LYRICS OF LABBARU BOMMA: The song is recorded by Sahithi Chaganti and Sri Krishna from a Telugu-language film Anakapalli, directed by Khagesh Tammineni. The film stars Indrajaa Absar, Trinadha Rao Nakkina and Tarak Ponnappa in the lead role. "Labbaru Bomma" is a Item Songs song, composed by Davzand, with lyrics written by Rambabu Gosala.
లబ్బరు బొమ్మ Labbaru Bomma Lyrics in Telugu
హే రగులు రగులు రగులు నా సోకే రగులు
నా తలుపులే తెరిచుంచా రాత్రిపగలు
వాయించేత్తావేంటి… వాయించేత్తావేంటి
వాయించేత్తావేంటి… వాయించేత్తావేంటి
హే రగులు రగులు రగులు నా వయసే రగులు
మీలోనే పుట్టిస్తా ఎగలు సెగలు
వాయించేత్తావేంటి… వాయించేత్తావేంటి
వాయించేత్తావేంటి… వాయించేత్తావేంటి
ఇంతకీ మీకేం కావాలో ఎవరూ చెప్పరేంటి డార్లింగ్స్
హే లబ్బరు బొమ్మ లజ్జనక అడిగిందిత్తావా
హే లబ్బరు బొమ్మ లపకు లపకు ముద్దులిత్తావా
హే లబ్బరు బొమ్మ లస్కు టపా నైటుకొత్తావా
హే లబ్బరు బొమ్మ లబ్బా లబ్బా అల్లాడిత్తావా
ఊరించకే.. ఊరించకే..
వదిలేయకే.. వదిలేయకే.. వదిలెయ్యకే..
సరే సరే.. ఆ పక్కనేమో డబ్బున్న బడా బాబులు..
ఈ పక్కనేమో రసిక మారాజాలు..
వాళ్లకి తెలీకుండా మీకు ఒకటి ఇస్తా..
తట్టుకోగలరా డార్లింగ్సు..
దా దా.. పిల్లా..
నీ మల్లెపూలు నలిగిపోతాయ్ పిల్లా..
దా దా మల్లా
నీ సిల్కు సారీ చినిగిపోద్దే పిల్లా..
నా ఇంటి గోడెక్కి దూకేసే సోగ్గాడు
ఇంకెక్కడ దాక్కున్నాడో
నా కోక కుచ్చిల్లు టచ్ చేసే కుర్రాడు
మీలోనా ఎవరున్నాడో
మీ దగ్గరకు వస్తే ఏం అడుగుతారో నాకు తెలుసు డార్లింగ్స్..
మా అనకాపల్లి బెల్లం దిమ్మెలా దిట్టంగున్నావే..
పక్కకు వెళ్లి లగెత్తుకొద్దాం చుక్కలు చూపించవే..
బంగినపల్లి మామిడి పండులా భలేగున్నావే..
బుగ్గను గిల్లి ముద్దాడుకుందాం దగ్గరకొచ్చేయవే..
ఈ శంకు మార్కు లుంగీ నన్ను తాకుతుంటే
అయ్ బాబోయ్ అయ్ బాబోయ్ అయ్ బాబోయ్
నీ కోరమీసమొచ్చి.. నన్ను గుంజుతుంటే..
అయ్ బాబోయ్ అయ్ బాబోయ్ అయ్ బాబోయ్
భారత్ల్య్రిక్స్.కోమ్
నువ్వు ఎత్తరో.. నువ్వు దించరో..
నువ్వు ఎత్తరో.. నువ్వు దించరో..
నువ్వు ఎత్తు ఎత్తు ఎత్తు..
నువ్వు దించు దించు దించు..
హే లబ్బరు బొమ్మ లజ్జనక అడిగిందిత్తావా
హే లబ్బరు బొమ్మ లపకు లపకు ముద్దులిత్తావా
హే లబ్బరు బొమ్మ లస్కు టపా నైటుకొత్తావా
హే లబ్బరు బొమ్మ లబ్బా లబ్బా అల్లాడిత్తావా.
