YELAGE PILLA SONG LYRICS: Yelage Pilla is a Telugu song from the film Anakapalli starring Indrajaa Absar, Trinadha Rao Nakkina and Tarak Ponnappa, directed by Khagesh Tammineni. "YELAGE PILLA" song was composed by Davzand and sung by Kapil Kapilan and Davzand, with lyrics written by Anantha Sriram.
యే ఎలాగే పిల్ల Yelage Pilla Lyrics in Telugu
భారత్ల్య్రిక్స్.కోమ్
తేనె తేనె తేనె తీగలా
కళ్ళలోకి ముళ్ళు గుచ్చకే
పూల పూల పూల తీగలా
కాళ్ళు పట్టి వెనకి లాగకే
ఎలాగే పిల్ల అరె ఎలాగే పిల్ల
నిను చూసాక ఇక నిదరే కళ్ళ
నువ్వు నవ్వితే ప్రాణం ఆగదే
నువ్వు తాకితే ఊపిరాడదే
యే ఎలాగే పిల్ల అరె
యే ఎలాగే పిల్ల అరె
ఆకలే… వేయదే…
ఎలాగే పిల్ల అరె ఎలాగే పిల్ల
నువ్వు లేకుంటే ఇక బతుకే గొల్ల
పిల్ల నీకై ఏదైనా చేస్తా
పిల్ల బంట్రోతునై వెంటే ఉంటా
పిల్ల చచ్చి పొమ్మన్నా పోతా
పిల్ల జంతువునై నీ తోడవుతా
మర్చిపోయిన నిన్న మొన్ననే
గుర్తు పట్టనే అమ్మ నాన్ననే
యే ఎలాగే పిల్ల అరె
యే ఎలాగే పిల్ల అరె
మాయకమే… వీడదే…
కారులెన్ని ఉన్నా నీ తోనే
షికారు వెళ్ళమన్నా నీ తోనే
రహస్యం ఏమి ఉన్నా నీ తోనే
తగాదా పెట్టుకున్నా నీ తోనే
తేనె తేనె తేనె తీగలా
కళ్ళలోకి ముళ్ళు గుచ్చకే
పూల పూల పూల తీగలా
కాళ్ళు పట్టి వెనకి లాగకే
ఎలాగే పిల్ల అరె ఎలాగే పిల్ల
నిను చూసాక ఇక నిదరే కళ్ళ.
Yelage Pilla Lyrics
bharatlyrics.com
Tene tene tene teegala
Kallaloki mullu gucchake
Poola poola poola teegala
Kaallu patti venaki laagake
Elage pilla are elage pilla
Ninu choosaka ika nidare kalla
Nuvvu navvite pranam aagade
Nuvvu taakite oopiradade
Ye elage pilla are
Ye elage pilla are
Aakale veyade
Elage pilla are elage pilla
Nuvvu lekunte ika batuke golla
Pilla neekai edaina chesta
Pilla bantrothunai vente unta
Pilla sacchi pommanna pota
Pilla janthuvunai nee thodavutha
Marchipoyina ninna monnane
Gurthu pattane amma nannane
Ye elage pilla are
Ye elage pilla are
Mayakame veedade
Kaarulenni unna nee thone
Shikaru vellamanna nee thone
Rahasyam emi unna nee thone
Tagaada pettukunna nee thone
Tene tene tene teegala
Kallaloki mullu gucchake
Poola poola poola teegala
Kaallu patti venaki laagake
Elage pilla are elage pilla
Ninu choosaka ika nidare kalla.
