Kallalloki Kallu Petti Chudu lyrics, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు the song is sung by S. P. B. Charan from Induvadana. Kallalloki Kallu Petti Chudu Romantic soundtrack was composed by Shiva Kakani with lyrics written by Bhaskarabhatla Ravi Kumar.
Kallalloki Kallu Petti Chudu Lyrics
Kallaloki kallu petti chudu
Gundelloki doori poyi chudu
Naalo ninnu thongi thongi chudu
Haayi haayigaa
Chempallona siggunadigi chudu
Muddullonaa vyedinadugu chudu
Ninne naalo gurthupatti chudu
Tanivi teeraga
Nuvvu chudu chudu ante manasu aagadhe
Ninnu chudakunda unte emi thochadhe
Asalemi thochadhe
Kallaloki kallu petti chudu
Gundelloki doori poyi choodu
Naalo ninnu thongi thongi chudu
Haayi haayigaa
Gurutaina ledu kada nuvvu leni jeevitam
Marupaina raavu kada okka nimisham
Nee raakatone kadaa maripoye jathakam
Nee thodulone kada nenu navvadam
Ee prema jeevanadi iddaramu kalisi eedudam
Ye kannu chudaleni kottalokam kalisi vetukudaam
Korikedho bagunnadi kottagavunnadi
Pichhi premedo premedo
Andutlo daagunnadi
Kallaloki kallu petti chudu
Gundelloki doori poyi choodu
Naalo ninnu thongi thongi chudu
Haayi haayigaa
Aanadamekkadunna jalledesi pattana
Nee kaali muvvalaga thechi kattana
Teneegalekkadunna venta padi adagana
Aa teepi addukoni muddulettana
bharatlyrics.com
Nuvvante induvale anduvale naaku ishtame
Nuvvinta aasha petti champutunte adducheppane
Nannu vachhi allesuko patti laagesuko
Nindu noorellu noorellu neelone dachesuko
Kallaloki kallu petti chudu
Gundelloki doori poyi choodu
Naalo ninnu thongi thongi chudu
Haayi haayigaa.
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు Lyrics in Telugu
భారత్ల్య్రిక్స్.కోమ్
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు
గుండెల్లోకి దూరి పోయి చూడు
నాలో నిన్ను తొంగి తొంగి చూడు
హాయి హాయిగా
చెంపల్లోన సిగ్గునడిగి చూడు
ముద్దుల్లోనా వేడినడిగి చూడు
నిన్నే నాలో గుర్తుపట్టి చూడు
తనివి తీరగ
నువ్వు చూడు చూడు అంటే మనసు ఆగదే
నిన్ను చూడకుండ ఉంటే ఏమి తోచదే
అసలేమి తోచదే
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు
గుండెల్లోకి దూరి పోయి చూడు
నాలో నిన్ను తొంగి తొంగి చూడు
హాయి హాయిగా
గురుతైన లేదు కదా నువ్వు లేని జీవితం
మరుపైన రావు కదా ఒక్క నిమిషం
నీ రాకతోనే కదా మారిపోయే జాతకం
నీ తోడులోనే కదానేను నవ్వడం
ఈ ప్రేమ జీవనది ఇద్దరము కలిసి ఈదుదాం
ఏ కన్ను చూడలేని కొత్తలోకం కలిసి వెతుకుదాం
కోరికేదో బాగున్నది కొత్తగ ఉన్నది
పిచ్చి ప్రేమేదో ప్రేమేదో
అందుట్లో దాగున్నది
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు
గుండెల్లోకి దూరి పోయి చూడు
నాలో నిన్ను తొంగి తొంగి చూడు
హాయి హాయిగా
ఆనందమెక్కడున్న జల్లెడేసి పట్టనా
నీ కాలి మువ్వలాగ తెచ్చి కట్టనా
తేనీగలెక్కడున్నా వెంటపడి అడగనా
ఆ తీపి అద్దుకొని ముద్దులెట్టనా
నువ్వంటే ఇందువలే అందువలే నాకు ఇష్టమే
నువ్వింత ఆశ పెట్టి చంపుతుంటే అడ్డుచెప్పనే
నన్ను వచ్చి అల్లేసుకొ పట్టి లాగేసుకో
నిండు నూరేళ్ళు నూరేళ్ళు నీలోనే దాచేసుకో
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు
గుండెల్లోకి దూరి పోయి చూడు
నాలో నిన్ను తొంగి తొంగి చూడు
హాయి హాయిగా.