Kadhile Kaalannadiga lyrics, కదిలే కాలాన్నడిగా the song is sung by Gowtham Bharadwaj, Shashaa Tirupati from Chaavu Kaburu Challaga. Kadhile Kaalannadiga Happy soundtrack was composed by Jakes Bejoy with lyrics written by Koushik Pegallapati, Sanare.
కదిలే కాలాన్నడిగా Lyrics in Telugu
పడమై కదిలింది మనసే ఆకాశం వైపే
గొడవే పెడుతూ ఉందే నువు కావాలనే
నువ్వొచ్చావని వచ్చావని వచ్చావని
నా ప్రాణం చెప్పిందే
కదిలే కాలాన్నడిగా ఈ చోటే పరుగాపమని
తిరిగే భూమిని అడిగా నీ వైపే నను లాగమని
నా ప్రాణం ఎక్కడో దాచిందా సందడే
నీ తోడే చేరగా తెలిసిందా నేడే
మహారాజై మురిసానే ఆకాశ దేశాన
నీ మాట విన్నాక
మేరుపల్లె మెరిసానే ఆ నీలి మేఘనా
తెలిసేలా నీ దాకా
ఈ వర్షంలో పురివిప్పి నెమలి వలే
నా హృదయనే తడిపేసే చినుకు ఇదే
ఈ వర్షంలో పురివిప్పే నెమలి వలె
నా హృదయాన్నే నడిపేసే చినుకువు నువ్వే
హే కదిలే కాలాన్నడిగా పరుగాపమని
తిరిగే భూమిని అడిగా నీ వైపే నను లాగమని
ఆశలే ఆవిరై ఎగిరిపోతుంటే
చెలిమితో చేరువై వెతికి తెచ్చేసావేలా
మనసా వాచా మనసిచ్చాగా
నీ తల రాతే మార్చేస్తాన చిరునామాగా
కలలో కూడా కలిసుంటాగా
ఏ దూరాలు రాలేవడ్డంగా
నిజంగానే మరో లోకం సమీపిస్తుందా
మళ్లి నీలా నన్నే కాలం పరీక్షిస్తుందా
బ్రతుకైనా చితికైనా నీ లోపలి హృదయాన్నై
నిన్నంటే నేనుంటా
చనిపోయే క్షణమైనా వీడిపోని ప్రనయాన్నై
నీడల్లే తోడుంటా
భారత్ల్య్రిక్స్.కోమ్
ఈ వర్షంలో పురివిప్పి నెమలి వలే
నా హృదయనే తడిపేసే చినుకు ఇదే
ఈ వర్షంలో పురివిప్పే నెమలి వలె
నా హృదయాన్నే నడిపేసే చినుకువు నువ్వే
హే కదిలే కాలాన్నడిగా పరుగాపమని
తిరిగే భూమిని అడిగా నీ వైపే నను లాగమని.
పడమై కదిలింది మనసే ఆకాశం వైపే
గొడవే పెడుతూ ఉందే నువు కావాలనే
నువ్వొచ్చావని వచ్చావని వచ్చావని
నా ప్రాణం చెప్పిందే
కదిలే కాలాన్నడిగా ఈ చోటే పరుగాపమని
తిరిగే భూమిని అడిగా నీ వైపే నను లాగమని
నా ప్రాణం ఎక్కడో దాచిందా సందడే
నీ తోడే చేరగా తెలిసిందా నేడే
మహారాజై మురిసానే ఆకాశ దేశాన
నీ మాట విన్నాక
మేరుపల్లె మెరిసానే ఆ నీలి మేఘనా
తెలిసేలా నీ దాకా
ఈ వర్షంలో పురివిప్పి నెమలి వలే
నా హృదయనే తడిపేసే చినుకు ఇదే
ఈ వర్షంలో పురివిప్పే నెమలి వలె
నా హృదయాన్నే నడిపేసే చినుకువు నువ్వే
హే కదిలే కాలాన్నడిగా పరుగాపమని
తిరిగే భూమిని అడిగా నీ వైపే నను లాగమని
ఆశలే ఆవిరై ఎగిరిపోతుంటే
చెలిమితో చేరువై వెతికి తెచ్చేసావేలా
మనసా వాచా మనసిచ్చాగా
నీ తల రాతే మార్చేస్తాన చిరునామాగా
కలలో కూడా కలిసుంటాగా
ఏ దూరాలు రాలేవడ్డంగా
నిజంగానే మరో లోకం సమీపిస్తుందా
మళ్లి నీలా నన్నే కాలం పరీక్షిస్తుందా
బ్రతుకైనా చితికైనా నీ లోపలి హృదయాన్నై
నిన్నంటే నేనుంటా
చనిపోయే క్షణమైనా వీడిపోని ప్రనయాన్నై
నీడల్లే తోడుంటా
ఈ వర్షంలో పురివిప్పి నెమలి వలే
నా హృదయనే తడిపేసే చినుకు ఇదే
ఈ వర్షంలో పురివిప్పే నెమలి వలె
నా హృదయాన్నే నడిపేసే చినుకువు నువ్వే
హే కదిలే కాలాన్నడిగా పరుగాపమని
తిరిగే భూమిని అడిగా నీ వైపే నను లాగమని.
Kadhile Kaalannadiga Lyrics
Padamai kadhilindhi manase aakasam vaipe
Godave peduthu undhe nuvu kavalane
Nuvvochavani vachavani vachavani
Naa pranam cheppindhe
Kadhile kaalannadiga ee chote parugaapamani
Thirige bumini adiga nee vaipe nanu laagamani
Naa pranam ekkado daachindha sandhade
Nee thode cheraga telisindha nede
Maharajai murisaane aaksha deshana
Nee maata vinnaka
Merupalle merisave aa neeli meghana
Telisela nee dhaka
Ee vrashamlo puri vippi nemali vale
Naa hrudhayane thadipese chinuku idhe
Ee varshamlo puri vippe nemali vale
Naa hrudhayanne nadipese chinukuvu nuvve
Hey kadhile kaalannadigaa parugaapamani
Thirige bumini adiga nee vaipe nanu laagamani
bharatlyrics.com
Aashale aavirai egiripothunte
Chelimitho cheruvai vethiki techesavela
Manasa vacha manasichaga
Nee thalaraathe marchesthana chirunamaga
Kalalo kuda kalisuntaga
Ye dhuralu raalevaddanga
Nijangane maro lokam sameepisthunda
Brathukaina chithikaina nee lopali hrudhayanne
Ninnante nenunta
Chanipoye kshanamaina vidiponi pranayanne
Needalle thodunta
Ee vrashamlo puri vippi nemali vale
Naa hrudhayane thadipese chinuku idhe
Ee varshamlo puri vippe nemali vale
Naa hrudhayanne nadipese chinukuvu nuvve
Hey kadhile kaalannadigaa parugaapamani
Thirige bumini adiga nee vaipe nanu laagamani.