ
దేవేరి అదుపే లేకుందే
దేవేరి అలుపే రాకుందే
గుండెల్లో వణుకే పుడుతుందే దేవేరీ

రోజూ చూస్తూ ఉన్నా
ఏ రోజు నాలోన లేకుందే
ఈరోజే ఏంటో ఇల్లా
గుండెల్లో గమ్మత్తుగా ఉందే

దారంతా నీ ధ్యాసే
రోజంతా నీ ఊసేనులే
కాసింత చోటివ్వే
నీ గుండెల్లో నేనుండిపోతాను వందేళ్ళిలా
దేవేరి దేవేరి దేవేరి

దేవేరి ఏదో మొదలైందే
దేవేరి ఎన్నడు ఎరగందే
దేవేరి ఎంతో బాగుందే, దేవేరి
దేవేరి హృదయం పొంగిందే
దేవేరి ఉరకలు వేసిందే
ఉప్పెనేలా ఊపిరి ఎగిసిందే దేవేరి

ముందే ఉందే రాసే
కనుకే పైవాడు ఈనాడు కలిపాడే
అరె ప్రాణం పందెం వేసే
ప్రేమే నాదంటే పొమ్మంటు పోమాకే

నువ్వంటూ కలిశాకే నువ్వంటూ తెలిసానిలా
నువు పుట్టిన ఈ రోజునే
మళ్ళీ నేను పుట్టి పెరిగానిలా
దేవేరి దేవేరి దేవేరి

దేవేరి కుదుపే మొదలైందే
దేవేరి కుదురు లేకుందే
దేవేరి కునుకే పడకుందే
దేవేరి దేవేరి దేవేరి మాయే జరిగిందే
దేవేరి మనసే ఎగిరిందే
నీ పేరే ప్రాణం అయిందే దేవేరి.

Deveri Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download